అన్వేషించండి
Anasuya Bharadwaj: చీరకట్టులో అందాల అనసూయ - చూపులతో అందమే అసూయ పడుతోందిగా
Anasuya Bharadwaj Photos: యాంకర్ హీరోయిన్ అనసూయ భరద్వాజ్ ట్రెడిషనల్ శారీలో మెరిశారు. సిగ్గు ఒలకబోస్తూ అందమే అసూయ పడేలా సంప్రదాయ చీరకట్టులో ఉన్న ఫోటోస్ వైరల్‌గా మారాయి.
అనసూయ భరద్వాజ్ లేటెస్ట్ ఫోటోస్
1/6

ప్రముఖ యాంకర్, హీరోయిన్ అనసూయ మరోసారి చీరకట్టులో మెరిశారు. సంప్రదాయ చీరకట్టులో సిగ్గు ఒలకబోస్తూ ఆమె షేర్ చేసిన ఫోటోలు తాజాగా వైరల్ అవుతున్నాయి. Image Source: Instagram
2/6

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అనసూయ ట్రెడిషనల్ ఫోటో షూట్స్‌తో పాటు బెస్ట్ మూమెంట్స్‌ను సైతం పంచుకుంటుంటారు. Image Source: Instagram
Published at : 17 Aug 2025 11:50 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















