అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2026

(Source: ECI/ABP News)

F3 Movie Shooting: తిరిగి ప్రారంభమైన ఎఫ్3 షూటింగ్... ఎక్కడంటే...

కామెడీ ఎంటర్ టైనర్ ఎఫ్2 సీక్వెల్ గా వస్తోంది ఎఫ్ 3. ఆ సినిమాకు సంబంధించి అప్ డేట్ వచ్చింది.

వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన సినిమా ఎఫ్2. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ కొట్టింది. మహిళలకు, కుటుంబ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. దానికి సీక్వెల్ గా మూడు రెట్లు ఎక్కువ ఎంటర్ టైన్ మెంట్ తో సిద్ధమవుతోంది ‘ఎఫ్3’. తాజాగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో మళ్లీ ప్రారంభమైంది.  చాలా మేరకు షూటింగ్ పూర్తయిపోయింది. మిగిలిన కొన్ని సన్నివేశాలు తీసేందుకు హైదరాబాద్ లో షెడ్యూల్ చేశారు.  మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దాదాపు సినిమాలోని తారాగణమంతా ఈరోజు షూటింగ్ లో పాల్గొన్నారు. దాదాపు ఎఫ్2లో ఉన్న తారాగణాన్నే ఎఫ్ 3లో కంటిన్యూ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. అయితే రాజేంద్రప్రసాద్ మాత్రం లేరు, కొత్తగా సునీల్ యాడ్ అయ్యారు. ఈ సినిమా కాన్సెప్ట్ ఇంతకుముందే రివీల్ చేశారు అనిల్. కథంతా డబ్బు చుట్టూ తిరిగే కామెడీ డ్రామా అని చెప్పారు.  మేకింగ్ వీడియోలో నటీనటులే కాదు, టెక్నిషియన్లు కూడా చిరునవ్వులతో కనిపించారు. 

అనిల్ రావిపూడి సినిమాలకు కుటుంబప్రేక్షకులు ఎక్కువ. ఆయన దర్శకత్వం వహించిన ‘సరిలేరు నీకెవ్వరు’సూపర్ హిట్ కొట్టింది. సెంటిమెంటును నమ్ముకున్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఆయన. దర్శకుడిగా ఆయన చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ కొట్టాయి. ఎఫ్ 2, రాజా దిగ్రేట్, సుప్రీమ్, పటాస్, సరిలేరు నీకెవ్వరూ... అన్నీ కుటుంబ ప్రేక్షకులు మెచ్చిన సినిమాలే. ఇక ఎఫ్ 3  మీద కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఇది ఎప్పుడు విడుదల అవుతుందో ఇంకా చిత్ర యూనిట్ ప్రకటించలేదు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jana Nayagan Release Date : విజయ్ గ్రాండ్ విక్టరీ - ట్రెండింగ్‌లో జన నాయగన్...టైటిల్ మార్చాలంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్
విజయ్ గ్రాండ్ విక్టరీ - ట్రెండింగ్‌లో జన నాయగన్...టైటిల్ మార్చాలంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్
Chandrabose Brother Death : చంద్రబోస్ సోదరుడి మృతిపై అనుమానాలు - శరీరంపై గాయాలు... జీరో ఎఫ్ఐఆర్ నమోదు
చంద్రబోస్ సోదరుడి మృతిపై అనుమానాలు - శరీరంపై గాయాలు... జీరో ఎఫ్ఐఆర్ నమోదు
Ram Charan RC17 Update : రామ్ చరణ్, సుకుమార్ మూవీ - షూటింగ్ స్టార్ట్ అయ్యేది అప్పుడే!
రామ్ చరణ్, సుకుమార్ మూవీ - షూటింగ్ స్టార్ట్ అయ్యేది అప్పుడే!
Jr NTR And TVK Vijay :విజయ్ తర్వాత ఎన్టీఆరే! తమిళనాడులో విజయ్ పార్టీ టీవీకే విజయంతో హోరెత్తిపోతున్న సోషల్ మీడియా!
విజయ్ తర్వాత ఎన్టీఆరే! తమిళనాడులో విజయ్ పార్టీ టీవీకే విజయంతో హోరెత్తిపోతున్న సోషల్ మీడియా!

