అన్వేషించండి

Krish Jagarlamudi Wedding Photo: మళ్ళీ క్రిష్ జాగర్లమూడి పెళ్లి - భార్య ప్రీతి చల్లాతో ఫస్ట్ ఫోటో చూశారా?

Krish Jagarlamudi weds Priti Challa: దర్శకుడు క్రిష్ ఈ రోజు ఓ ఇంటివాడు అయ్యారు. డాక్టర్ ప్రీతి చల్లాను వివాహం చేసుకున్నారు. ఆ విషయాన్ని అధికారికంగా ఆయన తెలిపారు. భార్యతో ఫోటోలు విడుదల చేశారు.

దర్శకుడు క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) వ్యక్తిగత జీవితంలో ఈ రోజు కొత్త అధ్యాయం మొదలైంది. ఆయన వివాహ బంధంలో అడుగు పెట్టారు. ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా క్రిష్ వెల్లడించారు. 

మళ్ళీ పెళ్లి చేసుకున్న క్రిష్!
Who Is Krish Jagarlamudi Wife: హైదరాబాద్ సిటీలో దర్శకుడు క్రిష్ ఈ రోజు ఏడు అడుగులు వేశారు. ఆయనకు రెండో పెళ్లి ఇది. ఇంతకు ముందు రమ్య వెలగను ఆయన పెళ్లి చేసుకున్నారు. ఆగస్టు 7, 2016లో ఆ వివాహం జరిగింది. అయితే, మనస్పర్థల కారణంగా క్రిష్ - రమ్య వేరుపడ్డారు. కొన్నాళ్లు ఒంటరిగా ఉన్న క్రిష్... ఈ రోజు మళ్లీ వివాహ బంధంలో అడుగు పెట్టారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Dr.Priti Challa (@dr.pritichalla)

చల్లా హాస్పిటల్స్ అధినేత్రి, ప్రముఖ గైనకాలజిస్ట్ ప్రీతి చల్లాతో క్రిష్ జాగర్లమూడి వివాహం ఈ రోజు (నవంబర్ 11న) హైదరాబాద్ సిటీలో జరిగింది. ''ప్రీతి చల్లా జీవితంలో ఈ రోజు కొత్త అధ్యాయం మొదలైంది. అంతులేని ఆనందం, నవ్వులతో ఆమె జీవితాంతం సుఖః సంతోషాలతో జీవితాంతం కలిసి ఉండాలని కోరుకుంటున్నాం. తన దగ్గరకు వచ్చే పేషేంట్స్ జీవితాల్లో ప్రతి రోజూ ఆవిడ ఏ విధంగా ఆనందాన్ని తీసుకు వస్తారో? ఆ విధంగా ఆమె జీవితంలో సంతోషాన్ని రావాలని ఆశిస్తున్నాం. కొత్త జంటకు పెళ్లి శుభాకాంక్షలు'' అని ప్రీతి చల్లా టీమ్ పేర్కొంది.

Also Readడ్యాన్సింగ్ క్వీన్ శ్రీ లీల తక్కువేం తీసుకోలేదు - అల్లు అర్జున్ 'పుష్ప 2'లో ఐటెం సాంగ్ కోసం ఎంతో రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా?


అనుష్కతో 'ఘాటీ' చేస్తున్న క్రిష్ జాగర్లమూడి
Krish Jagarlamudi Upcoming Movies: 'గమ్యం' సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన క్రిష్ జాగర్లమూడి, ఆ తర్వాత అనేక సూపర్ హిట్ సినిమాలు... ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమాలు తీశారు. ప్రస్తుతం అనుష్కా శెట్టి ప్రధాన పాత్రలో 'ఘాటీ' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఆ సినిమా ఫస్ట్ లుక్ అందరికీ షాక్ ఇచ్చింది. అనుష్క కొత్త అవతారం సూపర్ హిట్ అయ్యింది. ఈ 'ఘాటీ' మూవీ పాన్ ఇండియా రిలీజ్ కానుంది. 'వేదం' తర్వాత అనుష్క, క్రిష్ కలయికలో వస్తున్న చిత్రమిది.

Also Readఒక్క ఫైట్ చేయలేదు, సిక్స్ ప్యాక్ చూపించలేదు... హీరో ఏడ్పించేశాడు భయ్యా - ఈ వారమే ఓటీటీలోకి ఫాదర్ సెంటిమెంట్ సినిమా

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Social Media Ban: 16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ISKCON Monk Chinmoy Krishna Das Arrest In Bangladesh | బంగ్లాదేశ్ లో మైనార్టీలపై హింసకు ఇదే నిదర్శనం | ABP DesamKCR Send off Madireddy Srinivas | ఆత్మీయుడిని అమెరికాకు పంపించిన కేసీఆర్ | ABP Desamతిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Social Media Ban: 16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
Honda SP 125: ట్యాంక్ ఫుల్ చేస్తే 700 కిలోమీటర్లు - రూ.ఐదు వేలు కట్టి తీసుకెళ్లిపోవచ్చు - సూపర్ ఆఫర్!
ట్యాంక్ ఫుల్ చేస్తే 700 కిలోమీటర్లు - రూ.ఐదు వేలు కట్టి తీసుకెళ్లిపోవచ్చు - సూపర్ ఆఫర్!
Ram Gopal Varma: 'నా కోసం వెతుకుతున్నారని ఆనంద పడే వారికి ఓ బ్యాడ్ న్యూస్' - కేసులపై ఆర్జీవీ సంచలన ట్వీట్స్
'నా కోసం వెతుకుతున్నారని ఆనంద పడే వారికి ఓ బ్యాడ్ న్యూస్' - కేసులపై ఆర్జీవీ సంచలన ట్వీట్స్
Telangana News: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
Embed widget