అన్వేషించండి

Godzilla x Kong OTT: సడెన్‌గా ఓటీటీకి వచ్చేసిన 'గాడ్జిల్లా x కాంగ్: ద న్యూ ఎంపైర్' - తెలుగులోనూ స్ట్రీమింగ్‌, ఎక్కడంటే!

Godzilla x Kong-The New Empire OTT: హాలీవుడ్‌ ఫిక్షనల్‌ మూవీ లవర్స్‌కి అదిరిపోయే అప్డేట్ ఇది. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ గాడ్జిల్లా x కాంగ్ మూవీ నేడు సడెన్ గా ఓటీటీకి వచ్చేసింది.

Godzilla x Kong The New Empire OTT streaming Details: యాక్షన్‌ జానర్లు ఇష్టపడే మూవీ లవర్స్‌కి అదిరిపోయే అప్‌డేట్‌ ఇది. ముఖ్యంగా హాలీవుడ్‌ ఫిక్షనల్‌ మూవీ లవర్స్‌కి గుడ్‌న్యూస్‌. రీసెంట్‌గా విడుదలై ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీసు షేక్‌ చేసిన ఈ చిత్రం ఇప్పుడు సైలెంట్‌గా ఓటీటీకి వచ్చింది. ఇప్పటికీ థియేటర్లో రన్‌ అవుతున్న ఈ సినిమా ఏలాంటి ప్రకటన లేకుండా డిజిటల్‌ వేదికకు వచ్చేసింది. దీంతో మూవీ లవర్స్‌ అంతా ఎగ్జయిట్‌ అవుతున్నారు. అదే 'గాడ్జిల్లా x కాంగ్: ద న్యూ ఎంపైర్'(Godzilla x Kong-The New Empire) చిత్రం.

ఇప్పటికీ థియేటర్లో ఆడుతున్నా..

గాడ్జిల్లా-కాంగ్ ఫ్రాంచైజీలో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ రెస్పాన్స్‌ అందుకుంది. రెండు నెలల క్రితం మార్చి 29న ఇండియాలో థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రానికి ఆడియన్స్‌ బ్రహ్మరథం పట్టారు. ఇప్పటికీ దేశవ్యాప్తంగా చాలా థియేటర్లో 'గాడ్జిల్లా x కాంగ్: ద న్యూ ఎంపైర్' మూవీ ఆడుతూనే ఉంది. కానీ అప్పుడే ఈ మూవీ బుక్‌మై షో ఓటీటీలో దర్శనం ఇచ్చింది. సడెన్‌గా గాడ్జిల్లా x కాంగ్ ఓటీటీలో చూసి డిజిటల్‌ ప్రియులంతా సర్‌ప్రైజ్‌ అవుతున్నారు. ఇండియన్స్‌ ఆడియన్స్‌ కోసం బుక్‌మై షో ఈ చిత్రాన్ని తీసుకువచ్చింది.

Godzilla x Kong OTT: సడెన్‌గా ఓటీటీకి వచ్చేసిన 'గాడ్జిల్లా x కాంగ్: ద న్యూ ఎంపైర్' - తెలుగులోనూ స్ట్రీమింగ్‌, ఎక్కడంటే!

కానీ అంతలోనే ఈ ట్విస్ట్‌ ఇచ్చింది. ఈ సినిమాను ఓటీటీలో చూడాలంటే భారీగా చెల్లించాల్సి ఉందట. అదే రెంటల్‌ విధానంలో గాడ్జిల్లా x కాంగ్‌ను ఓటీటీకి తీసుకువచ్చింది బుక్‌మై షో. డిజిటల్‌ వేదికపై 4k క్వాలిటీలో ఈ సినిమాను చూడాలంఏట రూ.549 చెల్లించాల్సిందే. పూర్తిగా కొని చూడాలంటే మాత్రం రూ.799 చెల్లించాలని బుక్‌మై షో క్లారిటీ ఇచ్చింది. ఇక ఈ ఫిక్షనల్‌ మూవీని ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక బుక్‌మై షోతో పాటు అమెజాన్‌, యూట్యూబ్‌లోనూ ఈ సినిమా అందుబాటులోకి వచ్చేస్తోందట. సోమవారం నుంచి బుక్‌ మై షోలో అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా మంగళవారం నుంచి అమెజాన్ ప్రైమ్, యూట్యూబ్‌లో రెంట్ విధానంలో  అందుబాటులోకి రానుందట. 

