అషురెడ్డి మోడ్రన్ డ్రస్ వేయడంలో ఎక్స్‌పర్ట్. ఆవిడ వార్డ్ రోబ్ లో టాప్ 10 అవుట్ ఫిట్స్ మీద ఒక లుక్ వెయ్యండి. బ్యూటిఫుల్ లేడీ అషు రెడ్డికి నెటిజన్స్ కొత్త పేరు పెట్టారు. అదేంటో తెలుసా? అందాల బాంబ్. రోజు రోజుకూ అషురెడ్డి గ్లామర్ డోస్, షోకేస్ పెంచుతోందని ఆడియన్స్ చెబుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డై హార్డ్ ఫ్యాన్ అషురెడ్డి. ఆ టాటూ కనిపించేలా అషురెడ్డి వేసిన బ్యాక్ లెస్ డ్రస్ ఇది. బ్లూ డ్రస్ లో అషురెడ్డి బ్యూటిఫుల్ గా లేదూ!? షోస్, సినిమాలతో సంబంధం లేకుండా ఆవిడ క్రేజ్ పెంచుకుంటోంది. అషురెడ్డి సినిమాల్లో కనిపించారు. కొన్ని సినిమాల్లో మెయిన్ లీడ్ రోల్స్ కూడా చేశారు. కానీ, అవేవీ అంత పేరు తేలేదు. 'బిగ్ బాస్' షో ద్వారా అషురెడ్డి తెలుగు లోగిళ్లలో ఎక్కువ మందికి తెలిశారు. వర్మ ఇంటర్వ్యూ కూడా ఆమెను పాపులర్ చేసింది. ఆ మధ్య అషురెడ్డి పేరు ఒక డ్రగ్స్ కేసులో వినిపించగా... దాన్ని ఆమె ఖండించారు. ప్రజెంట్ అషురెడ్డి నటించిన 'యేవమ్' అనే సినిమా విడుదలకు రెడీగా ఉంది. అషురెడ్డి ఫోటోలు (all images courtesy: ashu_uuu / instagram)