'నేల టిక్కెట్' చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మాళవిక శర్మ. నటన, అందం బాగానే ఉన్నా సినిమా ఆడకపోవడంతో అంతగా పాపులర్ కాలేదు. ఆ తర్వాత 'రెడ్' సినిమాలోనూ మెరిసిన ముద్దుగుమ్మ. ఈ మూవీ కూడా కాస్త పర్వాలేదనిపించినా.. అంతగా పేరును మాత్రం తీసుకురాలేకపోయింది. ప్రస్తుతం పలు ఫొటోషూట్ లతో అలరిస్తోన్న మాళవిక. రీసెంట్ గా షేర్ చేసిన వీడియోలోనూ అందాలను ఒలికిస్తూ కనిపించింది. తన హాట్ ఫోజులతో కిక్కిస్తోంది. హాట్ లుక్స్ తో కనిపించే ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. Image Credits; Malavika Sharma/Instagram