అన్వేషించండి

Disha Patani: దిశా పటానీ ఒంటిపై టాటూ - ప్రభాస్‌ కోసమే అంటున్న ఫ్యాన్స్

Disha Patani: ‘కల్కి 2898 AD’లో ప్రభాస్, దిశా పటానీ జోడీగా కనిపించేది కాసేపే అయినా వీరి కెమిస్ట్రీకి మంచి మార్కులే పడ్డాయి. తాజాగా దిశా ఒంటిపై టాటూ.. ప్రభాస్ కోసమే అని ఫ్యాన్స్ అనుమానిస్తున్నారు.

Disha Patani: విడుదలయ్యి అయిదు రోజులు అవుతున్నా ఇప్పటికీ చాలామంది ‘కల్కి 2898 AD’ గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ మూవీ దేశవ్యాప్తంగా ఆడియన్స్‌ను ఆకట్టుకుంటూ కలెక్షన్స్ విషయంలో రికార్డులు క్రియేట్ చేస్తూ ముందుకు వెళ్తోంది. కేవలం ప్రభాస్ మాత్రమే కాకుండా ఈ సినిమాలో నటించిన నటీనటులు అందరికీ మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. అందులో దిశా పటానీ కూడా ఒకరు. మూవీ రిలీజ్ తర్వాత ఈ భామ ఫోటోగ్రాఫర్ల కంటపడింది. కూల్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్న దిశా చేతిపై కనిపించిన టాటూ.. ఇప్పుడు ఫ్యాన్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ప్రభాస్‌తో కెమిస్ట్రీ సూపర్..

ప్రభాస్, దిశా పటానీ కలిసి ఇంతకు ముందు కూడా ఒక సినిమాలో నటించాల్సింది. కానీ అప్పుడు ఆ ఆఫర్‌ను దిశా వదిలేసుకుంది. ఫైనల్‌గా ‘కల్కి 2898 AD’లో ప్రభాస్‌కు జోడీగా నటించే అవకాశం అందుకుంది. పైగా ఇది ప్యాన్ వరల్డ్ రేంజ్‌లో తెరకెక్కిన మూవీ. దీంతో దిశాపై టాలీవుడ్‌లో మరోసారి ఫోకస్ పెరిగింది. ఇప్పటివరకు బాలీవుడ్‌లోనే ఎక్కువగా బిజీ అయిపోయిన ఈ భామకు తెలుగులో కూడా అవకాశాలు ఇవ్వడానికి మేకర్స్ ముందుకొస్తున్నారు.  ముఖ్యంగా ‘కల్కి 2898 AD’లో దిశా కనిపించేది కాసేపే అయినా.. అందులోనే తన గ్లామర్, ప్రభాస్‌తో కెమిస్ట్రీ అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ భామపై ఫోకస్ పెరగగా.. తాజాగా తన టాటూ గురించి అందరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

టాటూ వైరల్..

‘కల్కి 2898 AD’లో రాక్సీ పాత్రలో నటించింది దిశా పటానీ. తాజాగా తను ఫోటోగ్రాఫర్ల కంటపడగా బ్లూ టీషర్ట్, వైట్ జీన్స్‌లో ఉన్న దిశాను అందరూ ఫోటోలు తీయడం మొదలుపెట్టారు. అదే క్రమంలో తన చేతిపై ఉన్న 'PD' అనే టాటూ.. వారి కంటపడింది. అసలు 'PD' అంటే ఏంటి అని అందరిలో సందేహం మొదలయ్యింది. ఆ అక్షరంతో మొదలయ్యేది ప్రభాస్ పేరే కాబట్టి దిశా.. ప్రభాస్ కోసమే ఆ టాటూ వేయించుకుందా అని ఫ్యాన్స్‌లో చర్చలు జరుగుతున్నాయి. ప్రభాస్, దిశా పటానీ అనే పేర్లు కలిసేలా 'PD'ను టాటూగా వేయించుకుందేమో అని లేదా ప్రభాస్ డార్లింగ్ అని అర్థం వచ్చే టాటూ వేయించుకుందని భావిస్తున్నారు. కానీ మరికొందరు మాత్రం ఇది ‘కల్కి 2898 AD’ కోసం దిశా వేయించుకున్న టెంపరరీ టాటూ అయ్యిండచ్చని అంటున్నారు.Disha Patani: దిశా పటానీ ఒంటిపై టాటూ - ప్రభాస్‌ కోసమే అంటున్న ఫ్యాన్స్

టైగర్‌తో బ్రేకప్..

కొన్నాళ్ల క్రితం వరకు బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి ఉంది దిశా పటానీ. కానీ ఏమైందో తెలియదు ఉన్నట్టుండి వీరిద్దరికీ బ్రేకప్ అయిపోయింది. బ్రేకప్ అయ్యిందని అందరికీ తెలిసేలా వీరిద్దరూ వేర్వేరు వ్యక్తులతో డేటింగ్ చేయడం మొదలుపెట్టారు. టైగర్ ష్రాఫ్ తర్వాత దిశా పటానీ పలువురిని డేట్ చేసిందంటూ వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు తన చేతిపై ఉన్న 'PD' టాటూను చూసి ఈ భామ.. ప్రభాస్‌కు ఫిదా అయ్యిందా అని ఫ్యాన్స్ అనుమానిస్తున్నారు. మరి ఫ్యాన్స్ సందేహాలపై దిశా ఎలా స్పందిస్తుందో చూడాలి.

Also Read: నేను చాలా వికారంగా ఉంటాను, అదంతా నాకు అలవాటైపోయింది - నవాజుద్దీన్ సిద్ధికి

టాప్ హెడ్ లైన్స్

Anupama Parameswaran : అనుపమకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే - పర్సనల్ లైఫ్ కామెంట్స్‌పై హీరోయిన్ అదితి శంకర్ రియాక్షన్
అనుపమకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే - పర్సనల్ లైఫ్ కామెంట్స్‌పై హీరోయిన్ అదితి శంకర్ రియాక్షన్
Sowcar Janaki : సీనియర్ నటి షావుకారు జానకికి తీవ్ర అస్వస్థత - ఐసీయూలో ట్రీట్మెంట్
సీనియర్ నటి షావుకారు జానకికి తీవ్ర అస్వస్థత - ఐసీయూలో ట్రీట్మెంట్
Modern Missamma Lyrics - మిస్సమ్మ లిరిక్స్... ట్రెండీగా 'మోడ్రన్ మిస్సమ్మ' టైటిల్ సాంగ్... గోపీసుందర్ ట్యూన్, కిట్టు లిరిక్స్ ఎలా ఉన్నాయంటే?
మిస్సమ్మ లిరిక్స్... ట్రెండీగా 'మోడ్రన్ మిస్సమ్మ' టైటిల్ సాంగ్... గోపీసుందర్ ట్యూన్, కిట్టు లిరిక్స్ ఎలా ఉన్నాయంటే?
Aakali Rajyam OTT : మరో ఆకలి రాజ్యం వచ్చేస్తోంది - ఓటీటీలోకి ఒరిజినల్ సిరీస్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మరో ఆకలి రాజ్యం వచ్చేస్తోంది - ఓటీటీలోకి ఒరిజినల్ సిరీస్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Ram Pothineni : 'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Embed widget