అన్వేషించండి

Buchi Babu Sana: పిఠాపురంలో ఇల్లు కట్టుకున్న 'పెద్ది' దర్శకుడు... సతీసమేతంగా గృహప్రవేశం

Buchi Babu Sana House: ఉప్పెన సినిమాతో బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఇప్పుడు ఆయన రామ్ చరణ్ 'పెద్ది' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పుడీ దర్శకుడు కొత్త ఇంట్లో అడుగు పెట్టారు.

Buchi Babu Sana Housewarming Ceremony: మెగా మేనల్లుడు పంజా వైష్ణవ తేజ్ కథానాయకుడిగా పరిచయమైన సినిమా 'ఉప్పెన'. దర్శకుడు సానా బుచ్చిబాబుకు సైతం అది తొలి సినిమా. ఫస్ట్ మూవీ తో 100 కోట్ల క్లబ్బులో చేరారు. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' సినిమా డైరెక్ట్ చేస్తున్నారు.‌ దర్శకుడిగా బుచ్చిబాబు రెండో చిత్రం ఇది. కెరీర్ పరంగా ఆయన సూపర్ సక్సెస్ అయ్యారు. పర్సనల్ లైఫ్ కూడా సక్సెస్సే. ఇప్పుడు ఈ దర్శకుడు కొత్త ఇంటిలో అడుగు పెట్టారు. 

పిఠాపురంలో బుచ్చిబాబు ఇల్లు...
సతీ సమేతంగా గృహప్రవేశ వేడుక!
ఇప్పుడు పిఠాపురం పేరు తెలుగు రాష్ట్ర రాజకీయాలలో గట్టిగా వినబడుతోంది అందుకు కారణం... ఆ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అధినేత, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా విజయం సాధించడమే. బుచ్చిబాబు సానా సొంతూరు కూడా అదే. 

పిఠాపురంలో తన కలల ఇంటిని కట్టుకున్నారు బుచ్చిబాబు సానా. ఆ ఇంటి పనులు పూర్తి అయ్యాయి. మంచి ముహూర్తం ఉండడంతో శనివారం సతీ సమేతంగా గృహప్రవేశం చేశారు. ఆ వేడుకకు అతి కొద్ది మంది కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు హాజరు అయినట్లు తెలిసింది. గృహప్రవేశం ఉండడం వల్ల ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ కాన్సర్ట్‌కు ఆయన హాజరు కాలేకపోయారని సమాచారం.

Also Read: ది గర్ల్ ఫ్రెండ్ కలెక్షన్స్... రెండో రోజు రష్మిక డబుల్ ధమాకా - 2 డేస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

ఒక వైపు సొంతింటిలో అడుగు...
మరో వైపు 'పెద్ది' పాట సూపర్ హిట్!
బుచ్చిబాబు సానా జీవితంలో ఈ వారం ఎప్పటికీ మరిచిపోలేని రోజులు అని చెప్పవచ్చు ఒకవైపు వ్యక్తిగత జీవితంలో ఆయన కోరుకున్న అడుగు పడింది సొంత ఇంటిలో అడుగు పెట్టారు. మరొక వైపు సినిమాలకు వస్తే 'పెద్ది' సినిమాలో మొదటి పాట 'చికిరి చికిరి' బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. ఈ రెండు మెమొరబుల్ మూమెంట్స్ అని చెప్పవచ్చు. 

Also Read'జటాధర' ఓపెనింగ్ డే కలెక్షన్స్... సుధీర్ బాబు కెరీర్‌లో మరో డిజాస్టర్?


బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ కథానాయకుడిగా రూపొందుతున్న సినిమా 'పెద్ది'. ఇందులో జాన్వి కపూర్ హీరోయిన్. రామ్ చరణ్ సరసన ఆమెకు తొలి చిత్రం ఇది. అలాగే బుచ్చిబాబు దర్శకత్వంలో కూడా మొదటి సినిమా. వచ్చే ఏడాది చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Samantha Cooking Show : సమంత హోస్ట్‌గా కుకింగ్ షో - సెలబ్రిటీస్ వంటలు వెరీ స్పెషల్... ప్రోమో చూశారా!
సమంత హోస్ట్‌గా కుకింగ్ షో - సెలబ్రిటీస్ వంటలు వెరీ స్పెషల్... ప్రోమో చూశారా!
Ameer Log: రానా చేతికి 'అమీర్ లోగ్'... బస్తీల్లో పెరిగిన కుర్రాళ్ళే హీరోలుగా... సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
రానా చేతికి 'అమీర్ లోగ్'... బస్తీల్లో పెరిగిన కుర్రాళ్ళే హీరోలుగా... సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
Ravi Teja Speech : రవితేజపై నెటిజన్స్ ఫైర్ - ఇరుముడి ఈవెంట్‌లో ముదురు ము*** కామెంట్‌ కాంట్రవర్సీ... చిన్నారిని అలా అనేశారేంటి?
రవితేజపై నెటిజన్స్ ఫైర్ - ఇరుముడి ఈవెంట్‌లో ముదురు ము*** కామెంట్‌ కాంట్రవర్సీ... చిన్నారిని అలా అనేశారేంటి?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Embed widget