అన్వేషించండి

Bhairava & Bujji Series: 'మన ఫ్యూచర్‌ సంగతేంటి భైరవ..' ఓటీటీకి వచ్చేస్తోన్న భైరవ & బుజ్జి - ఈ యానిమేటెడ్‌ సిరీస్‌ ట్రైలర్‌ చూశారా..

Bujji and Bhairava Telugu Trailer: ప్రభాస్‌ 'కల్కి' సినిమాలోని భైరవ అండ్‌ బుజ్జి పేరుతో యానిమేటేడ్‌ సిరీస్‌ని ఓటీటీకి తీసుకువస్తున్న సంగతి తెలిసిందే.

Bhairava and Bujji Telugu Trailer Out: టాలీవుడ్‌ మోస్ట్‌ అవైయిటెడ్‌ చిత్రం 'కల్కి 2898 AD'. పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, స్టార్‌ డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ కాంబినేసన్‌ సైన్స్‌ ఫిక్షన్‌ జానర్లో ఈ మూవీ రూపొందుతుంది. జూన్‌ 27న ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌ విడుదల కానుంది. దీంతో కల్కి అప్పుడే ప్రమోషన్స్‌ స్టార్ట్‌ చేసింది. ఈ నేపథ్యంలో ఇండియన్ మూవీ హిస్టరీలో ఎన్నడు లేని విధంగా కల్కి ప్రమోషన్స్‌ని భారీగా ప్లాన్‌ చేశాడు నాగ్‌ అశ్విన్‌.

ఈ క్రమంలో ప్రభాస్‌ బుల్లి ఆడియన్స్‌ని ఆకట్టుకునేందుకు కల్కిని ప్రీల్యూడ్‌ పేరుతో యానిమేటేడ్‌ సిరీస్‌లో ఓటీటీలో తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. భైరవ అండ్‌ బుజ్జి ప్రీల్యూడ్ (Bhairava & Bujji Prelude) పేరుతో యానిమేషన్‌ సిరీస్‌‌ అమెజాన్‌ ప్రైంలో రేపటి (May 31) నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో అమెజాన్‌ ప్రైం వీడియోస్‌ బుజ్జి అండ్‌ భైరవ ప్రీల్యూడ్‌ ట్రైలర్‌ రిలీజ్‌ చేసింది. ఈ యానిమేటేడ్‌ భైరవ పాత్రకు స్వయంగా ప్రభాస్‌ డబ్బింగ్‌ ఇచ్చాడు. ఇక బుజ్జి పాత్రకు 'మహానటి' కీర్తి సురేష్‌ డబ్బింగ్‌ ఇచ్చింది. 

ఇందులో ఓ ఆపరేషన్‌లో భైరవ తన బుజ్జితో కలిసి పాల్గొంటాడు. ఒకటిన్నర నిమిషం నిడివితో ఉన్న ఈ ట్రైలర్‌ బాగా ఆకట్టుకుంటుంది. ఇక బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ ఆకట్టకుంటుంది. ఈ ట్రైలర్‌ భైరవ ఇంట్రడక్షన్‌ మొదలు అవుతుంది. ఆ తర్వాత ఇన్ని రోజుల తర్వాత రేపే నా ప్రమోషన్స్‌ అంటూ కీర్తి సురేష్‌ వాయితో బుజ్జిని పరిచయం చేశారు. ఆ వెంటనే మన ఫ్యూచర్‌ సంగతి ఏంటీ భైరవ అంటూ బుజ్జి డైలాగ్‌ రావడం.. ఆ తర్వాత Find Adventure.. Find Friendship.. Find Each Other om May 31st అంటూ టైటిల్‌ వేశారు. ఇక చివరిలో భైరవ, బుజ్జిల చూపించి ఈ సిరీస్‌పై ఆసక్తి పెంచారు. ప్రస్తుతం భైరవ అండ్‌ బుజ్జిల ప్రీల్యూడ్ ట్రైలర్‌ ఆకట్టుకుంటుంది. 

Also Read: 'పుష్ప 2' సెకండ్ సాంగ్‌పై కాపీ ఆరోపణలు - ఆ సాంగ్‌ నుంచి లేపేశారా? దేవిశ్రీపై ట్రోల్స్‌

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Vaibhav Suryavanshi New Record : మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
Balayya - Venky : అన్‌స్టాపబుల్ షో ఏమోగానీ.. బాలయ్య-వెంకీ సంక్రాంతి వైబ్స్‌ని దించేశారుగా..
అన్‌స్టాపబుల్ షో ఏమోగానీ.. బాలయ్య-వెంకీ సంక్రాంతి వైబ్స్‌ని దించేశారుగా..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Vaibhav Suryavanshi New Record : మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
Balayya - Venky : అన్‌స్టాపబుల్ షో ఏమోగానీ.. బాలయ్య-వెంకీ సంక్రాంతి వైబ్స్‌ని దించేశారుగా..
అన్‌స్టాపబుల్ షో ఏమోగానీ.. బాలయ్య-వెంకీ సంక్రాంతి వైబ్స్‌ని దించేశారుగా..
Purandeswari: సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Embed widget