అన్వేషించండి

Thalapathy Vijay Birthday: దళపతి విజయ్ పుట్టినరోజు వేడుకల్లో అపశ్రుతి..

Boy Catches Fire in Vijay Birthday Celebration: హీరో విజయ్‌ పుట్టిన రోజు వేడుకలో దారుణం చోటుచేసుకుంది. నేడు విజయ్‌ పుట్టిన రోజు సందర్భంగా నిర్వహించిన వేడుకలో మంటలు చెలరేగాయి.

Fans Injured in Vijay birthday Celebration Due to Fire: తమిళ స్టార్‌ హీరో, దళపతి విజయ్‌ పట్టిన రోజు వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. జూన్‌ 22న విజయ్‌ బర్త్‌డే. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆయన పుట్టిన రోజు వేడుకుల అభిమానులు ఘనంగా సెలబ్రేట్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో విజయ్‌ పుట్టిన రోజు వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. బర్త్‌డే వేడుకలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బాలుడి చేతికి గాయం అయ్యింది. ప్రస్తుతం సంఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది.చ

చెన్నైలోని నీలంగరైలోని ఓ ప్రైవేటు హాలులో ఫ్యాన్స్‌ విజయ్‌ బర్త్‌డే వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పలు వినోద కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా ఓ చైల్డ్‌ ఫ్యాన్ చేతితో టైల్స్‌ పగలగోట్టే సాహస క్రీడలో పాల్గొన్నాడు. అతడు టైల్స్‌ పగలగొట్టేముందు.. పక్కనే ఉన్న కోచ్‌ అతడి చేతిపై సీసాలో ఉన్న పెట్రోల్‌ పోసి నిప్పు అట్టించాడు. అయితే పెట్రోల్‌ ఎక్కువ పడడంతో మంటలు పెద్ద ఎత్తున్న అంటుకున్నాయి. దీంతో బాలుడి చేతికి నిప్పు అంటుకుంది.

పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ఆ వేడిని తట్టుకోలేక బాలుడు విలవిల్లాడుతూ కనిపించాడు. దీంతో చూట్టుపక్కన ఉన్నవాళ్లంతా అతడి చేతికి ఉన్న నిప్పులు అర్పేసి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం. ఈ కార్యక్రమాన్ని చెన్నై సబర్బన్ జిల్లా విజయ్ అభిమానుల సంఘం అధ్యక్షుడు ECR శరవణన్ నిర్వహించినట్లు తెలుస్తోంది. 

Also Read: నటి పూనమ్‌ కౌర్‌ సంచలన కామెంట్స్‌ - ఏపీ రాజకీయాలను ఉద్దేశించేనా? ఆ ట్వీట్‌ అర్థమేంటి...

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
Anasuya Bharadwaj : హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
Nicolas Maduro Guerra Warning:చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
Telugu Woman Murder: అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
Embed widget