దక్షిణాదిలో 18 ఏళ్లుగా హీరోయిన్ గా రాణిస్తున్న భామ సునయన. తెలుగు సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చిన మహారాష్ట్రకు చెందిన బ్యూటీ. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడం భాషల్లోనూ నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో తాజాగా ఓ వీడియో షేర్ చేసింది. యెల్లో టీ షర్ట్ లో తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటూ కనిపించింది. ఇటీవలే పాన్ ఇండియా మూవీ ‘రెజీనా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన భామ. ఈ సినిమాలో సునయన ప్రధాన పాత్రలో నటించింది. తమిళంలో ‘సిల్లుక్కరు పట్టి’, తెలుగులో ‘రాజరాజ చోళ’ లాంటి డిఫరెంట్ మూవీస్ లో నటించింది. Image Credits : Sunainaa/Instagram