అన్వేషించండి

Fahadh Faasil: ఆ వ్యాధితో బాధ‌ప‌డుతున్న ‘పుష్ప’ విలన్ పాహద్ ఫాసిల్ - దానివల్ల అలా అయిపోతారట!

Fahadh Faasil: ఫాహ‌ద్ ఫైసిల్.. ప్ర‌స్తుతం తెలుగులో ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు ఇది. పుష్ప సినిమాతో ఫేమ‌స్ అయ్యారు ఈ మ‌ల‌యాళ హీరో. ఒక స్కూల్ ఫంక్ష‌న్ కి వెళ్లిన ఆయ‌న త‌నకు వ్యాధి గురించి మాట్లాడారు.

Fahadh Faasil Diagnoised With ADHD: ఫాహ‌ద్ ఫైసిల్.. మ‌ల‌యాళ న‌టుడు అయిన‌ప్ప‌టికీ ఆయ‌న సినిమాలో చాలానే తెలుగులో వ‌చ్చాయి. ఇక ఆయ‌న డైరెక్ట్ గా తెలుగులో న‌టించిన సినిమా 'పుష్ప‌'. ఆ సినిమాలో ఫాహ‌ద్ యాక్టింగ్ కి ప్ర‌శంస‌లు ద‌క్కాయి. మ‌ల‌యాళంలో కూడా ఎన్నో హిట్ సినిమాలు చేశారు ఫాహ‌ద్. అయితే, ఆయ‌న‌కు ఒక వ్యాధి ఉంద‌ట‌. దాని గురించి ఫాహ‌ద్ స్వ‌యంగా చెప్పారు. ఒక స్కూల్ ప్రారంభోత్స‌వానికి వ‌చ్చిన ఫాహ‌ద్ ఆ వ్యాధి గురించి ప్ర‌స్తావించారు. అస‌లు ఏంటి ఆ వ్యాధి? దాని ల‌క్ష‌ణాలు ఏంటి ఒక‌సారి చూద్దాం. 

ADHD వ్యాధి అంటే?

కేర‌ళ‌లోని ఒక చిల్డ్ర‌న్ రీ హాబిలిటేష‌న్ సెంట‌ర్ ఓపెనింగ్ కి చీఫ్ గెస్ట్ గా హాజ‌ర‌య్యారు ఫాహ‌ద్. ఆ కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన ఆయ‌న మాట్లాడుతూ త‌నకు ఉన్న వ్యాధి గురించి బ‌య‌ట‌పెట్టారు. త‌ను ADHD వ్యాధికి గుర‌య్యాన‌ని అన్నారు. ADHD అంటే.. అటెన్ష‌న్ డెఫిసిట్ హైప‌ర్ యాక్టివ్ డిసార్డ‌ర్. త‌న 41 ఏళ్ల వ‌య‌సులో ఆయ‌న ఈ వ్యాధి బారిన ప‌డిన‌ట్లు చెప్పుకొచ్చారు. నేను లోప‌లికి వ‌స్తున్న‌ప్పుడు ADHD గురించి అడిగాను. దాన్ని న‌యం చేయొచ్చా? అని అడిగితే చిన్నత‌నంలో బ‌య‌ట‌ప‌డితే క‌చ్చితంగా చేయొచ్చు అని స‌మాధానం చెప్పారు. కానీ, నాకు 41 ఏళ్ల వ‌య‌సులో బ‌య‌ట‌ప‌డింది అని త‌న సిచ్యుయేష‌న్ గురించి చెప్పారు ఫాహ‌ద్. 

ల‌క్ష‌ణాలు.. 

ఈ వ్యాధి తాలుకూ ల‌క్ష‌ణాలు చూస్తే.. ఒక విష‌యంపైన ధ్యాస లేక‌పోవ‌డం, హైప‌ర్ యాక్టివ్, హైప‌ర్ ఫోక‌స్, ఇంప‌ల్సివిటీ లాంటివి ఎక్కువ‌గా క‌నిపిస్తాయి. నాన్ లీనియర్ పద్ధతితో ఉంటారు. వాళ్లే క్రియేటివ్ గా ఉండాలి అనుకుంటారు. ఈ వ్యాధి ఉన్న‌వాళ్లంతా చాలా సైక‌లాజిక‌ల్ గా చాలా స్ట్రెస్ లో ఉంటారు. అంతేకాకుండా.. ఎన్నో ఇబ్బందుల‌కు గుర‌వుతారు. ఆరోగ్యం కూడా దెబ్బ‌తినే అవ‌కాశం ఉంద‌ని చెప్తున్నారు డాక్ట‌ర్లు. 

చాలామంది సెల‌బ్రిటీల‌కు.. 

ఈ వ్యాధి కేవ‌లం ఫాహ‌ద్‌కు మాత్ర‌మే కాదు.. ఎంతోమంది సెల‌బ్రిటీల‌కు కూడా ఉంద‌ట‌. ర్యాన్ గోస్లిన్, జ‌స్టిన్ టింబ‌ర్ లేక్, విల్ స్మిత్, ఛానింగ్, జిమ్ కార్రీ, బాలీవుడ్ దివంగ‌త న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్, ఇమ్మా వాట్స‌న్ త‌దిత‌రుల‌కు కూడా ఈ వ్యాధి ఉంద‌ట‌. ఈ విష‌యాన్ని కూడా స్వ‌యంగా వాళ్లే గ‌తంలో బ‌య‌ట‌పెట్టారు. నిజానికి సెల‌బ్రిటీలు చూసేందుకు బ‌య‌టికి బాగానే క‌నిపించినా వాళ్ల‌కు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. స‌మంత‌, పూన‌మ్ కౌర్, సోనాలీ బింద్రే ఇంకా ఎంతోమంది వ్యాధులు బారిన ప‌డి ఇప్పుడిప్పుడే బ‌య‌ట‌ప‌డుతున్నారు. 

సినిమాల్లో బిజీ బిజీ.. 

ఫాహ‌ద్ వ‌రుస సినిమాలతో బిజీ బిజీగా గ‌డుపుతున్నారు. ఆయ‌న న‌టించిన 'ఆవేశం' సినిమా సూప‌ర్ హిట్ అయిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఆ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది. 'పుష్ప - 2' లో బిజీగా ఉన్నారు ఫాహ‌ద్. బ‌న్వ‌ర్ సింగ్ గా పుష్ప లో కొంచెం సేపు క‌నిపించినా త‌న అద్భుత‌మైన న‌ట‌న‌తో ఎంతోమందిని ఆక‌ట్టుకున్నారు. దీంతో ఇప్పుడు పుష్ప రాజ్ కోసం ఎంత‌లా ఎదురుచూస్తున్నారో ఫాహ‌ద్ ఫైసిల్ క్యారెక్ట‌ర్ కోసం కూడా అంతే ఎదురుచూస్తున్నారు.

Also Read: అందుకే ‘మా’ ఎన్నికలు జరగలేదు, సీఎంకు విన్నవించుకున్నాం: కరాటే కళ్యాణి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
Sabarimala Temple 18 Steps: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Casio launches first smart ring: స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండు ఒకే దాంట్లో -  అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్
స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండు ఒకే దాంట్లో - అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్
Embed widget