అన్వేషించండి

Mahesh Babu vs Bollywood: మహేష్ బాబును నేషనల్ మీడియా టార్గెట్ చేసుకుందా? ఆ యాడ్‌పై ట్రోలింగ్!

మహేష్ బాబుపై కొన్ని మీడియా సంస్థలు ఇప్పటికీ విమర్శలు గుప్పిస్తున్నాయని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు. ఓ ట్వీట్‌ను ఆధారంగా చేసుకుని మహేష్ బాబుపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నాయని అంటున్నారు.

బాలీవుడ్‌పై మహేష్ బాబు చేసిన వ్యాఖ్యలను నేషనల్ మీడియా సీరియస్‌గా తీసుకుందా? తాజా కథనాలను చూస్తుంటే అది నిజమే అనిపిస్తోందని మహేష్ బాబు ఫ్యాన్స్ అంటున్నారు. మహేష్ బాబు చెప్పిన ఉద్దేశాన్ని వక్రీకరిస్తూ కొన్ని నేషనల్ మీడియా సంస్థలు రచ్చ చేస్తున్నాయని, వివిధ బాలీవుడ్ ప్రముఖులను మహేష్ బాబు కామెంట్స్‌‌పై స్పందించాలంటూ కొన్ని పత్రికలు, టీవీ చానెళ్లు ఒత్తిడి తెస్తున్నాయని అంటున్నారు. 

ఈ నేపథ్యంలో ఒకప్పుడు మహేష్ బాబు, టైగర్ ష్రాఫ్‌తో కలిసి ఓ పొగాకు బ్రాండ్‌ను ప్రమోట్ చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ‘మేజర్’ మూవీ ప్రమోషన్‌లో భాగంగా మహేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. బాలీవుడ్ తనని భరించలేదని, తాను టైమ్ వేస్టు చేసుకోలేనని అన్నారు. తాను కేవలం తెలుగు సినిమాలే చేయాలని అనుకుంటున్నానని తెలిపారు. మహేష్ వ్యాఖ్యలపై బాలీవుడ్ మీడియా గుర్రుగా ఉంది. మహేష్ బాబు టార్గెట్ చేసుకుంది. ఇలాంటి సందర్భంలో ఓ నెటిజన్.. గతంలో మహేష్ బాబు, టైగర్ ష్రాఫ్‌తో కలిసి పాన్ మసాలాకు చేసిన ప్రకటనను ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్‌ను ఆధారంగా చేసుకుని అంతా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. 

Also Read: కొన్ని ఛానెల్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి - 'సర్కారు వారి పాట' టాక్ పై సూపర్ స్టార్ కృష్ణ రియాక్షన్!

‘‘ఇది చాలా ఫన్నీగా ఉంది. మహేష్ బాబుు బాలీవుడ్ తనను భరించలేదని అన్నారు. మరి పాన్ మసాలా బ్రాండ్ (పాన్ బహార్) భరిస్తుందా? అందులో తప్పేమీ లేదు. కానీ, మరోసారి హూందాగా వ్యవహరించడానికి మెరుగైన వాదన చేయండి’’ అని పేర్కొన్నాడు. ఈ ప్రకటన ఆధారంగా చేసుకుని కొన్ని నేషనల్ మీడియా సంస్థలు మహేష్ బాబుపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయని అభిమానులు అంటున్నారు. ఆ వ్యక్తి చేసిన ట్వీట్ వైరల్ కాకపోయినా.. దాన్ని ప్రామాణికంగా చేసుకుని సమాచారం ఇచ్చారంటే.. మహేష్ బాబుపై ఎంత ఆగ్రహంతో ఉన్నారో అర్థమవుతుందని తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ట్వీట్‌కు అభిమానులు గట్టి రిప్లైనే ఇస్తున్నారు. వేలాది చిన్నారుల గుండెకు శస్త్ర చికిత్సలు చేయిస్తున్న మహేష్ బాబు గురించి ఏమీ తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే ‘హిందీ’ గురించి వ్యాఖ్యానించిన కిచ్చా సుదీప్‌ను కొన్ని మీడియా సంస్థలు టార్గెట్ చేసుకున్నాయని, ఇప్పుడు మహేష్ బాబును లక్ష్యంగా చేసుకున్నారని తెలుగు సినీ ప్రేమికులు అంటున్నారు. 

Also Read: భర్తతో లిప్ లాక్ ఫొటోను షేర్ చేసిన నిహారిక కొణిదెల, అవసరమా అంటున్న ఫ్యాన్స్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
Look Back 2024: అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Embed widget