థియేటర్లలో 'బేబీ' దుమ్ము రేపుతోంది. ఫస్ట్ డే కలెక్షన్స్ బావున్నాయి. ఏరియాల వారీగా కలెక్షన్స్ ఎంతంటే?

నైజాంలో మొదటి రోజు రూ. 1.20 కోట్లు వచ్చాయట. సీడెడ్ కలెక్షన్స్ రూ. 31 లక్షలు

ఉత్తరాంధ్రలో 42 లక్షలు, గుంటూరు & కృష్ణ జిల్లాల్లో చెరో రూ. 15 లక్షలు వచ్చాయని తెలిసింది. 

తూర్పు గోదావరిలో రూ. 18 లక్షలు, పశ్చిమ గోదావరిలో రూ. 11 లక్షలు, నెల్లూరులో రూ. 8 లక్షలు వచ్చాయట. 

ఏపీ, తెలంగాణాలో రూ. 2.60 కోట్ల షేర్ రాగా... గ్రాస్ కలెక్షన్స్ రూ. 4.65 కోట్లు అని ట్రేడ్ టాక్. 

కర్ణాటకలో, రెస్టాఫ్ ఇండియాలో కలిపి 'బేబీ'కి రూ. 10 లక్షలు వచ్చాయి. 

ఓవర్సీస్ కలెక్షన్స్ రూ. సుమారు 80 లక్షలు అని తెలిసింది.

వరల్డ్ వైడ్ బేబీ కలెక్షన్స్ చూస్తే... రూ. 3.50 కోట్ల షేర్ వచ్చింది. గ్రాస్ అయితే రూ. 6.57 కోట్లు. 

'బేబీ'కి రెండో రోజు కూడా కలెక్షన్స్ బాగున్నట్లు టాక్. వీకెండ్ మంచి నంబర్స్ నమోదు చేయొచ్చు. 

మాస్ మూవీ మేకర్స్ పతాకంపై 'బేబీ'ని ఎస్.కె.ఎన్ నిర్మించారు.