అన్వేషించండి

VN Aditya: షూటింగులు ఆపితే అడుక్కు తినాలి... కార్మికుల ఆకలి బాధలపై మాట్లాడరే? - నాయకులపై వీఎన్ ఆదిత్య ఫైర్

VN Aditya On Tollywood Strike: టాలీవుడ్ స్ట్రైక్ మీద దర్శకుడు వీఎన్ ఆదిత్య తనదైన శైలిలో స్పందించారు. షూటింగుకు ఆపితే అడుక్కు తినాల్సి వస్తుందని చెప్పారు. నాయకుల తీరు మీద ఆయన మండిపడ్డారు.

తెలుగు చిత్రసీమలో చిత్రీకరణలు నిలిచి పదిహేను రోజులు. వేతనాలు 30 శాతం పెంచాలని కార్మికులు పట్టుబట్టి కూర్చుకున్నారు. అసలే విజయాలు కరువైన ఈ తరుణంలో అందరికీ అంత పెంచలేమని నిర్మాతలు చెబుతున్నారు. ఈ సమ్మెను పరిష్కరించడానికి మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగారు (మెగాస్టార్ మాస్టర్ ప్లాన్... చిరంజీవి రంగంలోకి దిగడంతో మారిన సీన్!). అందరితో ఆయన చర్చలు సాగిస్తున్నారు. అయితే... ఈ సమ్మె మీద సీనియర్ దర్శకులు వీఎన్ ఆదిత్య తనదైన శైలిలో స్పందించారు. నాయకుల మీద మండిపడ్డారు.  

కార్మికుల ఆకలి బాధలకు సమాధానం ఎక్కడ?
సమ్మె వల్ల కడుపులు కాలుతున్న కార్మికులు లక్షల్లో ఉన్నారని, తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని, వాళ్ల ఆకలి బాధలకు ఏ యూనియన్ నాయకుడు సమాధానం చెబుతారని వీఎన్ ఆదిత్య ప్రశ్నించారు. మన కళామతల్లి రంగంలో పని దొరకడం ఒక్కటే మొదటి ప్రాధాన్యత అని... అటువంటి పనిని ఆపే సంఘాలు ఉన్నా ఒకటేనని, ఊడినా ఒకటేనని ఆయన ఘాటుగా స్పందించారు.

కార్మికులకు పని ఉంటే గానీ డబ్బు, అన్నం దొరకని పరిశ్రమలో... ఆ పనిని ఆపడం ద్వారా ఎవరూ ఎవరినీ ఉద్దరించలేరని వీఎన్ ఆదిత్య పేర్కొన్నారు. ఒకవేళ చేతనైతే యూనియన్లు అన్నీ కలిసి ఒక్క రోజు షూటింగ్ జరిగేందుకు దోహదపడాలి గానీ ఆపడానికి కాదని ఆయన వివరించారు. నాయకులకు సామర్ధ్యం ఉంటే షూటింగులకు అంతరాయం కలగకుండా సమస్యలకు పరిష్కారం తీసుకు రావాలని వీఎన్ ఆదిత్య అన్నారు.

పరోక్షంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి మద్దతు!
సమ్మె విషయంలో తన అభిప్రాయాలు వెల్లడించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ మీద కొందరు కార్మికులు, నాయకులు మండిపడ్డారు. ఆ అంశం పట్ల వీఎన్ ఆదిత్య స్పందించారు. టీజీ విశ్వప్రసాద్ పేరు తీయలేదు గానీ సోషల్ మీడియాలో ఆయన చేసిన పోస్ట్ చూస్తే పరోక్షంగా మద్దతు ఇచ్చారని అర్థం అవుతోంది.

Also Readనాలుగు రోజుల్లో 400 కోట్లు... వీకెండ్ తర్వాత నిలబడిందా? ఇండియాలో రజనీ మూవీకి ఎన్ని కోట్లు వచ్చాయ్?

కారు డ్రైవర్లకు, ప్రొడక్షన్ బాయ్ వంటి వాళ్ళకు డబ్బులు ఎగ్గొట్టే బడా నిర్మాతలను ఏమీ అనలేని నాయకులు... ఆయన మీద విరుచుకుపడతారని వీఎన్ ఆదిత్య ఘాటుగా స్పందించారు. ఇంకా "ఒక్క వ్యక్తి సినిమాల్లోకి వచ్చి డబ్బులు వస్తే తీస్తాను, రాకపోతే వేరే వ్యాపారంలో పెడతానని అనుకోకుండా... లాభము వచ్చినా, నష్టం వచ్చినా సినిమాలే తీస్తూ... తన బయటి వ్యాపారాలలో వచ్చిన లాభాలు కూడా సినిమా రంగంలోకి మళ్లిస్తూ పదేళ్లలో దాదాపు వెయ్యి కోట్ల పెట్టుబడి పెట్టుకుని... ఫ్లాపులు, ట్రోలింగులకు ఎదురీదుతూ మొండిగా నిలబడితే... ఆయన్ని ఎంకరేజ్ చేసి మరిన్ని మంచి సినిమాలు చేసేలా ప్రోత్సహించాల్సింది పోయి, అబద్ధపు ప్రచారాలతో, స్వార్ధపూరిత రాజకీయాలతో, కుల వివక్షలతో ఈ రంగం మీద పెట్టుబడిని బయటి రంగాలకు మళ్ళించేలా మన ప్రవర్తన ఉంటే ఎవడికిరా నష్టం?'' అని వీఎన్ ఆదిత్య పేర్కొన్నారు. ఏ కార్మిక సంఘమైనా కార్మికులకు అన్యాయం చేసిన నిర్మాత మీద పడాలి గానీ వేల మందికి పని కల్పించే నిర్మాతల మీద కాదన్నారు. టీజీ విశ్వప్రసాద్ పదేళ్లలో పెట్టిన భోజనాల ఖర్చు పది పెద్ద సినిమాల బడ్జెట్టు అన్నారు. చర్చల ద్వారా పరిష్కారం లభిస్తుంది కానీ సమ్మె వల్ల కాదన్నారు. సినిమా ఇండస్ట్రీలో పెద్దలు చెప్పేది కూడా అదేనని తెలిపారు.

