News
News
X

Vishnu Vishal : ర‌ణ్‌వీర్‌లా విష్ణు విశాల్ - భర్త కోసం ఫోటోగ్రాఫర్‌గా మారిన గుత్తా జ్వాల

Vishnu Vishal - Ranveer Singh: బాలీవుడ్ హీరో ర‌ణ్‌వీర్ సింగ్‌ను ఫాలో అవుతూ లేటెస్ట్ ట్రెండ్‌లో తమిళ్ హీరో విష్ణు విశాల్ కూడా జాయిన్ అయ్యారు.

FOLLOW US: 

ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా ఒక మ్యాగజైన్ కోసం ఫోటో షూట్ చేసి, బాలీవుడ్ యంగ్ స్టార్ హీరో ర‌ణ్‌వీర్‌ సింగ్ సెన్సేషన్ క్రియేట్ చేశారు. సోషల్ మీడియాలో, సినిమా సర్కిళ్ళలో, ప్రేక్షక లోకంలో ర‌ణ్‌వీర్‌ న్యూడ్ ఫోటోషూట్ హాట్ టాపిక్ అయ్యింది. అది మర్చిపోక ముందు మరో హీరో సెమీ న్యూడ్ ఫోటో షూట్‌తో నెటిజన్స్ ముందుకు వచ్చారు.

తమిళ్ హీరో విష్ణు విశాల్ గుర్తు ఉన్నారా? రానా దగ్గుబాటి 'అరణ్య' సినిమాలో ఒక పాత్ర చేశారు. ఆ తర్వాత 'ఎఫ్ఐఆర్' సినిమాతో సోలో హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి, తెలుగు అమ్మాయి గుత్తా జ్వాల భర్త అతను.

Also Read : 'కలర్ ఫోటో' ఎందుకంత స్పెషల్? నేషనల్ అవార్డు కంటెంట్ క్రియేటర్లకు ఎటువంటి కాన్ఫిడెన్స్ ఇస్తుంది?

లేటెస్టుగా సోషల్ మీడియాలో విష్ణు విశాల్ కొన్ని ఫోటోలు పోస్ట్ చేశారు. నడుము కింద వరకూ కనిపించేలా కేవలం దుప్పటి మాత్రమే అడ్డు పెట్టుకుని సెమీ న్యూడ్ ఫోటో షూట్ అన్నమాట. ''ట్రెండ్ లో జాయిన్ అవుతున్నా'' అంటూ పేర్కొన్నారు. తన భార్య ఫోటోగ్రాఫర్ గా మారిందని కూడా చెప్పుకొచ్చారు. అదీ సంగతి! ఇంకెంత మంది హీరోలు ఈ ట్రెండ్ లో జాయిన్ అవుతారో? వెయిట్ అండ్ సీ.

Also Read : తొలి ఛాన్స్ నుంచి 'ఆకాశమే నీ హద్దురా' వరకూ - సూర్య నేషనల్ అవార్డ్ కుటుంబానికి అంకితం

View this post on Instagram
 
A post shared by Vishnu Vishal (@thevishnuvishal)

View this post on Instagram
 
A post shared by Ranveer Singh (@ranveersingh)

Published at : 23 Jul 2022 07:28 PM (IST) Tags: Vishnu Vishal Gutta Jwala Vishnu Vishal Semi Nude Photoshoot Vishnu Vishal Follows Ranveer Singh

సంబంధిత కథనాలు

Khudiram Bose: భరత మాత ముద్దుబిడ్డ 'ఖుదీరాం బోస్' బయోపిక్, ఇదిగో టైటిల్ అనౌన్స్‌మెంట్‌

Khudiram Bose: భరత మాత ముద్దుబిడ్డ 'ఖుదీరాం బోస్' బయోపిక్, ఇదిగో టైటిల్ అనౌన్స్‌మెంట్‌

తరణ్ ఆదర్శ్ రివ్యూ: ‘లాల్ సింగ్ చడ్డా’ అలా - ‘రక్షాబంధన్’ ఇలా, బాలీవుడ్ ఊపిరి పీల్చుకుంటుందా?

తరణ్ ఆదర్శ్ రివ్యూ: ‘లాల్ సింగ్ చడ్డా’ అలా - ‘రక్షాబంధన్’ ఇలా, బాలీవుడ్ ఊపిరి పీల్చుకుంటుందా?

Laal Singh Chaddha Review - లాల్ సింగ్ చడ్డా రివ్యూ : ఆమిర్ సినిమా ఎలా ఉంది? హిందీలో నాగ చైతన్యకు గ్రాండ్ ఎంట్రీ లభిస్తుందా? లేదా?

Laal Singh Chaddha Review - లాల్ సింగ్ చడ్డా రివ్యూ : ఆమిర్ సినిమా ఎలా ఉంది? హిందీలో నాగ చైతన్యకు గ్రాండ్ ఎంట్రీ లభిస్తుందా? లేదా?

Rishabh Pant on Urvashi Rautela: నన్ను వదిలెయ్‌ చెల్లెమ్మా! ఊర్వశి రౌటెలాపై పంత్‌ పంచ్‌లు!

Rishabh Pant on Urvashi Rautela: నన్ను వదిలెయ్‌ చెల్లెమ్మా! ఊర్వశి రౌటెలాపై పంత్‌ పంచ్‌లు!

Allu Arjun: రూ.10 కోట్ల ఆఫర్ వదులుకున్న అల్లు అర్జున్ - అభిమానుల కోసమే అలా చేశాడట!

Allu Arjun: రూ.10 కోట్ల ఆఫర్ వదులుకున్న అల్లు అర్జున్ - అభిమానుల కోసమే అలా చేశాడట!

టాప్ స్టోరీస్

SC On Political Parties: ఎన్నికల్లో ‘ఫ్రీ’లు చాలా సీరియస్, డిబేట్ అవసరం - నా రిటైర్మెంట్‌లోగా రండి: CJI

SC On Political Parties: ఎన్నికల్లో ‘ఫ్రీ’లు చాలా సీరియస్, డిబేట్ అవసరం - నా రిటైర్మెంట్‌లోగా రండి: CJI

Munugode Congress : "మునుగోడు" ఎలా గెలుద్దాం ? కాంగ్రెస్ సీనియర్ల తర్జన భర్జన !

Munugode Congress :

Normon And Foster : ఏపీ ప్రభుత్వం నుంచి బిల్లులు ఇప్పించండి - సుప్రీంకోర్టులో నార్మన్ ఫోస్టర్స్ పిటిషన్ !

Normon And Foster : ఏపీ ప్రభుత్వం నుంచి బిల్లులు ఇప్పించండి - సుప్రీంకోర్టులో నార్మన్ ఫోస్టర్స్ పిటిషన్ !

Maharastra News : మహారాష్ట్రలో మరో పార్థా - లీడర్ మాత్రేమ కాదు నోట్ల గుట్టలు మాత్రం సేమ్ టు సేమ్ !

Maharastra News : మహారాష్ట్రలో మరో పార్థా - లీడర్ మాత్రేమ కాదు నోట్ల గుట్టలు మాత్రం సేమ్ టు సేమ్ !