టాలీవుడ్ ను ఒక ఊపు ఊపూపిన స్టార్ హీరోయిన్లలో సీనియర్ నటి భూమిక చావ్లా ఒకరు. అప్పట్లో స్టార్ హీరోల సరసన నటించి మంచి పాపులారిటీ తెచ్చుకుంది. తాజాగా ట్రెడిషనల్ డ్రెస్సులో ఉన్న వీడియో షేర్ చేసిన భూమిక. పట్టు చీర, నగలు ధరించి పుత్తడి బొమ్మలా మెరిసిపోయింది. సాంప్రదాయ వస్త్రాలతో భూమికా ఎంతో అందంగా కనిపించింది. భూమిక 'తేరే నామ్' చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తాను గతంలో కొన్ని పెద్ద సినిమాలకు సైన్ చేసినా.. కారణం లేకుండా తప్పించారని ఇటీవల వాపోయింది. ఇటీవలే సల్మాన్ 'కిసీ కా భాయ్ కిసీ కీ జాన్' మూవీలో భూమిక కనిపించింది. Image Credits: Bhumika Chawla/Instagarm