' ప్రియ సఖి'తో తన టెలివిజన్ కెరీర్‌ను ప్రారంభించిన నటి ప్రియ. మెగాస్టార్ చిరంజీవి 'మాస్టర్' సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తెలుగు 'బిగ్ బాస్ సీజన్ 5' కంటెస్టెంట్‌లలో శైలజ ప్రియ ఒకరు. కెరీర్ ఆరభంలో బుల్లితెరను ఏలిన ప్రియ. ప్రియ తాజాగా బోనాల వీడియోను పంచుకుంది. షూటింగ్ సెట్ లో డోలు కొడుతూ పట్టు చీరలో అందరి దృష్టిని ఆకట్టుకుంది. బోనాల సాంగ్ తో.. తన అందంతో వేడుకలో స్పెషల్ అట్టాక్షన్ గా నిలిచింది. సుమారు 60 సినిమాల్లో నటించిన ప్రియ.. 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో అజాత శత్రువుగా రాణిస్తోంది. Image Credits : Priya/Instagram