అన్వేషించండి

Shivani Rajashekar: తమిళనాడు నుంచి మిస్ ఇండియా పోటీలకు శివానీ రాజశేఖర్

మిస్ ఇండియా పోటీల్లో యాంగ్రీ స్టార్ రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని మరో అడుగు ముందుకు వేశారు. మూడు వేల మందిని దాటుకుని ఇండియాలో టాప్ 31లో ఆమె చోటు దక్కించుకున్నారు.

Shivani Rajasekhar Among Top 31 Finalists - Miss India 2022 Beauty Pageant: మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని, అక్కడ నుంచి సినిమా ఇండస్ట్రీలోకి చాలా మంది అడుగు పెడతారు. సినిమాల్లో తమ అదృష్టం పరీక్షించుకున్నారు. బట్, ఫర్ ఎ చేంజ్... సినిమాల్లోంచి మిస్ ఇండియా పోటీలకు వెళుతున్నారు యాంగ్రీ స్టార్ రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని.

మిస్ ఇండియా పోటీల్లో శివానీ రాజశేఖర్ పార్టిసిపేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ టాప్ 8 ఫైనలిస్టుల్లో ఆమె చోటు దక్కించుకున్నారు. ఏపీతో పాటు తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలను కూడా ఆమె రిప్రజెంట్ చేస్తున్నట్టు మిస్ ఇండియా పోటీల నిర్వాహకులు తెలిపారు. ఇటీవల ముంబైలో మూడు రోజుల పాటు ఆడిషన్స్ నిర్వహించారు. మిస్ ఇండియా పోటీలకు ప్రతి రాష్ట్రం నుంచి ఎంపికైన వారిలో 31 మందిని సెలెక్ట్ చేశారు. ఆ 31 మందిలో శివానీ రాజశేఖర్ కు చోటు దక్కింది. 

మిస్ ఇండియా పోటీల్లో తమిళనాడును శివానీ రాజశేఖర్ (Shivani Rajasekhar represents Tamil Nadu In Miss India 2022 competitions) రిప్రజెంట్ చేయనున్నారు. ఏపీ, తెలంగాణ టాప్ 10 ఫైనలిస్టుల జాబితాలో ఆమె చోటు దక్కించుకున్నప్పటికీ... తుది దశ పోటీల్లో తమిళనాడు నుంచి పాల్గొనే అవకాశం ఆమెకు దక్కింది. తెలుగు సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ షిఫ్ట్ కాకముందు పరిశ్రమ ప్రముఖులు అందరూ చెన్నైలో ఉండేవారు. ఈతరం వారసుల్లో చాలా మంది  చెన్నై (తమిళనాడు) లో జన్మించినవారే. శివానీ రాజశేఖర్ కూడా చెన్నైలో పుట్టారు. తమిళ సినిమా కూడా చేశారు. అందువల్ల, తమిళనాడును రిప్రజెంట్ చేసే అవకాశం వచ్చింది.

Also Read: 'ఆచార్య'లో కనిపించని కాజల్ అగర్వాల్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

శివానీ రాజశేఖర్ కు చిన్నతనం నుంచి మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనాలనేది కల అట. ఈ పోటీల కోసం కొన్ని రోజుల నుంచి ఆమె ప్రిపేర్ అవుతున్నట్టు తెలిసింది. తెలుగులో 'అద్భుతం', 'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ' సినిమాల్లో నటించిన శివాని... తమిళ సినిమాలకు కూడా సంతకం చేశారు. మే 20న విడుదల కానున్న శేఖర్ (Shekar Movie)లో ప్రధాన పాత్ర చేశారు. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఇంకొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయని తెలిసింది. మిస్ ఇండియా టైటిల్ విన్నర్ అయితే ఆమెను వెతుక్కుంటూ హిందీ సినిమా అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది. 

Also Read: శోభన్ బాబు, నాగార్జున రూటులో షణ్ముఖ్ - రీసెంట్‌గా ఏం చేశాడో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kadiyam Kavya: బీఆర్ఎస్ కు మరో షాక్ - పోటీ నుంచి తప్పుకొన్న వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య
బీఆర్ఎస్ కు మరో షాక్ - పోటీ నుంచి తప్పుకొన్న వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

YS Jagan vs Sunitha | YS Viveka Case: ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్Karimnagar Young Voters Opinion Poll Elections: కరీంనగర్ యువ ఓటర్లు ఏమంటున్నారు? వారి ఓటు ఎవరికి..?YSRCP Varaprasad | Pathapatnam: వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై రెబెల్ తులసీ వరప్రసాద్ ఫైర్Adilabad Aatram Suguna Face To Face: ఆదిలాబాద్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్న ఆత్రం సుగుణ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kadiyam Kavya: బీఆర్ఎస్ కు మరో షాక్ - పోటీ నుంచి తప్పుకొన్న వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య
బీఆర్ఎస్ కు మరో షాక్ - పోటీ నుంచి తప్పుకొన్న వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
Sivaji Raja: పవన్ కళ్యాణ్ నా ఆఫీస్‌కు వచ్చి గొడవ చేశాడు, అడిగే స్టేజ్ దాటిపోయింది - శివాజీ రాజా
పవన్ కళ్యాణ్ నా ఆఫీస్‌కు వచ్చి గొడవ చేశాడు, అడిగే స్టేజ్ దాటిపోయింది - శివాజీ రాజా
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
Embed widget