సమ్మర్‌ వెడ్డింగ్ కి అందమైన పర్ఫెక్ట్‌ శారీస్‌ కోసం చూస్తున్నారా? అయితే సుహానా ఖాన్‌ కలెక్షన్స్‌ ఫాలో అయిపోండి

పెళ్లిలో అమ్మాయిలంతా చీరలో సొంపుగా కనిపించాలని అనుకుంటారు, అలాంటి వారు సుహానా చీరకట్టి చూడండి

ఇలా డిజైనర్ బ్లూ కలర్ చీర కట్టారంటే పెళ్లిలో అందరి చూపు మీపైనే

పెళ్లిలో ట్రెడిషనల్ లుక్ తో పాటు స్టైలిష్ గా కనిపించాలంటే ఇలా నెట్టెడ్ శారీ ట్రై చేయండి

ట్రాన్స్‌పరెంట్‌ చీరకు ట్రెండీ డిజైన్డ్ బ్లౌజ్ జత చేయండి. స్టైలిష్ గా ఉంటుంది

ఇలా హేవీ డిజైనర్ క్రిం కలర్ చీర ట్రై చేయండి రాయల్ గా కనిపిస్తారు.

బీట్స్ వర్క్ నెట్టెడ్ చీరకు పర్ఫెక్ట్ స్లీవ్ లెస్ బ్లౌజ్ మ్యాచ్ చేయండి సొంపుగా కనిపిస్తారు

ఈ చీర చూడండి ఎంత ట్రెండీగా ఉంది కదా. మీ క్లోజ్ ఫ్రెండ్ పెళ్లికి మీరూ ఇలా ముస్తాబవ్వండి

పెళ్లిలో రాయల్ గా కనిపించాలంటే గోల్డ్ ఫ్యాన్సీ డిజైన్డ్ శారీ చూస్ చేసుకోండి

Image Source: All Image Credit: suhanakhan2/Instagram

బెస్ట్ ఫ్రెండ్ రిసెప్షన్ అయితే ఇలా సిల్వర్ డిజైన్డ్ శారీస్ సెలక్ట్ చేసుకోండి.