రకుల్ ప్రీత్ సింగ్ హనీమూన్ టూర్ లో ఉన్నారు. భర్త జాకీ భగ్నానీ, ఆవిడ ఫిజి ఐలాండ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఫిజి నుంచి రకుల్ ప్రీత్ సింగ్ బికినీ ఫోటోలు షేర్ చేశారు. ఫ్యాన్స్ & ఆడియన్స్‌కు గ్లామర్ ట్రీట్ అన్నమాట. ముంబైలో సోమవారం ఓటు వేసిన జాకీ, రకుల్... ఆ వెంటనే హనీమూన్ చెక్కేశారు. ఫిబ్రవరి 21న జాకీ, రకుల్ పెళ్లైంది. అయితే నిన్నే పెళ్లైనట్టు ఉందని జాకీ భగ్నానీ ఈ సెల్ఫీ షేర్ చేశారు. ఫిజి ఐలాండ్ నుంచి రకుల్ షేర్ చేసిన వీడియో. అన్నట్టు... రకుల్ భర్త జాకీ నటుడు, నిర్మాత. బాలీవుడ్ హీరో రితేష్ సోదరుడు ధీరజ్ కు జాకీ భగ్నానీ చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేశారు. భర్త వైపు నుంచి చూస్తే... రకుల్ కు జెనీలియా ఆడపడుచు వరుస. అదీ సంగతి! జాకీ భగ్నానీ, రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి ఫోటో (all images courtesy: rakulpreet / instagram)