అన్వేషించండి

Dhurandhar 2 Collections: షారుఖ్ 'పఠాన్'ను దాటేసిన 'ధురంధర్ 2'... ఇండియాలో ఆరో రోజు రణవీర్ సినిమా నెట్ కలెక్షన్ ఎంతంటే?

Dhurandhar 2 box office collection day 6: రణవీర్ సింగ్ 'ధురంధర్ 2' సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఆరో రోజున కూడా భారీ వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది.

భారతీయ బాక్స్ ఆఫీస్ పై 'ధురంధర్ 2' సవారీ కొనసాగుతోంది. ఇది ఇప్పట్లో ఆగేలా లేదు. మొదటి భాగం కంటే ఈ సినిమా ఎక్కువ జోరు చూపిస్తోంది. పెయిడ్ ప్రీవ్యూలు మొదలైన రోజు నుంచే టికెట్ కౌంటర్ల దగ్గర సందడి చేయడం ప్రారంభించింది. ఫస్ట్‌ వీకెండ్ రికార్డులు సృష్టించిన తరువాత... ఇప్పుడు వీక్ డేస్ లో కూడా రికార్డులు తిరగ రాస్తోంది. మొదటి సోమవారం చారిత్రాత్మక వసూళ్లు సాధించిన తరువాత... మొదటి మంగళవారం కూడా సంచలనం సృష్టించింది. విడుదలైన ఆరో రోజు... అంటే మంగళవారం 'ధురంధర్ ది రివెంజ్' ఎంత వసూలు చేసిందో తెలుసుకుందాం?

ఆరో రోజు 'ధురంధర్ 2' ఎంత కలెక్షన్లు రాబట్టిందంటే?
ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన 'ధురంధర్ 2' బాక్స్ ఆఫీస్ పై ప్రతిరోజూ కొత్త రికార్డును లిఖిస్తోంది. రణవీర్ సింగ్ హీరోగా నటించిన ఈ సినిమా ప్రతిరోజూ భారీ వసూళ్లు సాధిస్తోంది. పెయిడ్ ప్రీవ్యూలో 43 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద ఒక బెంచ్ మార్క్ సెట్ చేస్తుందని, దానిని చేరుకోవడం రాబోయే సినిమాలకు సులభం కాదని అర్థమైంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఈ చిత్రం వీక్ డేస్ లో కూడా అద్భుతమైన వసూళ్లు సాధిస్తోంది.

Also ReadGaddar Awards 2026: గద్దర్ అవార్డుల్లో గోల్‌మాల్... రెండు కోట్లు నొక్కేశారా? బీఆర్ఎస్ నేత సంచలన ట్వీట్

సినిమా వసూళ్ల గురించి చెప్పాలంటే... పెయిడ్ ప్రీవ్యూల తర్వాత 102.55 కోట్ల రూపాయల ఓపెనింగ్ డేతో మొదలైంది. రెండో రోజు వసూళ్లలో కాస్త తగ్గుదల ఉంది. బాక్స్‌ ఆఫీస్ దగ్గర 80.72 కోట్లు సంపాదించింది. మూడో రోజు రూ. 113 కోట్లు వసూలు చేయగా, నాలుగో రోజు రూ. 114.85 కోట్లు వసూలు చేసింది. ఇక ఐదో రోజు మొదటి సోమవారం సెలవు లేనప్పటికీ... ఈ చిత్రం 65 కోట్ల భారీ వసూళ్లు సాధించింది.

  • ఇప్పుడు సాక్‌నిల్క్ లెక్కల ప్రకారం... 'ధురంధర్ 2' విడుదలైన ఆరో రోజు అంటే మొదటి మంగళవారం 56.55 కోట్లు వసూలు చేసింది.
  • దీంతో ఇండియాలో 'ధురంధర్ 2' ఆరు రోజుల నెట్ వసూళ్లు ఇప్పుడు 575.67 కోట్లకు చేరుకున్నాయి.

గదర్ 2’, ‘పఠాన్ యానిమల్లను బీట్ చేసిన ‘ధురంధర్ 2’
బాహుబలి 2 హిందీ వెర్షన్ (511 కోట్లు) వసూళ్లను ఇప్పటికే ‘ధురంధర్ 2’ అధిగమించింది. అలాగే... 2017 నుండి 2023 వరకు అన్ని హిందీ సినిమాలకు ఒక బెంచ్ మార్క్ సెట్ చేసింది. దీనితో పాటు 500 కోట్లు వసూలు చేసిన అత్యంత వేగవంతమైన హిందీ చిత్రంగా కూడా నిలిచింది. ఈ స్పై థ్రిల్లర్ 575.67 కోట్ల వసూళ్లతో సన్నీ డియోల్ నటించిన గదర్ 2 (525 కోట్లు), షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ (543 కోట్లు), రణబీర్ కపూర్ నటించిన యానిమల్ (556 కోట్లు) వసూళ్లను అధిగమించింది. బుధవారం నాటికి ఈ చిత్రం 600 కోట్ల మార్కును సులభంగా దాటుతుందని భావిస్తున్నారు.

Also ReadKalabhairava - Kavya Kalyanram Wedding: పెళ్లికి ముందు జంటగా... కాలభైరవ - కావ్య కావాలని హింట్ ఇచ్చారా?

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Maa Inti Bangaaram : మా ఇంటి బంగారంలో సాయి పల్లవి - సీక్రెట్ రివీల్ చేసిన సమంత
మా ఇంటి బంగారంలో సాయి పల్లవి - సీక్రెట్ రివీల్ చేసిన సమంత
Jayamundi Bhayamela Manasa OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి జయముంది భయమేల మనసా - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి జయముంది భయమేల మనసా - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Ram Charan : నాన్నా లవ్ యూ సో మచ్ - క్లీంకార క్యూట్ వాయిస్... రామ్ చరణ్‌కు బిగ్ సర్ప్రైజ్
నాన్నా లవ్ యూ సో మచ్ - క్లీంకార క్యూట్ వాయిస్... రామ్ చరణ్‌కు బిగ్ సర్ప్రైజ్
Chiranjeevi : మెగా 158లో కూలీ లేడీ విలన్ - క్రేజీ ఆఫర్ కొట్టేసిన కన్నడ బ్యూటీ
మెగా 158లో కూలీ లేడీ విలన్ - క్రేజీ ఆఫర్ కొట్టేసిన కన్నడ బ్యూటీ
Advertisement

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
US Iran War Latest News: ఇరాన్ నిఘా స్థావరాలపై అమెరికా బాంబు దాడులు.. గల్ఫ్ దేశాల్లో మరో అలజడి
ఇరాన్ నిఘా స్థావరాలపై అమెరికా బాంబు దాడులు.. గల్ఫ్ దేశాల్లో మరో అలజడి
LPG Cylinder Price Hike: మళ్లీ పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధర.. సామాన్యులకు బిగ్ షాక్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
మళ్లీ పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధర.. నేడు హైదరాబాద్‌లో ధర ఎంతంటే
Bolla Brahmanaidu Remand: పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
Kalvakuntla Kavitha: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
Jayamundi Bhayamela Manasa OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి జయముంది భయమేల మనసా - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి జయముంది భయమేల మనసా - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
IND VS AFG 1st Test Day 1 Update: తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
Embed widget