అన్వేషించండి

Seetha Payanam First Week Collection: 'సీతా పయనం' ఫస్ట్ వీక్ కలెక్షన్స్... లెక్కల్లో తార్‌మార్... మరీ అంత పెంచి అనౌన్స్‌ చేశారా?

Seetha Payanam Box Office Collection: యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో ఆయన కుమార్తె ఐశ్వర్య నటించిన సినిమా 'సీతా పయనం'. ఈ సినిమా ఫస్ట్ వీక్ ఇండియా నెట్ కలెక్షన్ ఎంతో తెలుసా?

Aishwarya Arjun's Seetha Payanam First Week India Net Collection: యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వం వహించిన తాజా సినిమా 'సీతా పయనం'. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఆయన కుమార్తె ఐశ్వర్య అర్జున్ కథానాయికగా పరిచయమైన చిత్రమిది. ఇందులో కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర అన్నయ్య కుమారుడు నిరంజన్ హీరో. ఫిబ్రవరి 14న విడుదలైంది. ఈ సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్ ఎంతో తెలుసా?

ఎనిమిది కోట్లు కాదు... కొట్టిన్నర గ్రాస్!
Seetha Payanam First Week Gross Collection: నాలుగు రోజుల్లో 'సీతా పయనం' సినిమా ఎనిమిది కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని చిత్ర బృందం అనౌన్స్ చేసింది. ఈ సినిమాకు ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం కోటిన్నర మాత్రమే కలెక్ట్ చేసిందని టాక్. తెలుగులో రూ. 74 లక్షలు, కన్నడలో రూ. 40 లక్షలు, తమిళంలో రూ. 16 లక్షలు, మలయాళంలో రూ. 7 లక్షల నెట్ మాత్రమే కలెక్ట్ చేసిందట. ఏ భాషలో ఏ రోజు ఎంత నెట్ కలెక్ట్ చేసింది? అనేది చూడండి:

సీతా పయనం తెలుగు (లక్షల్లో) తమిళం (లక్షల్లో) కన్నడ (లక్షల్లో) మలయాళం (లక్షల్లో)
మొదటి రోజు
16 5 11 1
రెండో రోజు
18 5 9 1
మూడో రోజు
12 1 6 3
నాలుగో రోజు
1 2 6 1
ఐదో రోజు
1 1 2 1
ఆరో రోజు 5 1 2 -
ఏడో రోజు 3 1 4
ఫస్ట్ వీక్ టోటల్: 74  16 40 7

Also ReadHey Balwanth Box Office Collection: సుహాస్ సినిమాకు ఊహించని ఓపెనింగ్స్... 'హే బల్‌వంత్' మొదటి రోజు కలెక్షన్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

ఇండియాలో మొదటి వారంలో 'సీతా పయనం' సినిమా రూ. 1. 37 కోట్లు నెట్ కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ రూ. 1. 51 కోట్లు. మొదటి వారం తర్వాత తెలుగు, తమిళ భాషల్లో కలెక్షన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మలయాళంలో ఐదు రోజుల తర్వాత దుకాణం సర్దేసింది.

Also ReadBookie Review - 'బూకి' రివ్యూ: సునీల్, లక్ష్మీ మంచు చేసిందేమిటి? విజయ్ ఆంటోనీ మేనల్లుడి సినిమా హిట్టా? ఫట్టా?

ఐశ్యర్య అర్జున్, నిరంజన్ జంటగా నటించిన 'సీతా పయనం' సినిమాలో ప్రకాష్ రాజ్, సత్యరాజ్, 'యాక్షన్ కింగ్' అర్జున్, కన్నడ హీరో ధ్రువ సర్జా, బిత్తిరి సత్తి తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఆయన పాటలు, నేపథ్య సంగీతంపై విమర్శలు వచ్చాయి. ఈ సినిమాకు మొదటి నుంచి మిశ్రమ స్పందన లభించింది. బాక్స్ ఆఫీస్ బరిలోనూ ఆశించిన కలెక్షన్లు రాలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Also ReadNawab Cafe Review - 'నవాబ్ కేఫ్' రివ్యూ: ఇడ్లీ కొట్టు ప్లస్ ఉస్తాద్ హోటల్… సినిమా ఎలా ఉందంటే?

టాప్ హెడ్ లైన్స్

Eshwar Sai Madhuri Rathod : నా భర్తను వదులుకోను... అంతా సెటిల్ - ఇక అపేయండి... ఫోక్ సింగర్ ఈశ్వర్ సాయి భార్య రియాక్షన్
నా భర్తను వదులుకోను... అంతా సెటిల్ - ఇక అపేయండి... ఫోక్ సింగర్ ఈశ్వర్ సాయి భార్య రియాక్షన్
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
Vishwanath And Sons : త్రివిక్రమ్ ఎలాంటి కట్స్ చెప్పలేదు - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ సక్సెస్‌పై వెంకీ అట్లూరి రియాక్షన్
త్రివిక్రమ్ ఎలాంటి కట్స్ చెప్పలేదు - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ సక్సెస్‌పై వెంకీ అట్లూరి రియాక్షన్

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Embed widget