అన్వేషించండి

Prabha 'Kalki 2898 AD': 'కల్కి'లో టాలీవుడ్‌ లెజెండరీ నటుడు! - ప్రభాస్‌తో ఆయనకు ఇదే ఫస్ట్ మూవీ..

Kalki 2898 AD: సైన్స్‌ ఫిక్షన్‌ జానర్లో వస్తున్న ఈ సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌లో భారీ తారాగణం భాగమైంది. ఇప్పుడు మరో టాలీవుడ్‌ స్టార్న ఇందులో నటించబోతున్నారట.

Rajendra Prasad in Prabhas 'Kalki 2898 AD': గ్లోబల్‌ స్టార్‌ ప్రభాస్‌ మోస్ట్‌ అవైయిటెడ్‌ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. మహానటి ఫేం నాగ్‌ అశ్విన్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ బజ్‌ నెలకొంది. ప్రాజెక్ట్‌ kగా సెట్స్‌పైకి వచ్చిన ఈ చిత్రం అప్‌డేట్స్‌ మొదటి నుంచి ఆడియన్స్‌లో క్యూరియసిటీ పెంచుతున్నాయి. సైన్స్‌ ఫిక్షన్‌ జానర్లో వస్తున్న ఈ సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న కల్కీలో కమల్‌ హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొనె, దుల్కర్‌ సల్మాన్‌, దిశ పటానీ వంటి భారీ తారాగణం భాగమైంది. ఇక తాజా బజ్‌ ప్రకారం 'కల్కి'లో మరో లెజెండరీ నటుడు కూడా భాగం కాబోతున్నాడట. దీనిపై అధికారిక ప్రకటన రాకముందే స్వయంగా ఈ విషయాన్ని ఆ స్టార్‌ నటుడే రివీల్‌ చేయడం విశేషం. 

కల్కిలో నట కిరీటీ?

ఆయన మరెవరో కాదు టాలీవుడ్‌ నట కిరీటి రాజేంద్ర ప్రసాద్‌. ఈ ప్రాజెక్ట్‌ను అనౌన్స్‌ చేసినప్పటి నుంచి మూవీ లవర్స్‌లో క్యూరియసిటీ పెరిగిపోయింది. దానికి తోడు మూవీ నుంచి వస్తున్న అప్‌డేట్స్‌ మరింత హైప్‌ క్రియేట్‌ చేస్తున్నాయి. కమల్‌ హాసన్‌ కూడా ఈ సినిమా నటిస్తున్నాడని చెప్పగానే కల్కీ మూవీ ట్రెండింగ్‌లో నిలిచింది. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్‌ కూడా నటిస్తున్నట్టు వార్తలు వినిపించడంతో మరోసారి 'కల్కి' మూవీ హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఇదే విషయాన్ని స్వయంగా రాజేంద్ర ప్రసాదే చెప్పారు. రీసెంట్‌గా జరిగిన ‘కలియుగ పట్నం’ మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్‌లో పాల్గొన్న రాజేంద్ర ప్రసాద్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభాస్‌తో తాను తొలిసారి నటించబోతున్నాను అని హింట్ ఇచ్చాడు. అయితే ఏ మూవీ అన్నది క్లారిటీ ఇవ్వలేదు. కానీ అంతా కల్కిలోనే అని అభిప్రాయపడుతున్నారు. 

Also Read: అప్పుడు నాకు 19 ఏళ్లే, ఛాన్స్ ఇస్తానంటూ కమిట్మెంట్ అడిగాడు - సౌత్ ప్రొడ్యూసర్‌పై ‘బిగ్ బాస్’ బ్యూటీ ఆరోపణలు

ప్రభాష్ తో ఫస్ట్ టైం

దీంతో అంతా కల్కిలో రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడటూ సోషల్‌ మీడియాలో పోస్ట్స్‌, కామెంట్స్‌ వస్తున్నాయి. మరి దీనిపై కల్కీ టీం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే ప్రభాస్‌ ఆయన స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక రాజేంద్రప్రసాద్‌ నటన, కామెడీ టైమింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేస్తాడు ఈ నట కిరీటీ. మరి అలాంటి లెజెండరీ నటుడిని నాగ్‌ అశ్విన్‌ ఎలా చూపించబోతున్నాడా? అని ఆడియన్స్, మూవీ లవర్స్‌లో ఆసక్తి నెలకొంది. కాగా ఈ మూవీ టైం ట్రావెలర్‌ నేపథ్యంలో సాగనున్న సంగతి తెలిసిందే. గతంతో ప్రారంభమై భవిష్యత్తుతో ఈ సినిమా ముగుస్తుందని ఇప్పటికే డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ చెప్పారు. మహాభారతం కాలం నుంచి మొదలై 2898తో పూర్తవుతుందని ఆయన ఓ ఇంటర్య్వూలో తెలిపారు. అందుకే ఈ సినిమాకు 'కల్కి 2898 ఏడీ’ అనే టైటిల్‌ పెట్టామన్నారు. కాగా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
Look Back 2024: అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Embed widget