నాని గ్యాంగ్ లీడర్‌ హీరోయిన్‌ ప్రయాంక మోహన్‌ సమ్మర్‌ వెకేషన్‌ను ఎంజాయ్‌ చేస్తుంది

ఎక్కడి వెళ్లిందో క్లారిటీ ఇవ్వలేదు కానీ తన వెకేషన్‌ ఫోటోలను ఎప్పటికప్పుడు ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేస్తుంది

తాజాగా సముద్రం ఒడ్డున ప్రకృతి అందాలను ఆస్వాధిస్తూ ప్రియాంక తన వీడియో షేర్ చేసింది

అలాగే మై హ్యాపీ సీజన్‌ అంటూ సముద్రం బోటులో ప్రయాణిస్తున్న ఫోటోలు షేర్‌ చేసింది

ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ప్రియాంక వెళ్లిన దేశం ఎంటాని ఫ్యాన్స్‌ ఆరా తీస్తున్నారు

కన్నడకు చెందిన ప్రియాంక భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లోనూ నటిస్తుంది

తెలుగులో నాని సరసన గ్యాంగ్‌ లీడర్‌లో నటించిన ఆమె తమిళంలో శివకార్తీకేయన్‌ జంటగా డాక్టర్‌, డాన్‌ చిత్రాల్లో అలరించింది

ఆ వెంటనే స్టార్‌ హీరో సూర్యకు జంటగా ఎదుర్కు తుణిందవన్‌ (ET) అనే చిత్రంలో నటించింది

ప్రస్తుతం తెలుగులో మరోసారి నానికి జంటగా సరిపోదా శనివారం మూవీతో బిజీగా ఉంది

Image Source: All Image Credit: priyankaamohanofficial/Instagram

అలాగే తమిళంలో మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు కమిట్‌ అయ్యిందని సమాచారం