జీరో సైజ్ మైంటైన్ చేసే సన్నజాజి పువ్వులాంటి హీరోయిన్లలో దిశా పటానీ ఒకరు.
ప్రముఖ ఫ్యాషన్ కంపెనీ కెల్విన్ కెవిన్ కి ఆమె బ్రాండ్ అంబాసిడర్ అనేది ప్రేక్షకులకూ తెలుసు.
లేటెస్టుగా కెల్విన్ కెవిన్ నైట్ డ్రస్ లో దిశా పటానీ ఫోటోషూట్ చేశారు.
ఈ డ్రస్ లో దిశా పటానీ సెక్సీగా ఉన్నారని, హాట్ హాట్ గా ఉన్నారని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.
కొందరు అయితే దిశా పటానీ ముఖానికి ఏమైంది? అని కామెంట్ చేస్తున్నారు.
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ 'ప్రాజెక్ట్ కె'లో దిశా పటానీ ఓ రోల్ చేస్తున్నారు.
తమిళంలో సూర్య 'కంగువా' సినిమాలో కూడా దిశా నటిస్తున్నారు.
హిందీలో 'యోధ' సినిమా షూటింగ్ కంప్లీట్ చేశారు దిశా.
దిశా పటానీ (All Images Courtesy : dishapatani / Instagram)