అన్వేషించండి

Anirudh Ravichander Remuneration: బన్నీ సినిమాకు రెమ్యూనరేషన్ భారీగా పెంచిన అనిరుద్ - 'ప్యారడైజ్' కంటే 6 కోట్లు ఎక్కువ?

Anirudh Ravichander Remuneration Per AA 23: సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ పారితోషికం సినిమా సినిమాకూ పెరుగుతోందని, అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమాకు మరింత పెరిగిందని టాక్.

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంగీత సంచలన అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) హవా కొనసాగుతోంది. హీరోల నుంచి మొదలు పెడితే దర్శకులు, ఆఖరికి హీరోల అభిమానులు సైతం తమ సినిమాలకు అనిరుధ్ కావాలని కోరుకుంటున్నారు. దాంతో ఆయనకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అందుకని, ఆయన పారితోషికం కూడా భారీగా పెరిగింది.

నాని 'ది ప్యారడైజ్' కోసం 15 కోట్లు!
నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా 'ది ప్యారడైజ్' (The Paradise Movie). దీనికి అనిరుద్ సంగీత దర్శకుడు. హీరోతో ఆయన హ్యాట్రిక్ సినిమా ఇది. దీనికి ముందు 'జెర్సీ', 'గ్యాంగ్ లీడర్' సినిమాలు చేశారు. ఆ సినిమాలకు ఐదారు కోట్ల రూపాయల లోపే తీసుకున్నారట. కానీ, ఈ 'ప్యారడైజ్' కోసం అనిరుధ్ 15 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నట్లు టాలీవుడ్ టాక్. ఆల్రెడీ ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ 'ఆయా షేర్'కు మంచి రెస్పాన్స్ వచ్చింది. వచ్చే వారం ఓ లవ్ సాంగ్‌ రిలీజ్ చేస్తారట. ఆ తర్వాత మరొక స్పెషల్ సాంగ్ ఉంటుందని టాక్.

Also Read: Trisha - Karuppu Update: పొలిటికల్ ఎఫెక్ట్ వద్దనుకుని... త్రిషను దూరం పెడుతున్న సూర్య టీమ్?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by The Paradise (@theparadisemovie)

'ప్యారడైజ్' కంటే AA 23కి ఆరు కోట్లు ఎక్కువ!
ప్రజెంట్ తెలుగులో ఎక్కువ సినిమాలు చేస్తున్నారు అనిరుద్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)తో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలోని సినిమా (AA23) కూడా చేస్తున్నారు. ఆ సినిమా కోసం అనిరుధ్ ఏకంగా 21 కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకుంటున్నారని టాక్. సినిమా అనౌన్స్ చేసినప్పుడు విడుదల చేసిన గ్లింప్స్‌కు ఆయన అందించిన సంగీతం బావుందని పేరు వచ్చింది. కానీ, 21 కోట్లు అంటే చాలా ఎక్కువ అని కామెంట్లు వినబడుతున్నాయి.

Also ReadAkshara Singh On Ravi Kishan - ఆలుగడ్డల బస్తా అన్నారు... రవి కిషన్ బాడీ షేమింగ్ కామెంట్స్‌ బాధించాయని చెప్పిన నటి

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Allu Arjun (@alluarjunonline)

హీరోలతో సమానంగా సంగీత దర్శకుడు పారితోషికం అందుకోవడం టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. అనిరుధ్ తీసుకుంటున్న ఈ రెమ్యూనరేషన్ ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ ఇండస్ట్రీలలో కొంత మంది హీరోలకు కూడా లేదని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. అనిరుద్ ఇమేజ్, ఆయనకు ఉన్న బ్రాండ్ వేల్యూ వల్ల సినిమాకు వచ్చే హైప్, జరిగే బిజినెస్ దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు ఆయన అడిగినంత అమౌంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అయితే ఆయన మ్యూజిక్ త్వరగా ఇవ్వడం లేదని, లేట్ చేస్తున్నారని టాక్ ఉంది.

Also ReadAkshara Singh - 'డెకాయిట్' సింగర్‌తో బ్రేకప్... మళ్ళీ ప్రేమలో పడిన అక్షర

టాప్ హెడ్ లైన్స్

Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Brahmanandam Brother Sri Vadan: అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
Bigg Boss Agnipariksha 2: 'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
Nandamuri Mokshagna: ప్రశాంత్ వర్మ కాదు... మరో దర్శకుడితో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ
ప్రశాంత్ వర్మ కాదు... మరో దర్శకుడితో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
Embed widget