అన్వేషించండి

Bhimavaram Balma Song Lyrics: భీమవరం బల్మా సాంగ్ లిరిక్స్... సింగర్‌గా నవీన్ పోలిశెట్టి నయా అవతార్... 'అనగనగా ఒక రాజు'లో ట్రెండీ ఫస్ట్ లిరికల్

Anaganaga Oka Raju First Song Lyrics: నవీన్ పోలిశెట్టి కథానాయకుడిగా నటించడంతో పాటు 'అనగనగా ఒక రాజు' సినిమాలో ఫస్ట్ సాంగ్ 'భీమవరం బల్మా' పాడారు. ఆ సాంగ్ లిరిక్స్ చూడండి.

నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'అనగనగా ఒక రాజు' (Anaganaga Oka Raju). ఆయన సరసన మీనాక్షి చౌదరి కథానాయికగా నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై రూపొందుతోంది. సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న సినిమా విడుదల అవుతోంది. ఇందులోని మొదట పాట 'భీమవరం బల్మా...'ను తాజాగా విడుదల చేశారు.

గాయకుడిగా నవీన్ పోలిశెట్టి...
ట్రెండీ పాట 'భీమవరం బల్మా'తో!
'అనగనగా ఒక రాజు' సినిమాలోని మొదటి పాట 'భీమవరం బల్మా...' స్పెషాలిటీ ఏమిటంటే... ఈ పాటను హీరో నవీన్ పోలిశెట్టి స్వయంగా పాడటం. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీత దర్శకుడు. ఆయన స్వరపరిచిన 'భీమవరం బల్మా...' పాటకు ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ సాహిత్యం అందించారు. నవీన్ పోలిశెట్టితో పాటు నూతన మోహన్ ఆలపించారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ సాంగ్ లిరిక్స్ చూస్తే...

చాట్ జీపీటీ.. ఎవరే ఈ బ్యూటీ... 
ఇంతందంగుందేంటీ హాయ్..
డ్రెస్‌లు ఒక్కోటి.. వెలకడితే కోటి...
ఏ కిస్కీ బేటీ హై భాయ్!

ల్యాగంటూ లేని నీ స్వాగుకి పడిపోనా ఏంటి ఆయ్..
కారేమో బెంజి... 
ప్యారేమో జెన్ జీ... 
స్టోరీ మొదలెట్టేదామా? ఆ ఆ ఆ..

భీమవరం బాల్మా... బాగ బీచ్ పోదమా?
మీద మీద ఫాల్మా... వైరలవుద్ది రీల్‌మా (2)

గుండెలోన నన్ను ట్యాగ్ చేయమా
గుండెలోన నన్ను ట్యాగ్ చేయమా

చాట్ జీపీటీ... ఎవరే ఈ బ్యూటీ... 
ఇంతందంగుందేంటీ హాయ్..
డ్రెస్‌లు ఒక్కోటి... వెలకడితే కోటి...
ఏ కిస్కీ బేటీ హై భాయ్!

చరణం
నిన్ను.. నన్ను.. చూసినోళ్లు.. కల్టు పెయిరు అని పేరెడతారు
నువ్వు.. నేను.. స్టెప్పులేస్తే.. హుక్కు స్టెప్పులుగా మార్చేస్తరు..

Also Read: Rebel Saab Song Lyrics: రెబల్ సాబ్ సాంగ్ లిరిక్స్... పాన్ ఇండియా No1 బ్యాచిలర్ ప్రభాసేలే - ట్రెండింగ్‌లో ప్రభాస్ 'ది రాజా సాబ్' ఫస్ట్ సింగిల్!

హే.. వెంట వస్తా.. పడి పడి పడి పడి
నువ్వే నా బెస్ట్ బడ్డీ బడ్డీ బడ్డీ బడ్డీ

చేరనా నీ ఒడి ఒడి ఒడి ఒడిలో..
నే రెడీ రెడీ గా
హే చెయ్ రైట్ స్వైపు.. పెంచేద్దాం హైపు..
లవ్ బాంబు పేల్చేద్దామా.. ఆ ఆ ఆ ఆ..

భీమవరం బాల్మా.. బాగ బీచ్ పోదమా?
మీద మీద ఫాల్మా.. వైరలవుద్ది రీల్‌మా (2)

గుండెలోన నన్ను ట్యాగ్ చేయమా (2)

Also ReadAndhra King Taluka Movie Review - 'ఆంధ్ర కింగ్ తాలూకా' రివ్యూ: అభిమాని హీరో అయితే... ఫ్యాన్స్ అందరూ కనెక్ట్ అయ్యేలా ఉందా?

'భీమవరం బల్మా...' పాటను భీమవరంలో విడుదల చేశారు. అక్కడ నవీన్ పోలిశెట్టి మాట్లాడుతూ... ''ప్రేక్షకుల ప్రేమ వల్లే నేను ఈ స్థాయి వరకు వచ్చా. నా లాస్ట్ 3 సినిమాలను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. నాకు ఇంజ్యూరీ కావడం వల్ల కొంత కాలం షూటింగులకు దూరమయ్యా. ప్రేక్షకుల ప్రేమ, మద్దతు వల్లే కోలుకొని మళ్ళీ 'అనగనగా ఒక రాజు' షూటింగ్ చేసి సంక్రాంతికి విడుదల చేస్తున్నాం. మీ ప్రేమ వల్లే తొలిసారి ఓ పాట పాడాను. కామెడీ, మాస్ మూమెంట్స్, కమర్షియల్ సాంగ్స్, అద్భుతమైన ప్రేమ కథ... ఈ సినిమాలో అవన్నీ ఉంటాయి. జనవరి 14న థియేటర్లలో అందరం హాయిగా నవ్వుకుందాం" అని అన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

South Africa Win: 359 సింపుల్‌గా కొట్టేసిన సౌతాఫ్రికా - రెండో వన్డేలో భారత్  పరాజయం
359 సింపుల్‌గా కొట్టేసిన సౌతాఫ్రికా - రెండో వన్డేలో భారత్ పరాజయం
Adani meets Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో గౌతం అదానీ  భేటీ - ఏపీలో పెట్టుబడులపై చర్చ
ఏపీ సీఎం చంద్రబాబుతో గౌతం అదానీ భేటీ - ఏపీలో పెట్టుబడులపై చర్చ
Kokapet Lands Auction: మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
Telangana Ponguleti: వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
Advertisement

వీడియోలు

Pawan Kalyan Konaseema Controversy | కోనసీమ..కొబ్బరిచెట్టు...ఓ దిష్టి కథ | ABP Desam
SP Balasubrahmanyam Statue Controversy | బాలు విగ్రహం చుట్టూ పెద్ద వివాదం | ABP Desam
విరాట్ కోహ్లీ రాణిస్తే సిరీస్ మనదే..!
వద్దనుకున్నోళ్లే దిక్కయ్యారు.. రోహిత్, విరాట్ లేకపోతే సఫారీలతో ఓడిపోయేవాళ్లం: కైఫ్
2027 వన్డే వరల్డ్ కప్ టార్గెట్‌గా కంబ్యాక్‌కి కోహ్లీ రెడీ!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
South Africa Win: 359 సింపుల్‌గా కొట్టేసిన సౌతాఫ్రికా - రెండో వన్డేలో భారత్  పరాజయం
359 సింపుల్‌గా కొట్టేసిన సౌతాఫ్రికా - రెండో వన్డేలో భారత్ పరాజయం
Adani meets Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో గౌతం అదానీ  భేటీ - ఏపీలో పెట్టుబడులపై చర్చ
ఏపీ సీఎం చంద్రబాబుతో గౌతం అదానీ భేటీ - ఏపీలో పెట్టుబడులపై చర్చ
Kokapet Lands Auction: మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
Telangana Ponguleti: వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
Hornbill Festival : హార్న్‌బిల్ ఫెస్టివల్ 2025.. నాగాలాండ్​లో జరిగే ఈ ట్రెడీషనల్ ఈవెంట్​ గురించి తెలుసా?
హార్న్‌బిల్ ఫెస్టివల్ 2025.. నాగాలాండ్​లో జరిగే ఈ ట్రెడీషనల్ ఈవెంట్​ గురించి తెలుసా?
Sharmila criticized Pawan Kalyan: పవన్ కల్యాణ్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు -  ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్
పవన్ కల్యాణ్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు - ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్
India vs South Africa 2nd ODI: రాయ్‌పూర్‌లో శతక్కొట్టిన కోహ్లీ,రుతురాజ్- ఫస్ట్‌ ODI సెంచరీ చేసిన గైక్వాడ్
రాయ్‌పూర్‌లో శతక్కొట్టిన కోహ్లీ,రుతురాజ్- ఫస్ట్‌ ODI సెంచరీ చేసిన గైక్వాడ్
Prabhas Spirit Update: ఛాయ్ బిస్కెట్‌తో హీరోయిన్ తృప్తి హింట్... కోఠిలో ప్రభాస్ 'స్పిరిట్' షూటింగ్!
ఛాయ్ బిస్కెట్‌తో హీరోయిన్ తృప్తి హింట్... కోఠిలో ప్రభాస్ 'స్పిరిట్' షూటింగ్!
Embed widget