గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాకు ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఇండియన్ యాక్టర్స్‌లో గ్లోబల్ స్టార్ బిరుదు అందుకున్న తొలి నటిగా గుర్తింపు పొందింది ఇండియన్ మూవీ ఇండస్ట్రీ నుంచి హాలీవుడ్‌లో సెటిలైన నటిగా చరిత్ర సృష్టించింది ఇటూ బాలీవుడ్, అటూ హాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ బాగా సంపాదిస్తుంది నిక్ జోనస్‌ను పెళ్లి చేసుకుని అమెరికాలోనే సెటిలైన ఆమె ఆస్తులు కూడా బాగానే వెనకేసుకుంది ప్రియాంక కాలిఫోర్నియాలో సొంతంగా ఓ లావిష మాన్షన్‌ను ఉంది. దానిని విలువ సుమారు రూ. 166 కోట్లు ఉంటుందట అలాగే ఆమెకు గోవాలోని బాగా బీచ్ సమీపంలో రూ. 20 కోట్లు విలువ కొలనిల్ బీజ్ హౌజ్ ఉంది రూ. 6.6 కోట్ల రోల్స్ రాయ్స్ గోస్ట్ రాయల్ కారు 1960 ఫార్ట్ థండర్‌బర్డ్ కూడా తన కార్ల గ్యాలరీలో ఒకటి రూ. 22 లక్షల విలువ చేసే లగ్జీరి పోలరైజ్ జనరల్ 1000 స్వాంకీ కారు ఒకటి. ఇది ఆమె భర్త నిక్ జోనస్ గిఫ్ట్‌గా ఇచ్చాడట. రూ.12.8 lorraine schwartz earrings. 2016 ఆస్కార్ అవార్డు ఈవెంట్‌లో ఆమె ధరించిన ఈ చెవి దుద్దులు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి.