సాయి పల్లవికి భక్తి ఎక్కువ. లేటెస్టుగా ఆవిడ అమర్‌నాథ్ యాత్రకు వెళ్లారు. ఈ టూర్ స్పెషాలిటీ ఏమిటంటే? సుమారు 60 ఏళ్ళ వయసు గల తల్లిదండ్రులతో అమర్‌నాథ్ యాత్రకు వెళ్లినట్లు సాయి పల్లవి తెలిపారు. అమర్‌నాథ్ దేవాలయ బోర్డు సభ్యులతో సాయి పల్లవి అమర్‌నాథ్ యాత్ర, ఆ దారి నడుమ ప్రయాణాన్ని సాయి పల్లవి వీడియో తీసి పోస్ట్ చేశారు. అమర్‌నాథ్ యాత్రలో దారి పొడవునా 'ఓం నమః శివాయ' నామసర్మణ వినిపించిందని సాయి పల్లవి చెప్పారు. అమర్‌నాథ్ యాత్రకు కొన్ని రోజుల క్రితం సాయి పల్లవి దిగిన ఫోటో ప్రస్తుతం శివకార్తికేయన్ సినిమాలో సాయి పల్లవి నటిస్తున్నారు. గతేడాది విడుదలైన 'గార్గి' తర్వాత సాయి పల్లవి మరో సినిమాలో కనిపించలేదు. సాయి పల్లవి (All Images, Video Courtesy : saipallavi.senthamarai / Instagram)