Also Readఊహించని విధంగా పడిపోయిన వసూళ్లు... NTR, Hrithik సినిమాకు బాక్సాఫీస్‌ బరిలో షాక్

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Putin Visit to India: రష్యాలో నిషేధించడానికి చూసిన భగవద్గీతను పుతిన్‌కు గిఫ్టుగా ఇచ్చిన ప్రధాని మోదీ!
రష్యాలో నిషేధించడానికి చూసిన భగవద్గీతను పుతిన్‌కు గిఫ్టుగా ఇచ్చిన ప్రధాని మోదీ!
Pullela Gopichand Badminton Academy in Amaravati: అమరావతిలో బాడ్మింటన్ అకాడమీ!భూమి పూజ చేసిన పుల్లెల గోపీచంద్
అమరావతిలో బాడ్మింటన్ అకాడమీ!భూమి పూజ చేసిన పుల్లెల గోపీచంద్
Akhanda 2: ‘హిందూ మతం’ -  ‘సనాతన హైందవ ధర్మం’.. రెండూ వేరు వేరా?
‘హిందూ మతం’ -  ‘సనాతన హైందవ ధర్మం’.. రెండూ వేరు వేరా?
Putin: పుతిన్ ని 'డెస్టినీ డ్రివెన్' నాయకుడు అని ఎందుకంటారు? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆ పేరు ఎందుకు పవర్ ఫుల్?
పుతిన్ ని 'డెస్టినీ డ్రివెన్' నాయకుడు అని ఎందుకంటారు? జ్యోతిష్యం ప్రకారం ఆ పేరు ఎందుకు పవర్ ఫుల్?
Advertisement

వీడియోలు

PM Modi Protocol Break at Putin Welcome | రష్యా అధ్యక్షుడికి ఆత్మీయ ఆలింగనంతో మోదీ స్వాగతం | ABP Desam
Akhanda 2 Premieres Cancelled | భారత్ లో నిలిచిన బాలకృష్ణ అఖండ 2 ప్రీమియర్స్ | ABP Desam
Indigo Airlines Issue | ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న ఇండియో ఎయిర్‌లైన్స్ | ABP Desam
Rupee Record Fall | ఘోరంగా పతనమవుతున్న రూపాయి విలువ | ABP Desam
సారీ రోహిత్, కోహ్లీ 2027 వరల్డ్ కప్ పోయినట్లే!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Putin Visit to India: రష్యాలో నిషేధించడానికి చూసిన భగవద్గీతను పుతిన్‌కు గిఫ్టుగా ఇచ్చిన ప్రధాని మోదీ!
రష్యాలో నిషేధించడానికి చూసిన భగవద్గీతను పుతిన్‌కు గిఫ్టుగా ఇచ్చిన ప్రధాని మోదీ!
Pullela Gopichand Badminton Academy in Amaravati: అమరావతిలో బాడ్మింటన్ అకాడమీ!భూమి పూజ చేసిన పుల్లెల గోపీచంద్
అమరావతిలో బాడ్మింటన్ అకాడమీ!భూమి పూజ చేసిన పుల్లెల గోపీచంద్
Akhanda 2: ‘హిందూ మతం’ -  ‘సనాతన హైందవ ధర్మం’.. రెండూ వేరు వేరా?
‘హిందూ మతం’ -  ‘సనాతన హైందవ ధర్మం’.. రెండూ వేరు వేరా?
Putin: పుతిన్ ని 'డెస్టినీ డ్రివెన్' నాయకుడు అని ఎందుకంటారు? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆ పేరు ఎందుకు పవర్ ఫుల్?
పుతిన్ ని 'డెస్టినీ డ్రివెన్' నాయకుడు అని ఎందుకంటారు? జ్యోతిష్యం ప్రకారం ఆ పేరు ఎందుకు పవర్ ఫుల్?
PDS Rice Illegal transport: పీడీఎస్ బియ్యం అక్ర‌మ ర‌వాణాకు పడని బ్రేక్‌! ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో రెచ్చిపోతున్న‌ రేష‌న్ రైస్‌ మాఫియా!
పీడీఎస్ బియ్యం అక్ర‌మ ర‌వాణాకు పడని బ్రేక్‌! ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో రెచ్చిపోతున్న‌ రేష‌న్ రైస్‌ మాఫియా!
Putin in India: ఢిల్లీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ - ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వాగతం పలికిన ప్రధాని మోదీ
ఢిల్లీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ - ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వాగతం పలికిన ప్రధాని మోదీ
Virat Kohli Earnings : విరాట్ కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీలో ఒక్కో మ్యాచ్‌కు ఎంత సంపాదిస్తాడో తెలుసా?
విరాట్ కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీలో ఒక్కో మ్యాచ్‌కు ఎంత సంపాదిస్తాడో తెలుసా?
Andhra Investments :  ఏపీలో  మరో రూ. 20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం - 45 రోజుల్లోగా మెజార్టీ ఎంఓయూలు గ్రౌండింగ్
ఏపీలో మరో రూ. 20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం - 45 రోజుల్లోగా మెజార్టీ ఎంఓయూలు గ్రౌండింగ్
Embed widget