అన్వేషించండి

Pawan Kalyan In F3 Movie: 'ఎఫ్ 3'లో పవర్ స్టార్ - పవన్ సహా టాలీవుడ్ టాప్ హీరోలను వాడేసిన అనిల్

'ఎఫ్ 3'లో పవన్ కల్యాణ్ ఎంట్రీ ఉంటుంది. అయితే, అది ఎలా అనేది? మరికొన్ని గంటలు ఆగితే తెలుస్తుంది.

Pawan Kalyan, Tollywood Top Heroes Surprise Entry In F3 Movie: 'ఎఫ్ 3'లో హీరోలు ఎవరు? విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఈ సినిమాలో కేవలం  వాళ్ళిద్దరూ మాత్రమే కాదు... టాలీవుడ్ టాప్ హీరోలు కనిపించనున్నారు. అయితే, ఎలా కనిపిస్తారు? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సహా తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోలు కనిపించేలా దర్శకుడు అనిల్ రావిపూడి ఒక సీక్వెన్స్ డిజైన్ చేశారు. సినిమా సమర్పకులు 'దిల్' రాజు స్వయంగా చెప్పిన మాట ఇది.

'ఎఫ్ 3'లో పవన్ కళ్యాణ్, టాలీవుడ్ టాప్ స్టార్స్ కూడా! 
''స్క్రీన్ పైన కళ్యాణ్ గారు (పవన్ కళ్యాణ్) వస్తారు. కళ్యాణ్ గారే కాదు, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఆల్ టాప్ స్టార్స్ కనిపించేలా అనిల్ ఒక ఎపిసోడ్ క్రియేట్ చేశాడు. అది రేపు థియేటర్లలో మామూలుగా ఉండదు'' అని 'దిల్' రాజు చెప్పారు. చిన్న పిల్లలు కూడా కనెక్ట్ అయ్యేలా దర్శకుడు అనిల్ రావిపూడి ఒక ఎపిసోడ్ క్రియేట్ చేశారట. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ రెండున్నర గంటలు ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుందని 'దిల్' రాజు తెలిపారు. 

'ఎఫ్ 3' ప్రీ రిలీజ్ ఈవెంట్ చూశారా? అందులో కూడా టాప్ స్టార్స్ డైలాగులను వెంకటేష్, వరుణ్ తేజ్ చెప్పారు. బహుశా... అటువంటి ఎపిసోడ్ ఏదైనా సినిమాలో డిజైన్ చేశారేమో! 'దిల్' రాజు ప్రొడ్యూస్ చేసిన 'శతమానం భవతి'లో ఇదే విధంగా ఒక సీన్ ఉంటుంది.

Also Read: 36 ఏళ్ళ తర్వాత సీక్వెల్ - టామ్ క్రూజ్ 'టాప్ గన్: మావెరిక్' ఎలా ఉంది? టాప్ ప్లేస్‌లో ఉంటుందా? లేదా?

వెంకటేష్‌కు జోడీగా తమన్నా, వరుణ్ తేజ్ సరసన మెహరీన్ కౌర్, కీలక పాత్రలో మరో కథానాయికగా సోనాల్ చౌహన్... ఇతర ప్రధాన పాత్రల్లో రాజేంద్ర ప్రసాద్, సునీల్, ఆలీ, ప్రగతి, రఘుబాబు తదితరులు నటించారు. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde) ప్రత్యేక గీతం చేశారు. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప‌తాకంపై 'దిల్' రాజు సమర్పణలో శిరీష్ నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

Also Read: రాశి, అందాల రాశి - హీరోయిన్ పేరు మీద 'పక్కా కమర్షియల్' సినిమాలో సాంగ్, రిలీజ్ ఎప్పుడు అంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Kishan Reddy : రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ట్రాన్స్ జెండర్స్ ఆన్ డ్యూటీ, నేటి నుంచే హైదరాబాద్ రోడ్లపై..సహనం కోల్పోయిన సీపీ, తిట్టేసి క్షమాపణలు!Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Kishan Reddy : రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
Daaku Maharaaj Press Meet: 'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' బాగుంది... ఆ తమిళ సినిమాలే టార్గెట్ - 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగ వంశీ
'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' బాగుంది... ఆ తమిళ సినిమాలే టార్గెట్ - 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగ వంశీ
Adilabad News: ఏబీపీ దేశం కథనానికి స్పందించిన దాతలు- విద్యార్థులకు, వృద్ధులకు స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ
ఏబీపీ దేశం కథనానికి స్పందించిన దాతలు- విద్యార్థులకు, వృద్ధులకు స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ
Jr NTR : క్యాన్సర్ బారిన పడిన అభిమానికి భరోసా ఇచ్చి మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ -  అభిమాని తల్లి కీలక వ్యాఖ్యలు
క్యాన్సర్ బారిన పడిన అభిమానికి భరోసా ఇచ్చి మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ - అభిమాని తల్లి కీలక వ్యాఖ్యలు
Crime News: పార్శిల్‌లో ఇంటికి మృతదేహం - పోలీస్ విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడి
పార్శిల్‌లో ఇంటికి మృతదేహం - పోలీస్ విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడి
Embed widget