మంచు లక్ష్మి ప్రస్తుతం తన లేటెస్ట్‌ మూవీ యాక్షిణి సిరీస్‌ ప్రమోషన్స్‌తో బిజీ ఉన్నారు

ట్రైలర్‌ లాంచ్‌ సంద్భంగా మంచు లక్ష్మి మీడియాతో ఇంటారాక్ట్‌ అయ్యారు

ఈ సందర్భంగా మంచు లక్ష్మి రిపోర్టర్స్‌ నుంచి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది

మీ బ్రదర్‌ విష్ణు కన్నప్ప పాన్‌ ఇండియా లెవెల్లో చేస్తున్నారు, అన్ని భాషలకు చెందిన స్టార్స్‌ నటిస్తున్నారు

మీ బ్రదర్‌ విష్ణు కన్నప్ప మీకు ఏదైనా రోల్‌ ఇచ్చారా? అని ప్రశ్నించారు

నాతో నటించాలంటే మంచు అబ్బాయిలు భయపడుతున్నారు, అందుకే వారి సినిమాలు చేయడం లేదని చెప్పారు

నేను చేస్తే వాళ్లు కనిపించేరేమో అనే భయం కావోచ్చు అంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు

అయితే ఆ తర్వాత ఇది తాను జస్ట్‌ ఫన్నీగా అంటున్నానని, ఏమో ఎందుకు ఇవ్వలేదో తెలియదన్నారు

ఒకవేళ కన్నప్పలో నాకు సరిపోయే రోల్‌ లేదేమో అందుకే ఇవ్వలేదనుకుంటా..

అయినా కన్నప్ప పెద్ద సినిమా అందరం చేస్తే అది ఫ్యామిలీ సినిమా అవుతుందంటూ వ్యాఖ్యానిచ్చారు

Image Source: All Image Credit: lakshmimanchu/Instagram