అన్వేషించండి

Harika Narayan: లెజెండరీ కీరవాణి గురించి ఆ మాటలేంటి? ఆపేస్తే బెటర్... వీడియో రిలీజ్ చేసిన హారికా నారాయణ్

Harika Narayan On Keeravani: కీరవాణి అలాంటి చిన్న కళాకారులకు మద్దతు ఇవ్వడమే గొప్ప విషయం అని, అటువంటి లెజెండరీ సంగీత దర్శకుడు మీద ఆరోపణలు చేయడం సరికాదని యువ గాయని హారికా నారాయణ్ అన్నారు‌‌.

Pravasthi Aradhya Controversy Row: 'పాడుతా తీయగా' (Padutha Theeyaga) కార్యక్రమం మీద, ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తీరు మీద యువ గాయని ప్రవస్తి ఆరాధ్య (Pravasthi Aradhya) చేసిన ఆరోపణపై ఒక న్యూస్ ఛానల్ డిబేట్ నిర్వహించింది. అందులో మరొక యువ గాయని హారికా నారాయణ్ (Harika Narayan) రూపొందించిన ఇండిపెండెంట్ మ్యూజిక్ వీడియో వీక్షణ ప్రస్తావన తీసుకు వచ్చారు.‌ ఆ ప్రోగ్రాంలో చేసిన వ్యాఖ్యల పట్ల హారికా నారాయణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. 

లెజెండరీ కీరవాణి గారిపై నెగెటివిటీ ఆపేయండి!
లెజెండరీ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి గారి (MM Keeravani) చేతుల మీదుగా తాను రూపొందించిన ప్రైవేట్ సాంగ్ 'వీక్షణ' విడుదల చేశామని, ఆ వీడియో తన సోషల్ మీడియాలో రీల్ కింద పోస్ట్ చేయగా, చాలా తప్పుడు ఉద్దేశంతో ఒక టీవీ ఛానల్ లో ప్రదర్శించడంతో పాటు ఒక జర్నలిస్ట్ నోటికి వచ్చింది మాట్లాడాలని, తనకు నచ్చలేదని హారికా నారాయణ్ తెలిపారు. 

కీరవాణి గారి లాంటి లెజెండరీ సంగీత దర్శకుడు చిన్న మ్యూజిక్ వీడియోకి సపోర్టు చేయడం గొప్ప విషయమని, కొత్త వాళ్లకు ఆయన ఎటువంటి ప్రోత్సాహం అందిస్తారనేదానికి ఇదొక చిన్న ఉదాహరణ అని హారికా నారాయణ్ తెలిపారు.

Also Readఎంగేజ్మెంట్, మ్యారేజ్ ఫోటోలు డిలీట్... విడాకుల దిశగా సింగర్ హారికా నారాయణ్?

'వీక్షణ' సాంగ్ విడుదల చేసినప్పుడు కీరవాణి గారి ముందు నిలబడడం తన ఛాయిస్ అని హారికా‌ నారాయణ్ స్పష్టం చేశారు. ఆయన దగ్గర పని చేసిన గాయనీ గాయకులతో పాటు కళాకారులు ఎవరినైనా అడిగితే సాటి మనిషికి కీరవాణి గారు ఎటువంటి విలువ ఇస్తారో చెబుతారని ఆమె వివరించారు. సంగీతానికి సంబంధించిన విషయాలు మాత్రమే కాదని జీవితం గురించి నేర్చుకోవాల్సినవి కీరవాణి గారి దగ్గర ఎన్నో ఉన్నాయని పేర్కొన్నారు. గొప్ప వ్యక్తి గురించి నిజానిజాలు తెలుసుకోకుండా అబద్ధాలు చెప్పడం తనకు నచ్చలేదని, ఇది ఆయనను ఆ గౌరవపరిచినట్లు అనిపించిందని, ‌ ఇకపై నెగెటివిటీ ఆపేస్తారని భావిస్తున్నానని హారిక నారాయణ్ ముగించారు.

Also Readనాది అంత నీచమైన క్యారెక్టర్ కాదు... ప్రవస్తీ ఆరాధ్య కాంట్రవర్సీలో నిజాలు వెల్లడించిన సునీత

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Harika Narayan (@harika_narayan)

టాప్ హెడ్ లైన్స్

Makutam Trailer: శుక్రవారమే మకుటం ట్రైలర్ రిలీజ్... విశాల్ ఏం చేస్తాడో?
శుక్రవారమే మకుటం ట్రైలర్ రిలీజ్... విశాల్ ఏం చేస్తాడో?
మలైకా అరోరా కొత్త కారు Mahindra Thar Roxx.. స్పెషల్ SUV ధర, ఫీచర్ల పూర్తి వివరాలు
మలైకా అరోరా కొత్త కారు Mahindra Thar Roxx.. స్పెషల్ SUV ధర, ఫీచర్ల పూర్తి వివరాలు
Missing Meghana: మిస్సింగ్ మేఘన... ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన వీవీ వినాయక్
మిస్సింగ్ మేఘన... ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన వీవీ వినాయక్
Casting Couch : కమిట్మెంట్ ఇస్తేనే మూవీ ఛాన్సెస్ - చెత్త సినిమా ఫీల్డ్... సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫైర్
కమిట్మెంట్ ఇస్తేనే మూవీ ఛాన్సెస్ - చెత్త సినిమా ఫీల్డ్... సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫైర్

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Assembly Monsoon Sessions: ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Embed widget