Also Read: అప్పుల వల్ల ఆత్మహత్యకు యత్నించా, 'గెటప్‌' శ్రీనుకి చెబితే చచ్చిపో అన్నాడు! - అప్పుడు పూరీ గారికి ఫోన్ చేస్తే ఇలా అన్నారు

తొలి రోజు భారీ ఒపెనింగ్స్‌

మార్చి 29న తెలుగు బ్లాక్‌బస్టర్‌ మూవీ 'టిల్లు స్వ్కేర్‌' బాలీవుడ్ మూవీ ‘క్రూ’, కు పోటీగా ఇండియన్ బాక్సాఫీస్ ముందుకు వచ్చింది ‘గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్’. ఎలాంటి అంచనాలు లేకుండ వచ్చిన ఈ చిత్రం ఊహించని రెస్పాన్స్‌ అందుకుంది. గతంలో ఏ హాలీవుడ్‌ మూవీకి లేని భారీ ఒపెనింగ్స్ దక్కించుకుంది. తొలి రోజే వరల్డ్‌ వైడ్‌గా రూ.37.60 కోట్ల వసూళ్లతో భారీ ఒపెనింగ్స్‌ ఇచ్చింది. ఈ సినిమా ఇప్పటి వరకు పెట్టిన బడ్జెట్‌ కంటే మూడు రేట్ల ప్రాఫిట్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. రూ.15 కోట్ల డాలర్ల బడ్జెట్ తో రూపొందించిన 'గాడ్జిల్లా x కాంగ్: ద న్యూ ఎంపైర్' మూవీకి ఇప్పటి వరకు రూ.52.4 కోట్ల డాలర్ల వసూళ్లు చేసిందట. ఇప్పటికీ థియేటర్‌లో రన్‌ అవుతున్న ఈ సినిమా వసూళ్లు కూడా బాగానే చేస్తున్నట్టు టాక్‌.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

South Korea Plane Crash: దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
PM Modi Mann Ki Baat: 2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
Fake Court Order Scam: మళ్లీ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన స్కామర్లు - ఈసారి కోర్డు ఆర్డర్‌తో!
మళ్లీ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన స్కామర్లు - ఈసారి కోర్డు ఆర్డర్‌తో!
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
South Korea Plane Crash: దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
PM Modi Mann Ki Baat: 2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
Fake Court Order Scam: మళ్లీ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన స్కామర్లు - ఈసారి కోర్డు ఆర్డర్‌తో!
మళ్లీ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన స్కామర్లు - ఈసారి కోర్డు ఆర్డర్‌తో!
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Anantapur News: అనంతపురంలో హై అలెర్ట్ అప్లికేషన్, శివారు ప్రదేశాలలో డ్రోన్లతో నిఘా: జిల్లా ఎస్పీ
అనంతపురంలో హై అలెర్ట్ అప్లికేషన్, శివారు ప్రదేశాలలో డ్రోన్లతో నిఘా: జిల్లా ఎస్పీ
China Bullet Train: ఈ రైలు వేగం గంటకు 450 కిలోమీటర్లు - అత్యాధునిక ఆవిష్కరణ చేసిన చైనా, ప్రత్యేకతలు ఇవే!
ఈ రైలు వేగం గంటకు 450 కిలోమీటర్లు - అత్యాధునిక ఆవిష్కరణ చేసిన చైనా, ప్రత్యేకతలు ఇవే!
Ram Charan Unstoppable 4: బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?
బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?
Kasturba Gandhi School: 300 మందిని ఇళ్లకు తీసుకెళ్లిన తల్లిదండ్రులు, కస్తూర్భా గాంధీ స్కూళ్లో ఏం జరుగుతోంది
300 మందిని ఇళ్లకు తీసుకెళ్లిన తల్లిదండ్రులు, కస్తూర్భా గాంధీ స్కూళ్లో ఏం జరుగుతోంది
Embed widget