వీడియోలు

Mobile danger while driving | పంజాబ్ యువతి ప్రాణాల మీదకు తెచ్చుకుంది.
RR vs DC IPL 2026 Highlights | ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ రికార్డ్ ఛేజ్
Kyle Jamieson vs Vaibhav IPL 2026 RR vd DC | జేమిసన్‌పై నెటిజన్ల ఫైర్.. అసలేం జరిగిందంటే ?
RS Ambarish in Sunrisers Hyderabad Team | SRH టీమ్ లోకి అండర్-19 వరల్డ్ కప్ హీరో
Riyan Parag talks about Smoking Controversy | విమర్శకులకు రియాన్ పరాగ్ ఘాటు వార్నింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad MMTS Stations: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. సిటీలో 3 కొత్త ఎంఎంటీఎస్ స్టేషన్లు
హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. సిటీలో 3 కొత్త ఎంఎంటీఎస్ స్టేషన్లు
TVK Vijay Victory: విజయ్ గెలుపులో తెలుగు మార్క్..! ఏపీ, తెలంగాణ మ్యానిఫెస్టోలతో TVK విజయం
విజయ్ గెలుపులో తెలుగు మార్క్..! ఏపీ, తెలంగాణ మ్యానిఫెస్టోలతో TVK విజయం
US Iran War Updates: ప్రపంచ పటంలో ఇరాన్ లేకుండా చేస్తా.. హర్మూజ్‌లో అమెరికా నౌకపై దాడి తరువాత ట్రంప్ వార్నింగ్
ప్రపంచ పటంలో ఇరాన్ లేకుండా చేస్తా.. హర్మూజ్‌లో అమెరికా నౌకపై దాడి తరువాత ట్రంప్ వార్నింగ్
Medchal Fire Accident: నిజాంపేట్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఆరు ఫర్నిచర్ షాపులు దగ్ధం! వరుస ఘటనలతో టెన్షన్!
నిజాంపేట్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఆరు ఫర్నిచర్ షాపులు దగ్ధం!
Bengal BJP: బెంగాల్‌‌లో మమతా బెనర్జీ వ్యూహాలతోనే ఎదిగిన బీజేపీ - నమ్మశక్యం కాని నిజాలు ఇవిగో !
బెంగాల్‌‌లో మమతా బెనర్జీ వ్యూహాలతోనే ఎదిగిన బీజేపీ - నమ్మశక్యం కాని నిజాలు ఇవిగో !
Election Results 2026: మాస్‌తో పెట్టుకుంటే అసెంబ్లీ గేటు కూడా తాకలేరు! శానాకాలం యాదికుండే ఓటమి ఇచ్చిన ప్రజలు!
మాస్‌తో పెట్టుకుంటే అసెంబ్లీ గేటు కూడా తాకలేరు! శానాకాలం యాదికుండే ఓటమి ఇచ్చిన ప్రజలు!
Jr NTR And TVK Vijay :విజయ్ తర్వాత ఎన్టీఆరే! తమిళనాడులో విజయ్ పార్టీ టీవీకే విజయంతో హోరెత్తిపోతున్న సోషల్ మీడియా!
విజయ్ తర్వాత ఎన్టీఆరే! తమిళనాడులో విజయ్ పార్టీ టీవీకే విజయంతో హోరెత్తిపోతున్న సోషల్ మీడియా!
PM Modi Victory Speech: బెంగాల్ తొలి కేబినెట్ భేటీలో మొదటి సంతకాలు వాటిపైనే! కీలక ప్రకటన చేసిన ప్రధాని మోదీ!
బెంగాల్ తొలి కేబినెట్ భేటీలో మొదటి సంతకాలు వాటిపైనే! కీలక ప్రకటన చేసిన ప్రధాని మోదీ!
Embed widget