శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం శ్రీముఖి ప్రత్యేక పూజలు చేశారు. పెళ్లి కోసమా? అనేది కొందరి డౌట్. శ్రీముఖి వయసు 30 ఏళ్ళు. ఇంకా పెళ్లి కాలేదు. దోషాలు పోవడానికి రాహు కేతు పూజలు చేశారంటారా? శ్రీముఖి వెంట తల్లి లత, తమ్ముడు సుశ్రుత్ కూడా ఉన్నారు. శ్రీకాళహస్తిలో శ్రీముఖి ఫ్యామిలీ పూజల్లో పాల్గొన్న శ్రీముఖి... ఫొటోలో తల్లి, తమ్ముడు కూడా! శ్రీకాళహస్తి వెళ్లిన విషయాన్ని శ్రీముఖి తెలిపారు. పూజలు చేశామని పేర్కొన్నారు. పూజలు చేసిన తర్వాత ఏపీలోని పొలాల్లో శ్రీముఖి తిరిగారు. తమ్ముడు సుశ్రుత్, తల్లి లతతో శ్రీముఖి సెల్ఫీ తల్లీ కూతుళ్ళు... శ్రీముఖి, లత పచ్చటి పొలాలు, ఆ పైరు గాలి మధ్య శ్రీముఖి శ్రీముఖి తల్లి లత, తమ్ముడు సుశ్రుత్ (All Images Courtesy : sreemukhi, lathasrees / Instagram )