అన్వేషించండి

'మీ బెస్ట్ ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకోండి' అంటూ దీపికా సలహా - రణవీర్ సింగ్ స్పందన ఇదీ

బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే ఫ్రెండ్షిప్ డే సందర్భంగా తన సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ చేయగా.. ఆ పోస్ట్ పై భర్త రణవీర్ సింగ్ ఫన్నీగా రియాక్ట్ అయ్యారు.

బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ హ్యాపెనింగ్ కపుల్స్ లో ఒకరైన రణవీర్ సింగ్ - దీపికా పదుకొనె జంటకి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం ఆన్ స్క్రీన్ పైనే కాకుండా ఆఫ్ స్క్రీన్ లోను తమ రొమాన్స్ తో ఫ్యాన్స్ ని, నెటిజన్స్ ని ఆకట్టుకుంటున్నారు ఈ జంట. సోషల్ మీడియాలో వీళ్ళ ఆఫ్ స్క్రీన్ ఫోటోలు, వీడియోలకి విపరీతమైన లైక్స్ వస్తూ ఉంటాయి. కాగా ఇప్పటికే ఈ జంట సోషల్ మీడియాలో ఒకరి పోస్టులపై ఒకరు రియాక్ట్ అవుతూ ఫన్నీ కామెంట్స్ చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా మరోసారి దీపికా పదుకొనే తన ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన ఓ పోస్ట్ కి రణవీర్ సింగ్ కపూర్ రియాక్ట్ అయ్యారు. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా దీపికా పదుకొనే తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ స్పెషల్ కోట్ ను షేర్ చేసింది.

కోట్ లో పేర్కొంటూ.." మీ బెస్ట్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోండి. ఈ విషయాన్ని నేను తేలిగ్గా చెప్పడం లేదు. మీరు ప్రేమలో పడే వ్యక్తిలో నిజమైన, బలమైన, సంతోషకరమైన స్నేహాన్ని కనుగొనండి. మీ గురించి గొప్పగా మాట్లాడే వ్యక్తి, మిమ్మల్ని నవ్వించగల వ్యక్తి. జీవితం చాలా చిన్నది. మీతో ఉండి మిమ్మల్ని మోసం చేసే వ్యక్తులను అసలు ప్రేమించకండి. వారు మిమ్మల్ని కూడా ఏడిపించే వాళ్ళని తెలుసుకోండి. అలాంటి సమయంలో ఎవరితో అయితే ఉండాలనుకుంటున్నారో వారిని వెతుక్కోండి. మరీ ముఖ్యంగా  మీ అభిరుచులను ఇష్టపడే మిమ్మల్ని పిచ్చిగా ప్రేమించే వ్యక్తిని పెళ్లి చేసుకోండి. ఆ ప్రేమ ఎప్పటికీ పలుచబడదు" అని తన ఇన్స్టా పోస్టులో పేర్కొంది దీపిక పదుకొనే. స్పెషల్ పోస్టుకి తన భర్త రణవీర్ సింగ్ ను సైతం ట్యాగ్ చేసింది. తన భార్య ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా చేసిన ఈ స్పెషల్ పోస్ట్ పై రణవీర్ సింగ్ రియాక్ట్ అవుతూ.. కామెంట్ సెక్షన్లో హార్ట్ , ఇన్ఫినిటీ సింబల్స్ ని పోస్ట్ చేశాడు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by दीपिका पादुकोण (@deepikapadukone)

కాగా రణబీర్ సింగ్ కపూర్, దీపికా పదుకొనే సంజయ్ లీలా బన్సాలి తెరకెక్కించిన 'రామ్ లీలా' సినిమాలో మొదటిసారి కలిసి నటించారు. 2013లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే రణవీర్, దీపిక ప్రేమలో పడ్డారు. సుమారు ఆరు సంవత్సరాలు డేటింగ్ లో ఉన్న ఈ జంట 2018 ఇటలీలో చేసుకున్నారు. రణవీర్ సింగ్ సినిమాల విషయానికొస్తే.. ఇటీవల 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ కహాని' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకున్నారు. బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహార్ తెరకెక్కించిన ఈ సినిమా జూలై 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.

ఇప్పటికే బాక్స్ ఆఫీస్ వద్ద రూ.80 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుని రూ.100 కోట్ల దిశగా దూసుకుపోతోంది. రొమాంటిక్ లవ్ డ్రామాగా తెరకెక్కిన సినిమాలో రణవీర్ సరసన ఆలియా భట్ హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం థియేటర్స్ లో ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. దీపికా పదుకొనే పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో 'కల్కి 2898AD' సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గా విడుదలైన గ్లిమ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాతో పాటు షారుక్ ఖాన్ 'జవాన్' సినిమాలో గెస్ట్ రోల్ చేసింది ఈ బాలీవుడ్ బ్యూటీ.

Also Read : ‘కథాకేళి’ టీజర్ రిలీజ్: ‘శతమానం భవతి’ దర్శకుడు కొత్త ప్రయత్నం

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

 

టాప్ హెడ్ లైన్స్

This Week OTT Movies : ఒకే రోజు ఓటీటీల్లో 12 మూవీస్ - ఈ వారం ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
ఒకే రోజు ఓటీటీల్లో 12 మూవీస్ - ఈ వారం ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
Varun Tej : మెగా ప్రిన్స్‌కు ఏమైంది? - చేతికర్రతో ఈవెంట్‌కు వచ్చిన హీరో... వీడియో వైరల్
మెగా ప్రిన్స్‌కు ఏమైంది? - చేతికర్రతో ఈవెంట్‌కు వచ్చిన హీరో... వీడియో వైరల్
Jani Master : జానీ మాస్టర్‌కు బిగ్ రిలీఫ్ - మెగాస్టార్, బాలయ్య ఎంట్రీతో కాంట్రవర్సీకి చెక్
జానీ మాస్టర్‌కు బిగ్ రిలీఫ్ - మెగాస్టార్, బాలయ్య ఎంట్రీతో కాంట్రవర్సీకి చెక్
Objection My Lord Series OTT : లాయర్‌గా శ్రీకాంత్... ఓటీటీలోకి కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
లాయర్‌గా శ్రీకాంత్... ఓటీటీలోకి కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
UA Iran Conflict: ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
Hyderabad Crime News: పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Salman Khan : బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
Asifabad News: భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
Embed widget