అన్వేషించండి

Naveen Chandra Honey Collection: నవీన్ చంద్ర 'హనీ' సినిమా టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా... ఓటీటీ స్ట్రీమింగ్‌కు ముందు ఓ లుక్కేయండి

Honey Movie Closing Collection: నవీన్ చంద్ర హీరోగా 'పలాస' కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'హానీ'. ఓటీటీ రిలీజుకు రెడీ అయ్యింది. ఈ మూవీ థియేటర్లలో ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Naveen Chandra's Honey Movie Total Collections: దర్శకుడిగా పరిచయమైన 'పలాస 1978', ఆ తర్వాత సుధీర్ బాబు కథానాయకుడిగా తెరకెక్కిన 'శ్రీదేవి సోడా సెంటర్'తో కరుణ కుమార్ విజయాలు సొంతం చేసుకున్నారు. ఆయనలో మంచి కథకుడు, దర్శకుడు ఉన్నారని పేరు వచ్చింది. అయితే... ఆ తర్వాత తొలి రెండు సినిమాల స్థాయికి తగ్గ విజయాలు రాలేదు. ఆయన దర్శకత్వం వహించిన తాజా సినిమా 'హానీ'. బాక్స్ ఆఫీస్ దగ్గర అసలు సందడి చేయలేదు.

'హానీ' టోటల్ కలెక్షన్స్ ఎంత?
Honey Telugu Movie Closing Collection: 'హానీ' సినిమాలో నవీన్ చంద్ర హీరోగా నటించారు. కరుణ కుమార్ దర్శకత్వం వహించిన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ఇది. థియేటర్లలో ఫిబ్రవరి 6న విడుదల అయ్యింది. దీనికి ముందు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా 'మట్కా' సినిమా చేశారు కరుణ కుమార్. ఆ మూవీ బడ్జెట్ వేరు, ఆ స్కేల్ వేరు. ఆ సినిమాతో 'హానీ'ని కంపేర్ చేయలేము. ఎందుకంటే... 'హానీ' బడ్జెట్, క్యాస్టింగ్ తక్కువ. ఆ స్థాయికి తగ్గట్టు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా సందడి చేయలేదు.

Also Read: Seetha Payanam First Week Collection: 'సీతా పయనం' ఫస్ట్ వీక్ కలెక్షన్స్... లెక్కల్లో తార్‌మార్... అనౌన్స్‌ చేసిన దాంట్లో సగంలో సగం కూడా రాలేదా? మరీ అంత పెంచారా?

'హానీ' సినిమాకు మొదటి రోజు ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర 8 లక్షల రూపాయల నెట్ లభించింది. ఆ తర్వాత వరుసగా రూ. 4 లక్షలు, రూ. 2 లక్షలు, రూ. 4 లక్షలు, లక్ష రూపాయల నెట్ రాబట్టింది. థియేటర్లలో విడుదలైన ఆరో రోజు (అంటే ఫిబ్రవరి  11వ తేదీ, బుధవారం) రూ. 7 లక్షలు నెట్ కలెక్షన్ రాబట్టింది. ఆ తర్వాత రెండు లక్షలు, తర్వాతర్వాత లక్షకు పడింది. థియేటర్లలో విడుదలైన పదో రోజు తర్వాత సినిమాకు వచ్చే ప్రేక్షకులు కనబడలేదు. దాంతో 'హానీ' టోటల్ ఇండియా నెట్ కలెక్షన్ రూ. 30 లక్షలకు పరిమితం అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా సినిమా గ్రాస్ 35 లక్షల రూపాయలు అని ట్రేడ్ వర్గాలు సమాచారం ఇచ్చాయి.

Also ReadHey Balwanth Box Office Collection: సుహాస్ సినిమాకు ఊహించని ఓపెనింగ్స్... 'హే బల్‌వంత్' మొదటి రోజు కలెక్షన్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

Honey Telugu Movie OTT Release Date: నవీన్ చంద్ర, దివ్య పిళ్లై నటించిన సైకలాజికల్ హారర్ సినిమా 'హనీ'. ఫిబ్రవరి 27వ తేదీ నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో తెలుగు, తమిళంతో పాటు కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. శేఖర్ స్టూడియోస్ సమర్పణలో OVA ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం మీద రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మించారు. ఓటీటీలో ఈ సినిమాకు ఎటువంటి స్పందన లభిస్తుందో చూడాలి. థియేటర్లకు ఆశించిన స్థాయిలో జనాలు రాలేదు కనుక ఓటీటీలో ట్రెండ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి.

Also ReadBookie Review - 'బూకి' రివ్యూ: సునీల్, లక్ష్మీ మంచు చేసిందేమిటి? విజయ్ ఆంటోనీ మేనల్లుడి సినిమా హిట్టా? ఫట్టా?

టాప్ హెడ్ లైన్స్

Raveena Tondon : ఓ మై డాగ్... స్టేజ్‌పై రవీనా టాండన్‌ను కరవబోయిన కుక్క - బాలీవుడ్ బ్యూటీ ఏం చేశారంటే?
ఓ మై డాగ్... స్టేజ్‌పై రవీనా టాండన్‌ను కరవబోయిన కుక్క - బాలీవుడ్ బ్యూటీ ఏం చేశారంటే?
KJQ OTT : ఆ ఓటీటీలోకి దసరా ఫేం దీక్షిత్ శెట్టి KJQ - ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి దసరా ఫేం దీక్షిత్ శెట్టి KJQ - ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
Vadhandhi 2 Series OTT : గ్రామంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ డోంట్ మిస్
గ్రామంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ డోంట్ మిస్
Pallaburusu Trailer Review : టూత్ బ్రష్ కోసం కొడుకుపై తండ్రి కేసు - కోర్టు తీర్పు ఏంటి?... పళ్లబురుసు చూడాల్సిందే
టూత్ బ్రష్ కోసం కొడుకుపై తండ్రి కేసు - కోర్టు తీర్పు ఏంటి?... పళ్లబురుసు చూడాల్సిందే

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vishwanath And Sons Story : సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
Embed widget