అన్వేషించండి

RRR Movie: 'ఆర్ఆర్ఆర్'పై ఆస్ట్రేలియన్ డైరెక్ట‌ర్ ఫిలిప్ ప్ర‌శంస‌లు... షారుఖ్‌తో సినిమా చేయాల‌నుందట

Phillip Noyce:'ఆర్ ఆర్ ఆర్' ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ సినిన‌మా ఎంతో ఫేమ్ ద‌క్కించుకుంది. ఆస్కార్ అవార్డుతో జ‌నాల్లో పాపుల‌ర్ అయ్యింది.ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ ఫిలిప్ ఈ సినిమాపై ప్రసంశల జ‌ల్లు కురిపించారు.

Fast Charlie director About RRR And Indian Films: 'ఆర్ఆర్ఆర్'... తెలుగు చిత్రసీమ గురించి ప్రపంచానికి చెప్పిన సినిమా. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ గ‌ర్వ‌ప‌డేలా చేసిన సినిమా. ఆస్కార్ అవార్డు అందుకుని రికార్డులు సృష్టించిన సినిమా. ఎంతోమంది ఈ సినిమా గురించి చాలా గొప్ప‌గా చెప్పారు. ఇక ఇప్పుడు ఆస్ట్రేలియాకి చెందిన ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ ఫిలిప్ నోయ్స్ 'ఆర్ఆర్ఆర్' సినిమాపై ప్ర‌శంస‌లు కురిపించారు. అంతేకాకుండా ఇండియాలో త‌ను ఒక సినిమా చేయాల‌నే కోరిక‌ను బ‌య‌ట‌పెట్టారు. అది కూడా బాలీవుడ్ న‌టుడు షారుఖ్ ఖాన్ తో సినిమా తియ్యాల‌ని ఉంద‌ట. ఇండియ‌న్స్ సినిమా చాలా ప్రేమిస్తార‌ని వాళ్ల మ‌ధ్య ఉండి సినిమా చూడాల‌ని అనుకున్నా కానీ, కుద‌ర‌లేదు అంటూ చెప్పారు. 

ఫాస్ట్ చార్లీ.. 

ఆస్ట్రేలియాకి చెందిన డైరెక్ట‌ర్ ఫిలిప్ నోయ్స్ ఎన్నో మంచి మంచి సినిమా తెర‌కెక్కించారు. ఆయ‌న తీసిన 'సాల్ట్'  సినిమా  భారీ హిట్ అయ్యింది. ఇటీవ‌ల 2023లో ఆయ‌న తెర‌కెక్కించిన 'ఫాస్ట్ ఛార్లీ' సినిమా కూడా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. కాగా.. ఆ సినిమా ప్ర‌స్తుతం మ‌న దేశంలో రిలీజ్ అయ్యింది. ఈ సంద‌ర్భంగా ఫిలిప్ మాట్లాడారు. “ ఇండియ‌న్స్ నా సినిమా చూస్తున్నారంటే నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. నేను అక్క‌డే థియేట‌ర్ లో వాళ్ల మ‌ధ్య సినిమా చూద్దాం అనుకున్నాను. వాళ్ల రియాక్ష‌న్స్ లైవ్ లో ఎక్స్ పీరియెన్స్ చేద్దాం అనుకున్నాను. వాళ్లు సినిమాను చాలా ఆనందంగా  ఎంజాయ్ చేస్తారు. వాళ్ల ఎక్స్ ప్రెష‌న్స్, వాళ్ల పొగ‌డ్త‌లు లైవ్ లో చూడాల‌ని కోరిక‌గా ఉంది” అని అన్నారు ఫిలిప్స్. 

ఇండియ‌న్ ఫిలిమ్ ఇండ‌స్ట్రీ అంటే చాలా ఇష్టం.. 

ఫిలిప్ కి ఇండియ‌న్ ఫిలిమ్ ఇండ‌స్ట్రీ అంటే చాలా ఇష్టం అని చెప్పారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న 'ఆర్ఆర్ఆర్' సినిమాపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. 'ఆర్ఆర్ఆర్' చూశాన‌ని, అది ప్ర‌పంచంలోనే చాలా పెద్ద స‌క్సెస్ ఫుల్ సినిమా అని చెప్పారు ఫిలిప్స్. దేవ్ ప‌టేల్ మంకీ మ్యాన్ సినిమా అంటే కూడా త‌న‌కు చాలా ఇష్టం అని, 'ఆర్ఆర్ఆర్' లో స్టోరీ ఎలా చెప్పారో ఆ సినిమాలో కూడా అదే చెప్పార‌ని అన్నారు. “నాకు ఇండియ‌న్ సినిమాలంటే చాలా చాలా ఇష్టం. 'పథేర్ పాంచాలి' నా ఫేవ‌రెట్ సినిమా. దాంట్లో ఉన్న ఎమోష‌న్స్ న‌న్ను నా కాలంలోకి తీసుకెళ్లాయి. ఇండియ‌న్ సినిమాల్లో చాలా మంచి మంచి సినిమాలు ఉన్నాయి. నేను కూడా ఇండియాలో సినిమా తియ్యాలి. నాకు బాలీవుడ్ వాళ్లంటే చాలా ఇష్టం. దాంట్లో కూడా షారుఖ్ ఖాన్ తో సినిమా చేయాల‌ని ఉంది. ఇండియాలో చాలా మంచి మంచి సినిమాలే ఉన్నాయి. వాటిని ప్ర‌పంచంలోని అంద‌రి ఆడియెన్స్ కి చేరేలా చేస్తే బాగుంటుంది. చాలా మంచి మంచి సినిమాలు వేరే దేశాల్లో రిలీజ్ అవ్వ‌డం లేదు. చాలా మంచి సినిమాలు ఫిలిమ్ ఫెస్టివ‌ల్స్ లో చూస్తుంటాను క‌దా అప్పుడు నాకు అర్థం అవుతుంది” అంటూ ఇండియ‌న్ సినిమాలు, ఆర్ ఆర్ ఆర్ గురించి చెప్పుకొచ్చారు ఫిలిప్స్. 

Also Read: 45వ ఏట ఒక ఇంటివాడైన క‌మెడియ‌న్... ఫొటోలు చూశారా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Purandeswari: సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Purandeswari: సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Viral News: పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
Perni Nani: మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
Game Changer Dhop Song: రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్.. డీప్‌గా ఎక్కేస్తోన్న డోప్.. అస్సలు దిగట్లే!
రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్‌తో డీప్‌గా ఎక్కేస్తోన్న ‘గేమ్ చేంజర్’ డోప్.. అస్సలు దిగట్లే!
Sri Simha Koduri : పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
Embed widget