అన్వేషించండి

Singer Chinmayi: చిక్కుల్లో స్టార్‌ సింగర్‌ చిన్మయి శ్రీపాద - హైదరాబాద్‌లో ఆమెపై పోలీసు కేసు

Singer Chinmayi: స్టార్‌ సింగర్‌ చిన్మయి శ్రీపాద చిక్కుల్లో పడింది. ఆమెపై హైదరాబాద్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వెలుగు చూసింది.

Case Filed on Singer Chinmayi: స్టార్‌ సింగర్‌ చిన్మయి శ్రీపాద చిక్కుల్లో పడింది. ఆమెపై హైదరాబాద్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భారతదేశంపై ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఓ విద్యార్థి చిన్మయిపై గచ్చిబౌలి పోలీసుల స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌ యూనివర్సిటీకి చెందిన కుమార్‌ సాగర్‌ (28) గత ఫిబ్రవరి నెల 27వ తేదీన చిన్మయిపై కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల ఓ ఇంటర్య్వూలో సీనియర్‌ నటి అన్నపూర్ణ ఆడవాళ్లపై చేసిన కామెంట్స్‌కి కౌంటర్‌ ఇస్తూ చిన్మయి వీడియో రిలీజ్‌ చేసిన సంగతి తెలిసిందే.

గచ్చిబౌలి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు

ఈ సందర్భంగా ఆమె భారతదేశంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ వీడియో చూసిన కుమార్‌ సాగర్‌ ఆమె వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఆమెపై చట్టపరమైన చర్యలు దిగారు. ఈ మేరకు చిన్మయిపై హైదరాబాద్‌ నగరం గచ్చిబౌలి పోలీసుల స్టేషన్‌ ఫిర్యాదు చేశాడు. చిన్మయి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్‌ చేశారని, ఈ సందర్భంగా భారతదేశంను ఆమె కించపరిచేలా మాట్లాడారని సదరు విద్యార్థి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. "సీనియర్‌ నటి అన్నపూర్ణ గారికి ఎన్‌కౌంటర్‌గా గాయని చిన్మయి తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో అప్‌లోడ్ చేశారు. ఇందులో ఆమె.. భారతదేశంలో పుట్టడం మన కర్మ, అలాగే భారతదేశం వంటి స్టుపిడ్‌ దేశంలో(చెత్త దేశం) మనం ఎందుకు పుట్టాలి అంటూ వ్యాఖ్యానించారు. భారతదేశంలో ఉంటూ, భారత దేశం సౌకర్యాలను పొందుతూ.. భారతదేశం గాలిని పిల్చి ఈ దేశపు తిండి తింటూ.. భారతదేశంలో పుట్టడం కర్మ, భారతదేశాన్ని స్టుపిడిటి దేశం అనడం సరికాదు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Chinmayi Sripada (@chinmayisripaada)

చిన్మయి వ్యాఖ్యలు బాధించాయి

ఒక భారతదేశ పౌరుడిగా, బాధ్యత గల విద్యార్థిగా సింగర్‌ చిన్మయి వ్యాఖ్యలు నన్ను బాధించాయి. నా దేశం పట్ల అమమానీయ వ్యాఖ్యలు చేసిన ఆమెపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, నా దేశ గౌరవాన్ని ప్రతిష్టను కాపాడలని కోరుతున్న" అంటూ అతడు ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఇటీవల ఓ యూట్యూబ్‌ చానల్‌కు ఇంటర్య్వూ ఇచ్చిన సీనియర్‌ నటి అన్నపూర్ణ ఆడవాళ్లపై జరుగుతున్న అఘాత్యాలపై స్పందించారు.  ఆడవాళ్ల తీరు, ఎక్స్‌పోజింగ్‌ వల్లే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని, టైం పాడు లేకుండ అర్థరాత్రిలు బయట తిరుగుతున్నారని.. అంత రాత్రి వారికి ఏం పని అంటూ ఆమె మండిపడ్డారు. ఏమన్నా అంటే స్వతంత్ర్యం లేదా అంటారు. అసలు ఆడవాళ్లకు స్వతంత్ర్యం ఎందుకు? అంటూ అన్నపూర్ణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆమె కామెంట్స్‌పై వ్యతిరేకిస్తూ సింగర్‌ చిన్మయి కౌంటర్‌గా వీడియో రిలీజ్‌ చేశారు. ఇప్పుడు అదే ఆమెను చిక్కుల్లో పడేసింది.  

Also Read: 'కల్కి'లో టాలీవుడ్‌ లెజెండరీ నటుడు! - ప్రభాస్‌తో ఆయనకు ఇదే ఫస్ట్ మూవీ..

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget