అనసూయ ఫ్యామిలీతో కలిసి విహారయాత్రకు వెళ్లారు. అందాల ప్రదర్శనతో వైరల్ అవుతున్న ఆ ఫోటోలు చూడండి.

అనసూయ మోడ్రన్ మహిళ. మోడ్రన్ డ్రస్‌లు వేస్తారు. వాటర్ ఫాల్స్ దగ్గరకు ఈ డ్రస్‌లో వెళ్లారు.

భర్తతో అనసూయ. ''Another day.. another Trek.. another beautiful Mountain forest fall and stream discovered'' అని ఆమె పేర్కొన్నారు.

రోమ్‌లో రోమన్‌లా ఉండాలని చెబుతారు. ఆ లెక్కన వాటర్ ఫాల్స్ దగ్గరకు ఇది కరెక్ట్ డ్రస్ కదా!

అనసూయతో పాటు ఆమె భర్త, ఇద్దరు పిల్లలు సైతం జలకాలాటల్లో మునిగి తేలారు.

ఈ ట్రిప్ లో బోలెడు జ్ఞాపకాలు పోగు చేసుకున్నామని అనసూయ తెలిపారు. 'packed another bunch of memories' అని క్యాప్షన్ ఇచ్చారు. 

ప్రజెంట్ అనసూయ చేస్తున్న సినిమాల్లో 'పుష్ప 2'కు ఎక్కువ క్రేజ్ ఉంది. అది పాన్ ఇండియా ప్రాజెక్ట్.

'పుష్ప 2' కాకుండా మరో రెండు మూడు సినిమాల్లో అనసూయ నటిస్తున్నారు.

అనసూయ ఫ్యామిలీ (All Images Courtesy: itsme_anasuya / Instagram)

Thanks for Reading. UP NEXT

విదేశీ ట్రిప్‌ ఎంజాయ్‌ చేస్తున్న ప్రియాంక మోహన్‌ - వీడియో వైరల్‌, ఎక్కడికి వెళ్లిందో తెలుసా?

View next story