అన్వేషించండి

Paradha Box Office Collection: 'పరదా'కు జనాలు వస్తున్నారా? తెలుగులో కలెక్షన్లు ఎలా ఉన్నాయ్? వసూళ్ళ పరంగా అనుపమ సినిమా హిట్టా? ఫట్టా?

Paradha Movie Collections: ప్రాణం ఉండగా సినిమాను చంపవద్దని దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల రిక్వెస్ట్ చేశారు. ప్రేక్షకులకు సినిమా నచ్చకపోతే అది తమ తప్పు కాదని అనుపమ చెప్పారు. థియేటర్లకు జనాలు వస్తున్నారా?

బాక్స్ ఆఫీస్ బరిలో మొదటి రోజు నుంచి 'పరదా'కు ఆడియన్స్ రాక చాలా అంటే చాలా తక్కువ ఉంది. అయితే అందుకు కారణం రివ్యూలు అన్నట్టుగా దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల సింపతీ కార్డు ప్లే చేశారు. ప్రాణం ఉండగా సినిమాను చంపొద్దని, మూడు రోజుల్లో రిజల్ట్ డిసైడ్ చేయవద్దని రిక్వెస్ట్ చేశారు. అనుపమ పరమేశ్వరన్ అయితే ఎవరికైనా సినిమా నచ్చకపోతే తమ తప్పు కాదన్నట్టు మాట్లాడారు. అయితే థియేటర్లకు ప్రేక్షకుల రాక మాత్రం పెరగలేదు. 

మండే కలెక్షన్లు తగ్గాయా? స్టడీగా ఉన్నాయా!?
తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణలో సోమవారం కలెక్షన్లు పెరగలేదు. అలాగని మరీ కిందకు పడలేదు. స్టడీగా ఉన్నాయ్. కానీ, హిట్ స్టేటస్ అందుకోవాలంటే ఇవి ఏమాత్రం సరిపోవు. పబ్లిసిటీ ఖర్చులు కూడా వచ్చే అవకాశం లేదు. ఓపెనింగ్ డే 'పరదా'కు తెలుగు రాష్ట్రాల్లో 12 లక్షల రూపాయలు వస్తే... మర్నాడు రూ. 14 లక్షలు, మూడో రోజైన ఆదివారం రూ. 13 లక్షలు వచ్చాయి. మండే అయితే ఈ మూవీ చూసేందుకు జనాలు ఎగబడలేదు. సోమవారం రెండు తెలుగు రాష్ట్రాల్లో 'పరదా'కు వచ్చిన నెట్ కలెక్షన్ 10 లక్షల రూపాయలు మాత్రమే.

ఫస్ట్ వీకెండ్ తెలుగు రాష్ట్రాల్లో 'పరదా' రూ. 49 లక్షల రూపాయల నెట్ కలెక్ట్ చేస్తే... ఆ తర్వాత మండే పది లక్షల నెట్ కలెక్షన్ రాబట్టింది. దాంతో నాలుగు రోజుల్లో ఈ సినిమా తెలుగు స్టేట్స్ నెట్ కలెక్షన్ రూ. 49 లక్షలు అయ్యింది. 

మలయాళంలో మండే పర్వాలేదు కానీ...!
ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ చూసిన తర్వాత మలయాళంలో మండే కాస్త పర్వాలేదనే రీతిలో 'పరదా' కలెక్ట్ చేసి ఉండొచ్చు. కానీ, ఆ నంబర్స్ చూస్తే షాక్ అవుతారు. ఈ సినిమాకు మలయాళంలో మొదటి రోజు ఆరు లక్షల రూపాయలు వచ్చాయి. ఫస్ట్ డే షోస్ సరిగా పడలేదు. సెన్సార్ ఇష్యూ వల్ల కాస్త ఆలస్యంగా పడ్డాయి. అందువల్ల మొదటి రోజు సరిగా రాలేదని సరిపెట్టుకుంటే రెండో రోజు మరీ దారుణంగా రెండు లక్షల రూపాయలు కలెక్ట్ చేసింది. మూడో రోజు ఆదివారం గనుక థియేటర్లకు జనాలు వస్తారని అనుకుంటే అదీ జరగలేదు. కేవలం లక్ష మాత్రమే వచ్చింది. అయితే మండే సినిమాకు మూడు లక్షల రూపాయలు రావడం గొప్ప.

Also Read: ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్రోలింగ్‌పై నారా రోహిత్ రియాక్షన్ అదేనా? సింపుల్‌గా హర్ట్‌ చేయకుండా చెప్పేశారా?

టోటల్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు చూస్తే... నాలుగు రోజుల్లో 'పరదా'కు కేవలం 68 లక్షల రూపాయల గ్రాస్ మాత్రమే వచ్చింది. థియేటర్లలో రిలీజ్ చేసినందుకు వచ్చిన ఖర్చులు సైతం రాలేదని ట్రేడ్ టాక్. అనుపమ, ప్రవీణ్ కాండ్రేగుల కలిసి తప్పంతా రివ్యూ రైటర్లది అన్నట్టు... బాగున్న సినిమాకు కొందరు సరిగా రేటింగ్స్ ఇవ్వలేదని అన్నట్టు సింపతీ కోసం ట్రై చేశారు. అది వర్కవుట్ అయినట్టు కనిపించడం లేదు. రిజల్ట్ మాత్రం వేరేలా ఉంది. బాక్స్ ఆఫీస్ దగ్గర నంబర్స్ రావడం లేదు.

Also Readపరదా వర్సెస్ శుభం కలెక్షన్లు... ఓపెనింగ్ డే రిజల్ట్‌ క్లియర్... సమంత క్రేజ్ ముందు అనుపమ వెలవెల!

టాప్ హెడ్ లైన్స్

Sowcar Janaki Career : 400కు పైగా సినిమాలు... పర్సనల్ లైఫ్‌లో అవమానాలు - షావుకారు జానకి సినీ కెరీర్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?
400కు పైగా సినిమాలు... పర్సనల్ లైఫ్‌లో అవమానాలు - షావుకారు జానకి సినీ కెరీర్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?
Sowcar Janaki : సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
Revenge Thriller OTT : తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna
పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Embed widget