అన్వేషించండి

Kalabhairava - Kavya Kalyanram: పెళ్లికి ముందు కలిసి కనిపించిన కాలభైరవ - కావ్య... కాబోయే కొత్త జంట?

Kavya Kalyanram Wedding: కీరవాణి పెద్ద కుమారుడు, యువ సంగీత దర్శకుడు కాలభైరవతో కావ్య కళ్యాణ్ రామ్ ఏడు అడుగులు వేయనున్నట్టు టాక్. ఈ వార్తలకు బలం ఇస్తూ ఇద్దరూ జంటగా కనిపించారు.

ప్రస్తుతం టాలీవుడ్‌ (Tollywood Weddings 2026)లో పెళ్లి బాజాలు ఎక్కువగా మోగుతున్నాయి. విజయ్ దేవరకొండ - రష్మికా మందన్నా వివాహం... అల్లు శిరీష్ - నయనికా రెడ్డి మ్యారేజీలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెళ్లి సందడి మొదలైంది. బెల్లంకొండ శ్రీనివాస్, కావ్యల రోకా ఈవెంట్ కూడా బాగా హైలెట్ అయింది. వాళ్ళు కాకుండా మరో జంట కూడా పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అవుతున్నట్టుగా సమాచారం.

త్వరలో ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి తనయుడు కాలభైరవ (Music Director Kalabhairava), కావ్య కళ్యాణ్ రామ్ (Kavya Kalyanram) నిశ్చితార్థం చేసుకుని, పెళ్లి పీటలు ఎక్కుతారని గత కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే వీటిపై ఇంత వరకు ఎలాంటి ఖండన గానీ, క్లారిటీ గానీ రాలేదు.

తాజాగా కాలభైరవ, కావ్య కళ్యాణ్ రామ్ కలిసి కనిపించారు. ఓ బుక్ లాంచ్ ఈవెంట్‌లో జంటగా కలిసి కనిపించారు. దీంతో ఎంగేజ్మెంట్, పెళ్లి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంత వరకు ఇద్దరూ ఎక్కడా కూడా తమ ప్రేమ విషయాన్ని ప్రకటించలేదు. పెళ్లికి సంబంధించిన వివరాల్ని కూడా బయటకు రానివ్వలేదు. కానీ ఇలా పెళ్లి వార్తలు వైరల్ అవుతున్న సమయంలో కలిసి కనిపించడంతో ఒక్కసారిగా అందరి దృష్టి అటు వైపు పడింది.

Also ReadSabdham OTT: ఏడాది తర్వాత ఓటీటీలోకి... సైలెంట్‌గా హారర్ థ్రిల్లర్ ‘శబ్దం’ స్ట్రీమింగ్, ఎందులోనో తెల్సా?

చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన కావ్య కళ్యాణ్ రామ్‌కి ‘మసూద’, ‘బలగం’తో మంచి విజయం దక్కింది. ఇక ఆ తర్వాత మళ్లీ కావ్యకి సరైన ఆఫర్ గానీ, అవకాశం గానీ దక్కలేదు. ఇక కాలభైరవ తన సంగీతంతో దూసుకుపోతోన్నాడు. చాలా సెలెక్టెడ్‌గా సినిమాల్ని ఎంచుకుంటున్నాడు. చివరగా ‘మృత్యుంజయ్’సినిమాలో ఆర్ఆర్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు.

Also ReadUstaad Bhagat Singh Collections: 'ఉస్తాద్' కలెక్షన్లకు 'ధురంధర్ 2' బ్రేకులు... సోమవారం పవన్ సినిమాకు షాక్... ఐదు రోజుల నెట్ ఎంతంటే?

కెరీర్ పరంగా ఇద్దరూ ప్రస్తుతం కాస్త బ్రేక్ తీసుకునే మూడ్‌లోనే ఉన్నట్టుగా కనిపిస్తోంది. చూస్తుంటే త్వరలోనే పెళ్లికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేలా కనిపిస్తోంది. మరి ఈ జంట కలిసికట్టుగా ఉన్న విజువల్స్ అయితే నెట్టింట్లో బాగానే ట్రెండ్ అవుతున్నాయి. కీరవాణి ఫ్యామిలీకి సంబంధించి ఆల్రెడీ శ్రీ సింహ పెళ్లి గత ఏడాది ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.

Also ReadDhurandhar 2 Collections: ఎనిమిది బాలీవుడ్ సినిమాల రికార్డులు బీట్ చేసిన 'ధురంధర్ 2'... రణవీర్ సినిమా దూకుడు

టాప్ హెడ్ లైన్స్

Secret Of kalinga OTT : బావిలో యువరాణి ఆత్మ నిద్ర లేస్తే? - ఓటీటీలోకి వచ్చేసిన మిస్టీరియస్ థ్రిల్లర్... డోంట్ మిస్
బావిలో యువరాణి ఆత్మ నిద్ర లేస్తే? - ఓటీటీలోకి వచ్చేసిన మిస్టీరియస్ థ్రిల్లర్... డోంట్ మిస్
Avika Gor : మళ్లీ సీరియళ్లలోకి చిన్నారి పెళ్లికూతురు - లేటెస్ట్ పోస్ట్ వైరల్
మళ్లీ సీరియళ్లలోకి చిన్నారి పెళ్లికూతురు - లేటెస్ట్ పోస్ట్ వైరల్
Pawan Kalyan Vs Vijay: పవన్, చంద్రబాబుపై సెటైర్... జన నాయకుడికి జైలు సీన్ అవసరమా?
పవన్, చంద్రబాబుపై సెటైర్... జన నాయకుడికి జైలు సీన్ అవసరమా?
Governor OTT : ఓటీటీలోకి వచ్చేసిన మనోజ్ బాజ్‌పాయ్ కొత్త మూవీ - నేషనల్ అవార్డ్ విన్నర్ పొలిటికల్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేసిన మనోజ్ బాజ్‌పాయ్ కొత్త మూవీ - నేషనల్ అవార్డ్ విన్నర్ పొలిటికల్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Embed widget