అన్వేషించండి

Brahmastra Trailer Out: 'బ్రహ్మాస్త్ర' - ఇంతకు ముందెప్పుడూ చూడని భారీ విజువల్ వండర్, సరికొత్త అస్త్రం

ర‌ణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటిస్తున్న సినిమా 'బ్రహ్మాస్త్ర'. ఈ రోజు ట్రైలర్ విడుదలైంది.

ర‌ణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ఫాంటసీ ఫిల్మ్ 'బ్రహ్మాస్త్ర'. ఇందులో ఆలియా భట్ (Alia Bhatt) కథానాయిక. అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), నాగార్జున, మౌనీ రాయ్ కీలక పాత్రధారులు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు సినిమా ట్రైలర్ విడుదల చేశారు.
 
'సకల అస్త్రాలకు దేవత' - ఇదీ 'బ్రహ్మాస్త్ర' సినిమా కాప్షన్. భగవంతుడు, దుష్ట శక్తులకు మధ్య జరిగే యుద్ధమే 'బ్రహ్మాస్త్రం' చిత్ర కథాంశం అంటూ చిత్ర బృందం చెబుతూ వస్తోంది. ఈ రోజు విడుదలైన ట్రైలర్ చూస్తే... ఆ యుద్ధం భారీగా ఉండబోతుందని, ఇదొక విజువల్ వండర్ అని అర్థం అవుతోంది.

'బ్రహ్మాస్త్ర' ట్రైలర్ విషయానికి వస్తే... కథేంటి? అనేది క్లియర్‌గా చెప్పారు. అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ''నీరు, నిప్పు, వాయువు ప్రాచీన కాలంలో మన మధ్య ఉన్న శక్తులు. అస్త్రాల్లో ఇమిడి ఉన్నాయి. ఈ కథ సకల అస్త్రాలకు దేవత 'బ్రహ్మాస్త్ర' గురించి'' అని అమితాబ్ బచ్చన్ వివరించారు. అప్పుడు వచ్చే విజువల్స్ అబ్బురపరిచేలా ఉన్నాయి.

ర‌ణ్‌బీర్ క‌పూర్‌ను సాధారణ యువకుడిగా పరిచయం చేశారు. ఆలియాతో అతను ప్రేమలో పడటం, ఆ తర్వాత తనకు అగ్ని శక్తి ఉందని తెలుసుకోవడం... లోకంలో చెడును అంతం చేయడం కోసం అతను ఏం చేశాడనేది సినిమా. మౌనీ రాయ్, నాగార్జున పాత్రలనూ ట్రైలర్‌లో పరిచయం చేశారు.

Also Read: ముగ్గురు హాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ కలిసి తీసినట్టుంది - 'ఆర్ఆర్ఆర్' చూసిన 'స్పైడ‌ర్‌మ్యాన్ వర్స్' ప్రొడ్యూసర్

ట్రైలర్‌లో ర‌ణ్‌బీర్, ఆలియా మధ్య కెమిస్ట్రీ... విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమా గ్రాండ్ విజువల్ వండర్ అనే హింట్ ఇచ్చింది. తెలుగులో ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చారు. దక్షిణాది భాషల్లో ఎస్.ఎస్. రాజమౌళి సమర్పణలో విడుదల కానుంది. సెప్టెంబర్ 9న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.

Also Read: హీరోయిన్ అంజలి 'బహిష్కరణ'

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ayan Mukerji (@ayan_mukerji)

టాప్ హెడ్ లైన్స్

Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Eshwar Sai Madhuri Rathod Songs : మాధురి రాథోడ్ హిట్ సాంగ్స్ విత్ ఈశ్వర్ సాయి - రాతిరి రాతిరి రాతిరిలో, సీటీ చీర... ఫోక్ డ్యాన్సర్స్ ట్రెండింగ్ పాటలివే
మాధురి రాథోడ్ హిట్ సాంగ్స్ విత్ ఈశ్వర్ సాయి - రాతిరి రాతిరి రాతిరిలో, సీటీ చీర... ఫోక్ డ్యాన్సర్స్ ట్రెండింగ్ పాటలివే
Brahmanandam Brother Video: అన్నయ్యకు ఇల్లు కట్టించాడు... ఆడబిడ్డల పెళ్లిళ్లు చేశాడు... బ్రహ్మానందం గొప్పతనం చెప్పిన శ్రీవదన్
అన్నయ్యకు ఇల్లు కట్టించాడు... ఆడబిడ్డల పెళ్లిళ్లు చేశాడు... బ్రహ్మానందం గొప్పతనం చెప్పిన శ్రీవదన్
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget