By: ABP Desam | Updated at : 28 Feb 2023 04:36 PM (IST)
Image Credit: Pixabay
ప్రేక్షకులు తమ అభిమాన హీరోల సినిమాలు రాగానే థియేటర్లకు పరుగుతీస్తారు. టికెట్ రేట్లు పెరిగినా.. తగ్గినా మూవీలను చూస్తుంటారు. ఇదే అదనుగా భావించి కొన్ని థియేటర్ల యాజమాన్యాలు నిలువు దోపిడి చేస్తుంటాయి. ప్రేక్షకుల నుంచి టికెట్ అసలు ధర కన్నా ఎక్కువ వసూలు చేస్తుంటారు. మూడేళ్ల కిందట ఇదే జరిగింది. అయితే, మూడేళ్ల నాటి ముచ్చట ఇప్పుడెందుకు భాయ్ అని అనుకుంటున్నారా? ఎందుకో చూడండి.
హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు 2021లో చైతన్యపురి మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న షాలిని -శివాని థియేటర్లలో సినిమా చూసేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా థియేటర్ యాజమాన్యం ఒక్కో టికెట్‌పై రూ.11.74 అదనంగా వసూలు చేశారు. దీంతో వారిద్దరు థియేటర్ కు వ్యతిరేకంగా నేషనల్ యాంటీ ప్రాఫిటీరింగ్ అథారిటీ(NAA)ని ఆశ్రయించారు. దీనిపై విచారణ చేసిన NAA ఎట్టకేలకు బాధితులకు న్యాయం జరిగే చర్యలు తీసుకుంది. ఒక్కో టికెట్‌పై విధించిన అదనపు మొత్తానికి 18 శాతం వడ్డితో తిరిగి నగదు చెల్లించాలని ఆదేశించింది. ప్రభుత్వ వినియోగదారుల సంక్షేమ నిధికి రూ.13 లక్షల జరిమానా కట్టాలని వెల్లడించింది.
Naveen Polishetty New Movie : అనుష్క తర్వాత మరో శెట్టితో నవీన్ పోలిశెట్టి - కొత్త సినిమాలో హీరోయిన్స్ ఫిక్స్
Anausya On Aunty Comments: ఇప్పుడు ఆంటీ అంటే కోపం రావడం లేదు – అనసూయ
NBK108 OTT Details : రికార్డు రేటుకు బాలకృష్ణ సినిమా ఓటీటీ రైట్స్
Dasara Movie Controversy : వివాదంలో ‘దసరా’ మూవీ, ఆ సీన్లు తొలగించాలంటూ అంగన్ వాడీల ఆందోళన
Sai Dharam Tej On Accident : మాట విలువ తెలిసింది... ప్రమాదం ఓ పీడకల కాదు, అదొక స్వీట్ మెమరీ - సాయి ధరమ్ తేజ్
Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్
SRH Vs RR: టాస్ రైజర్స్‌దే - బౌలింగ్‌కు మొగ్గు చూపిన భువీ!
KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ
MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం