థియేట్రికల్, డిజిటల్, శాటిలైట్ రైట్స్ ద్వారా 'పుష్ప 2'కు 1000 కోట్లు వచ్చాయట. ఏయే రైట్స్ ఎంతో తెలుసా?

'పుష్ప 2' హిందీ లాంగ్వేజ్ థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ రూ. 200 కోట్లకు అనిల్ తడానీ తీసుకున్నారు.

థియేట్రికల్ రైట్స్ పరంగా హిందీ ఇండస్ట్రీలో 'పుష్ప 2' ఆల్ టైమ్ రికార్డ్స్ క్రియేట్ చేసింది. 

'పుష్ప 2' సౌత్ లాంగ్వేజెస్ థియేట్రికల్ రైట్స్ రూ. 250 కోట్లు అని టాక్.

ఓవర్సీస్ రైట్స్ 100 కోట్లు యాడ్ చేస్తే... థియేట్రికల్ రైట్స్ ద్వారా 'పుష్ప 2'కు రూ. 550 కోట్లు వచ్చాయట.

'పుష్ప 2' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ నెట్‌ఫ్లిక్స్ తీసుకుంది. రూ. 270 కోట్లు ఆఫర్ చేసి!

'పుష్ప 2' థియేట్రికల్, డిజిటల్ రైట్స్ కలిపితే... రూ. 820 కోట్లు!

శాటిలైట్, ఆడియో రైట్స్ ద్వారా 'పుష్ప 2'కు రూ. 180 కోట్లు రావడం ఈజీ.

టోటల్ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కలిపితే... 1000 కోట్ల మార్క్ చేరడం ఈజీ.  

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో రూ. 1000 కోట్ల ప్రీ రిలీజ్ చేసిన మొదటి హీరోగా బన్నీ రికార్డ్ క్రియేట్ చేశారు.