అన్వేషించండి

Pushpa 2: షెకావత్‌ సార్ సెట్‌లోకి వచ్చేశాడు... నాన్‌ స్టాప్‌గా ‘పుష్ప 2’ షూటింగ్

Pushpa 2 The Rule: ‘పుష్ప 2’ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ షూటింగ్ త్వరగా కంప్లీట్ చేసే పనిలో పడ్డారు. ప్రస్తుతం ఫహద్ ఫాసిల్ కు సంబంధించిన సన్నీవేశాలను చిత్రీకరిస్తున్నారు.

Pushpa 2 Shooting Update: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘పుష్ప 2’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 6 విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో మిగిలిపోయిన షూటింగ్ పార్ట్ ను వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని  భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా కొనసాగుతోంది.

షెకావత్ సార్ నాన్ స్టాఫ్ షూటింగ్

‘పుష్ప 2’ సినిమాలో మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ మెయిన్ విలన్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన పూర్తి సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం షెకావత్ సార్ బల్క్ గా డేట్లు ఇచ్చారట. ఈ షెడ్యూల్ లో ఆయన పార్ట్ మొత్తం కంప్లీట్ చేయాలని భావిస్తున్నారు. మరికొద్ది రోజుల పాటు వరుసగా అతడికి సంబంధించిన సన్నివేశాలను షూట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. నిజానికి చాలా రోజుల క్రితమే  ఫహద్ బల్క్ డేట్స్ ఇచ్చారు. కానీ మేకర్స్ వాటిని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో సినిమా కాస్త లేట్ అయ్యింది. అదే సమయంలో బన్నీ ఫారిన్ ట్రిప్ కు వెళ్లారు. కొద్ది రోజుల విరామం తర్వాత షూటింగ్ మళ్లీ ప్రారంభం అయ్యింది. శరవేగంగా మిగతా సన్నివేశాలను పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.  

కనీవినీ ఎరుగని రీతిలో క్లైమాక్స్

ఈ సినిమాకు సంబంధించి క్లైమాక్స్ కనీ వినీ ఎరుగని రీతిలో డిజైన్ చేశారట సుకుమార్. తొలి భాగంలో షెకావత్ సార్, పుష్పకు మధ్య కీలక సన్నివేశాలతో క్లైమాక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. రెండో భాగంలో తొలి పార్ట్ కు మించి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. షెకావత్, పుష్ప మధ్య డైలాగ్స్ తో పాటు యాక్షన్ సీన్లు అద్భుతంగా ఆకట్టుకోనున్నట్లు తెలుస్తోంది. ‘పుష్ప’ సినిమాను తలదన్నేలా సుకుమార్  క్లైమాక్స్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన షెకావత్ సార్ ఫస్ట్ లుక్ ఫోటో ప్రేక్షకులను ఆకట్టుకుంది. గుండీలు విప్పేసిన ఖాకీ చొక్కా వేసుకుని, లుంగీలో ఓ చేతిలో గొడ్డలి, మరో చేతిలో తుపాకీ పట్టుకొని ఆకట్టుకున్నాడు.  పోస్టర్ లోనే ఇలా ఉంటే సినిమాలో ఎలా ఉంటాడోనని ఆడియెన్స్ ఆలోచిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. జగదీష్‌ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్‌ రాజ్‌, సునీల్‌, అనసూయ భరద్వాజ్‌, రావు రమేశ్‌, ధనంజయ, షణ్ముఖ్‌, అజయ్‌, శ్రీతేజ్‌ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.  ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్స్‌ పై నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. ‘పుష్ప’కు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాను డిసెంబరు 6న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు.  

Also Read: 'లవ్ సితార' రివ్యూ: శోభితా ధూళిపాళ పెళ్లి సినిమా - Zee5 OTTలో ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్

Read Also: ఐఫా 2024... చిరు, బాలయ్య నుంచి మృణాల్, ప్రగ్య వరకు - టాలీవుడ్ అంతా దుబాయ్‌లో వాలిందిగా

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ABP Southern Rising Summit: ఏబీపీ నెట్‌వర్క్ సదరన్ రైజింగ్ సమ్మిట్ లో పాల్గొని కీలక ప్రసంగం చేయనున్న కేటీఆర్
ఏబీపీ నెట్‌వర్క్ సదరన్ రైజింగ్ సమ్మిట్ లో పాల్గొని కీలక ప్రసంగం చేయనున్న కేటీఆర్
Whatsapp Accounts Hacked: తెలంగాణలో మంత్రులతో పాటు ప్రజల వాట్సాప్ అకౌంట్స్ హ్యాక్.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అకౌంట్ ఖాళీ
తెలంగాణలో మంత్రులతో పాటు ప్రజల వాట్సాప్ అకౌంట్స్ హ్యాక్.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అకౌంట్ ఖాళీ
Ind vs SA 2nd Test Live Updates: భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించిన దక్షిణాఫ్రికా.. ముత్తుసామి సెంచరీ, జాన్సెన్ కీలక ఇన్నింగ్స్.. భారీ స్కోరుకు ఆలౌట్
భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించిన దక్షిణాఫ్రికా.. ముత్తుసామి సెంచరీ, జాన్సెన్ కీలక ఇన్నింగ్స్.. భారీ స్కోరుకు ఆలౌట్
Aaryan OTT : చనిపోయిన వ్యక్తి చేసే మర్డర్స్ మిస్టరీ - ఓటీటీలోకి తమిళ సీరియల్ కిల్లర్ థ్రిల్లర్ 'ఆర్యన్'... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
చనిపోయిన వ్యక్తి చేసే మర్డర్స్ మిస్టరీ - ఓటీటీలోకి తమిళ సీరియల్ కిల్లర్ థ్రిల్లర్ 'ఆర్యన్'... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Advertisement

వీడియోలు

India vs South Africa 2nd Test Match Highlights | మూడో సెషన్లో టీమిండియా కం బ్యాక్
England vs Australia Ashes 2025 | ఆస్ట్రేలియా ఘన విజయం
Travis Head Records in Ashes 2025 | ట్రావిస్ హెడ్ రికార్డుల మోత
Shreyas Iyer Injury IPL 2026 | టీ20 ప్రపంచకప్‌ కు అయ్యర్ దూరం ?
Why South Africa Bow down to PM Modi | వైరల్ గా మారిన ప్రధాని మోదీ ఆహ్వాన వేడుక | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Southern Rising Summit: ఏబీపీ నెట్‌వర్క్ సదరన్ రైజింగ్ సమ్మిట్ లో పాల్గొని కీలక ప్రసంగం చేయనున్న కేటీఆర్
ఏబీపీ నెట్‌వర్క్ సదరన్ రైజింగ్ సమ్మిట్ లో పాల్గొని కీలక ప్రసంగం చేయనున్న కేటీఆర్
Whatsapp Accounts Hacked: తెలంగాణలో మంత్రులతో పాటు ప్రజల వాట్సాప్ అకౌంట్స్ హ్యాక్.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అకౌంట్ ఖాళీ
తెలంగాణలో మంత్రులతో పాటు ప్రజల వాట్సాప్ అకౌంట్స్ హ్యాక్.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అకౌంట్ ఖాళీ
Ind vs SA 2nd Test Live Updates: భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించిన దక్షిణాఫ్రికా.. ముత్తుసామి సెంచరీ, జాన్సెన్ కీలక ఇన్నింగ్స్.. భారీ స్కోరుకు ఆలౌట్
భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించిన దక్షిణాఫ్రికా.. ముత్తుసామి సెంచరీ, జాన్సెన్ కీలక ఇన్నింగ్స్.. భారీ స్కోరుకు ఆలౌట్
Aaryan OTT : చనిపోయిన వ్యక్తి చేసే మర్డర్స్ మిస్టరీ - ఓటీటీలోకి తమిళ సీరియల్ కిల్లర్ థ్రిల్లర్ 'ఆర్యన్'... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
చనిపోయిన వ్యక్తి చేసే మర్డర్స్ మిస్టరీ - ఓటీటీలోకి తమిళ సీరియల్ కిల్లర్ థ్రిల్లర్ 'ఆర్యన్'... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
New Labour Laws Gratuity: ఉద్యోగుల గ్రాట్యుటీపై గుడ్‌న్యూస్.. ఓవర్ టైమ్ కు రెట్టింపు డబ్బు.. కొత్త లేబర్ చట్టంలో మార్పులివే
ఉద్యోగుల గ్రాట్యుటీపై గుడ్‌న్యూస్.. ఓవర్ టైమ్ కు రెట్టింపు డబ్బు.. కొత్త లేబర్ చట్టంలో మార్పులివే
Pawan kalyan: కొబ్బరి రైతులకు గుడ్ న్యూస్! రాజోలులో పవన్ కళ్యాణ్ పర్యటన: శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు?
కొబ్బరి రైతులకు గుడ్ న్యూస్! రాజోలులో పవన్ కళ్యాణ్ పర్యటన: శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు?
Akshay Kumar Vs Saif Ali Khan: అక్షయ్ కుమార్ vs సైఫ్ అలీ ఖాన్... ఇద్దరిలో ఎవరు శ్రీమంతుడో తెలుసా?
అక్షయ్ కుమార్ vs సైఫ్ అలీ ఖాన్... ఇద్దరిలో ఎవరు శ్రీమంతుడో తెలుసా?
Ind vs SA Odi Series: టీమిండియాకు డబుల్ షాక్.. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు గిల్ సహా మరో స్టార్ బ్యాటర్ దూరం !
టీమిండియాకు డబుల్ షాక్.. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు గిల్ సహా మరో స్టార్ బ్యాటర్ దూరం !
Embed widget