అన్వేషించండి

Prabhas: ఆ స్పెషల్‌‌ పర్సన్‌ ఎవరో చెప్పేసిన ప్రభాస్‌ - రేపే బుజ్జిని కలుసుకోబోతున్నానంటూ మరో‌ పోస్ట్‌

Prabhas Post on His Bujji: పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. ఆ స్పెషల్‌ పర్సల్‌ ఎవరో చెబుతూ తాజాగా మారో ఆసక్తిర పోస్ట్‌ చేశాడు.

Can’t wait for you to meet our Bhairava’s Bhujji: పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. ఆ స్పెషల్‌ పర్సల్‌ ఎవరో చెబుతూ తాజాగా మారో ఆసక్తిర పోస్ట్‌ చేశాడు. ఈ రోజు మన లైఫ్‌లో స్పెషల్‌ వ్యక్తిన పరిచయం చేయబోతున్నానని, అప్పటి వరకు వెయిట్‌ చేయలేకపోతున్నానంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌  స్టోరీలో ఓ పోస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభాస్‌ పోస్ట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇంతకీ ఎవరా స్పెషల్‌ పర్సన్‌ అని ఫ్యాన్స్‌ ఆరా తీయడం మొదలుపెట్టారు.

అంతేకాదు ప్రభాస్‌ ఇవ్వబోయే ఆ సర్‌ప్రైజ్‌ కోసం ఈగర్‌ వేయిట్‌ చేస్తున్న క్రమంలో 'డార్లింగ్‌' నుంచి అప్‌డేట్‌ వచ్చేసింది. 'డార్లింగ్స్.. నా బుజ్జిని కలుసుకునే వరకు నేను వెయిట్‌ చేయలేకపోతున్నా' అంటూ అసలు విషయం చెప్పాడు. అసలు ప్రభాస్‌ చెప్పింది కల్కి 2898 ADల అప్‌డేట్‌ అని తేలిపోయింది. ఆ స్పెషల్ పర్సన్ ఎవరో కాదు కల్కిలోని ప్రభాస్ హీరోయిన్. ఆమె మరెవరో కాదు దీపికా పదుకొనె అని తెలుస్తోంది. మూవీ టీం కూడా  మా భైరవ బుజ్జీని కలిసే వరకు ఆగలేకపోతున్నాడు అంటూ కల్కి టీం కూడా అప్డేట్ ఇచ్చింది.. రేపు మే 18న కల్కిలోని 'భైరవ' బుజ్జిని మూవీ టీం పరిచయం చేయబోతుంది.
Prabhas: ఆ స్పెషల్‌‌ పర్సన్‌ ఎవరో చెప్పేసిన ప్రభాస్‌ - రేపే బుజ్జిని కలుసుకోబోతున్నానంటూ మరో‌ పోస్ట్‌

అంటే రేపు కల్కి నుంచి హీరోయిన్‌ దీపికా పదుకొనె లుక్‌ను విడుదల చేయబోతున్నారు. దీనిపై మూవీ టీం కూడా అధికారిక ప్రకటన ఇచ్చింది. Can’t wait for you to meet our Bhairava’s #Bujji అంటూ కల్కి టీం ప్రకటన ఇచ్చింది. కాగా దీపికా ఈ సినిమాలో ప్రభాస్‌ పాత్ర భైరవకు 'బుజ్జి' పాత్ర చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇక రేపు శనివారం కల్కి నుంచి దీపికా లుక్‌ విడుదల చేస్తున్న క్రమంలో ఫ్యాన్స్‌ అంతా ఫుల్‌ ఎగ్జయిట్‌ అవుతున్నారు. కాగా నాగ్‌ అశ్విన్‌ పాన్‌ వరల్డ్‌గా తెరకెక్కిస్తున్న 'కల్కి 2898 AD' జూన్‌ 27న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ కానున్న సంగతి తెలిసిందే. 

వైజయంతి మూవీస్‌ బ్యానర్‌లో నిర్మాత అశ్వినీ దత్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తుంది. సైన్స్‌ ఫిక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న కల్కిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టే విశ్వనటుడు కమల్‌ హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొనె, దిశా పటానీ, దుల్కర్‌ సల్మాన్‌ వంటి అగ్ర నటులు నటిస్తుండటంతో మరింత హైప్ క్రియేట్‌ అయ్యింది. ఇప్పటికే ఈ కల్కి షూటింగ్ పూర్తి చేసుకున్న దీపికా పదుకొనె ఇటీవల డబ్బింగ్‌ వర్క్‌ కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమా నాగ్‌ అశ్విన్‌ హాలీవుడ్ రేంజ్‌లో హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కిస్తున్నారు. ఫ్యూచర్ వరల్డ్ ఎలా ఉంటుందో చూపిస్తూ ఓ ఊహాజనిత ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నారట. ఈ సినిమాలో మహాభారతం కాలం నుంచి క్రీ.శ. 2898 మధ్య జరిగే 6000 సంవత్సరాల చూపింయబోతున్నాడట. ఇందులో ప్రధాన పాత్రలన్నీ ఇండియన్ మైథాలజీ చుట్టూ ఉంటాయని టాక్‌.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
PM Modi: ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
Royal Enfield Goan Classic 350: మరో వారంలో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ - ఎప్పుడు లాంచ్ కానుందంటే?
మరో వారంలో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ - ఎప్పుడు లాంచ్ కానుందంటే?
Embed widget