అన్వేషించండి

Actress Robbed: దొంగలదాడి... భయంతో వార్డురోబ్లో దాక్కున్న నటి

బాలీవుడ్ నటి ఢిల్లీలోని బంధువుల ఇంట్లో దోపిడీకి గురైంది. విలువైన వస్తువులను దోచుకెళ్లారు దొంగలు.

బాలీవుడ్ నటి నిఖితా రావెల్ కు ఢిల్లీలో భయంకర అనుభవం ఎదురైంది. ఆ షాకింగ్ ఘటనతో హూటాహుటిన తిరిగి ముంబై వచ్చేసింది. అసలేం జరిగిందంటే... ఒక కార్యక్రమం షూటింగ్ నిమిత్తం ముంబై నుంచి ఢిల్లీ వెళ్లింది నిఖిత.  తనకు తెలిసిన వారింట్లో నివసిస్తోంది. గతరాత్రి ఆమె షూటింగ్ ముగించుకుని పదిగంటలకు ఇంటికి చేరింది. మాస్కులు ధరించిన నలుగురు దోపిడీ దొంగలు ఆమెను చుట్టుముట్టి విలువైన వస్తువుల కోసం డిమాండ్ చేశారు. ఇవ్వకపోతే గన్ చూపెట్టి చంపేస్తామని బెదిరించారు. దీంతో తన దగ్గరున్న డబ్బులతో పాటూ, చెవిదిద్దులు, ఉంగరాలు, డైమండ్ పెండెంట్... ఇలా అన్నింటినీ ఇచ్చేసింది. వీటి విలువ రూ.7లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఈ ఘటనపై ఇప్పటికే పోలీసు కంప్లయింట్ ఇచ్చింది నిఖితా. 

ఆ షాకింగ్ ఘటనను తలచుకుని భయంతో వణికిపోతున్నట్టు చెబుతోంది. ఒక మీడియా ఛానెల్ తో మాట్లాడుతూ ‘నేను బతికున్నానంటే నమ్మలేకపోతున్నా. పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి బెదిరించారు. నేనప్పుడు ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను. వారి అడిగినవి వెంటనే ఇచ్చేశా... ఆలస్యం చేయకుండా ఇంట్లోని వార్డురోబ్ లో దాక్కున్నా. నన్ను చంపేస్తారేమో, రేప్ చేస్తారేమో అని భయపడ్డా. నా జీవితంలో ఇది చాలా భయంకరమైన అనుభవం’ అని చెప్పుకొచ్చింది. ఇప్పటికే పోలీసులు ఆమె ఇచ్చిన కంప్లయింట్ పై విచారణ చేస్తున్నారు. 

నిఖితా ఈ మధ్య రాజ్ కుంద్రా వ్యవహారంలో వార్తల్లోకి వచ్చింది. అతనితో తానెప్పుడు కలిసి పనిచేయలేదని తెలిపింది. ఈ వ్యవహారంలో కోర్టు ఏవిధంగా స్పందిస్తుందో చూస్తున్నానని, ఏదైనా న్యాయమే గెలవాలని కోరుకుంటున్నాని చెప్పింది. నిజంగా అది చాలా నీచమైన బిజినెస్ అని అభిప్రాయపడింది. అయితే శిల్పాశెట్టికి మాత్రం మద్దతుగా మాట్లాడింది. సంబంధంలేకపోయినా అనవసరంగా శిల్పాను కుంద్రా వ్యవహారంలోకి లాగుతున్నారంటూ కామెంట్లు చేసింది. 

నిఖితా నటే కాదు మంచి డ్యాన్సర్ కూడా. అక్షయ్ కుమార్, జాన్ అబ్రహం సినిమాల్లో నటించింది. 

Also read: మన కూతుళ్లు సురక్షితమేనా... కడుపు తరుక్కుపోతోంది... మహేష్ బాబు భావోద్వేగ ట్వీట్

Also read: ఈసారి ముమైత్ వంతు... ప్రశ్నల వర్షం కురిపిస్తున్న ఈడీ

Also read: త్రివిక్రమ్ బ్యానర్ లో జాతిరత్నం... నిర్మాత ఎవరంటే...

Also read: ఎక్కువ కాలం జీవించాలనుకుంటున్నారా? అయితే వీటిని తగ్గించండి...
Also read: సుధారెడ్డి... అంతర్జాతీయ వేదికపై మెరిసిన తెలుగందం... అసలు ఎవరీమె?

Also read: 'మెట్ గాలా'లో హైదరాబాదీ మెరుపులు.. రెడ్ కార్పెట్‌పై బిలియనీర్ సుధా రెడ్డి హొయలు

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget