అన్వేషించండి

NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఇంతకన్నా ఏం కావాలి? టాలీవుడ్ కాదు... ఇప్పుడు మనోడు పాన్ ఇండియా బెస్ట్ డ్యాన్సర్!

Hrithik Roshan on NTR: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్యాన్స్ కోసం ఆయనను అభిమానించే ఆడియన్స్ ఉన్నారు. టాలీవుడ్ బెస్ట్ డ్యాన్సర్లలో ఆయన ఒకరు. సారీ... ఇప్పుడు పాన్ ఇండియా బెస్ట్ డ్యాన్సర్ అని చెప్పాలి.

మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) డ్యాన్స్ కోసం సినిమాలు చూసే ప్రేక్షకులు ఉన్నారు. ఆయన వేసే స్టెప్పులకు అభిమానించే ఆడియన్స్ ఉన్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతంగా డ్యాన్స్ చేసే హీరోలలో ఎన్టీఆర్ ఒకరు. టాలీవుడ్ బెస్ట్ డాన్సర్లలో ఆయన పేరు ముందు వరుసలో ఉంటుంది.‌ సారీ సారీ... ఇప్పుడు ఎన్టీఆర్ పాన్ ఇండియా బెస్ట్ డాన్సర్ అని చెప్పాలి. ఆయనకు బాలీవుడ్ గ్రీక్ గాడ్ నుంచి కాంప్లిమెంట్ వచ్చింది.

రిహార్సల్స్ చేయాల్సిన అవసరం లేదు!
Hrithik Roshan on War 2 song with NTR: టాలీవుడ్ హీరోలలో బాగా డ్యాన్స్ చేసేది ఎవరో మన ప్రేక్షకులు అందరికీ తెలుసు. మరి బాలీవుడ్ విషయానికి వెళితే... తమ స్టెప్పులతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే హీరోలలో హృతిక్ రోషన్ ముందు వరుసలో ఉంటారు. ఆయనతో కలిసి ఎన్టీఆర్ 'వార్ 2' సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇది యంగ్ టైగర్ స్ట్రయిట్ బాలీవుడ్ సినిమా. 

ఇటు ఎన్టీఆర్, అటు హృతిక్ రోషన్... ఇద్దరూ డ్యాన్స్ ఇరగదీస్తారు.‌ మరి ఆ ఇద్దరితో మాంచి డ్యాన్స్ నంబర్ చేయకపోతే ఎలా? 'వార్ 2' దర్శకుడు అయాన్ ముఖర్జీ ఒక స్పెషల్ డాన్స్ నెంబర్ తీశారు. అందులో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ అదరగొట్టారని బాలీవుడ్ నుంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఇప్పుడు ఆ సాంగ్ గురించి హృతిక్ రోషన్ మాట్లాడారు. 

ఎన్టీఆర్ డ్యాన్స్ మీద హృతిక్ రోషన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఒక్క కార్యక్రమంలో 'వార్ 2' సాంగ్ షూటింగ్ గురించి ఆయన మాట్లాడుతూ... ''నేను పని చేసిన కో - స్టార్లలో రిహార్సల్స్ చేయాల్సిన అవసరం లేని స్టార్ ఎన్టీఆర్. ప్రతి స్టెప్ ఆయన బాడీలో ఉంటుంది. మేము ఇద్దరం కలిసి ఒక సాంగ్ చేశాం. ఎన్టీఆర్ (NTR Song War 2)తో నటించడం ఎక్స్ట్రార్డినరీ ఎక్స్పీరియన్స్'' అని హృతిక్ రోషన్ తెలిపారు. 'ఆర్ఆర్ఆర్' సినిమాలో నాటు నాటు పాట ద్వారా ఎన్టీఆర్ డ్యాన్స్ ఎలా ఉంటుందో ఆస్కార్ స్టేజి మీద వరల్డ్ వైడ్ ఆడియన్స్ అందరూ చూశారు. అయితే హృతిక్ రోషన్ లాంటి బెస్ట్ డాన్సర్ నుంచి కాంప్లిమెంట్ రావడం అంటే సంథింగ్ స్పెషల్ కదా!

Also Readమాట మీద నిలబడిన పవన్... ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ ఇచ్చే ట్వీట్!

ఏపీలో భారీ ఎత్తున ప్రీ‌ రిలీజ్ ఈవెంట్!
ఎన్టీఆర్ నటించడం వల్ల 'వార్ 2' సినిమాకు తెలుగు రాష్ట్రాలలో భారీ క్రేజ్ నెలకొంది. ఆగస్టు 14న హిందీతో పాటు తెలుగు, తమిళ భాషలలో సినిమా విడుదల కానుంది. రిలీజ్ కంటే ముందు ఏపీలో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఎప్పుడు? ఎక్కడ? అనే వివరాలు త్వరలో వెల్లడించనున్నారని సమాచారం.

తెలుగు రాష్ట్రాలలో 'వార్ 2' సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ లాస్ట్ ఫిలిం, బ్లాక్ బస్టర్ 'దేవర'ను కూడా ఆయన డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇప్పుడు మరోసారి ‌ఎన్టీఆర్ సినిమా రిలీజ్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ 'డ్రాగన్' పూర్తి చేసిన తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించనున్న సినిమాతో పాటు 'జైలర్' ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో నటించనున్న సినిమాను సైతం నాగవంశీ కుటుంబం ప్రొడ్యూస్ చేస్తుంది.

Also Read: పవన్ సినిమాలో ఛాన్స్ మిస్... ఇప్పుడు ఫిక్స్... తెలుగు దర్శకుడితో పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
Nicolas Maduro Guerra Warning:చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
Telugu Woman Murder: అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
Nizamabad Crime News:నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
Gold Jewellery Insurance: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
Embed widget