ప్రేక్షకులకు ప్రియా వడ్లమాని ఫుల్ గ్లామర్ ట్రీట్ ఇచ్చారు. మేకప్ లేకుండా అందంగా ఫోటోలు దిగారు. 'హుషారు'తో ప్రియా వడ్లమాని మొదటి హిట్ అందుకున్నారు. అంతకు ముందు ఓ రెండు సినిమాలు చేశారు. శారీలో ప్రియా వడ్లమాని కొన్నాళ్ళ క్రితం దిగిన ఫోటో. అందంగా ఉన్నారు కదూ! ప్రియా వడ్లమాని లేటెస్టుగా పోస్ట్ చేసిన నో మేకప్ ఫోటోలు ఇవి. ప్రియా వడ్లమాని మూడేళ్ళ క్రితం 'మను చరిత్ర'లో చిన్న పాత్ర చేశారు. ఆ సినిమా ఈ ఏడాది విడుదలైంది. గతేడాది ప్రియా వడ్లమాని 'ముఖచిత్రం'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 'ముఖచిత్రం'లో ప్రియా వడ్లమాని రెండు వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ చేశారు. ట్రెడిషనల్, మోడ్రన్ దుస్తుల్లో 'ముఖచిత్రం'లో ప్రియా వడ్లమాని కనిపించారు. ప్రియా వడ్లమాని ఇప్పుడు కథలు వింటున్నారు. కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ప్రియా వడ్లమాని (All Images Courtesy : priyavadllamani / Instagram)