అన్వేషించండి

Anasuya: పవన్ కళ్యాణ్‌తో అనసూయ స్పెషల్ సాంగ్ - అది ఏ సినిమాలోనో తెలుసా?

Anasuya Special Song: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో స్పెషల్ సాంగ్ చేశానని స్టార్ యాక్ట్రెస్, యాంకర్ అనసూయ చెప్పారు. అది ఏ సినిమాలోనో తెలుసా?

ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రాజకీయాలకు అంకితం అయ్యారని చెప్పలేం. కానీ, ప్రస్తుతానికి ఆయన రాజకీయాలకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని మాత్రం చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినప్పటి నుంచి రాజకీయ బాధ్యతల కోసం అటు వైపు ఎక్కువ ఉన్నారు. ఆ మధ్య రాజకీయ సమావేశంలో 'ఓజీ చూద్దరు. బావుంటుంది' అని చెప్పారు. అయితే... మళ్లీ మేకప్ వేసుకునేది ఎప్పుడు? షూటింగ్స్ చేసేది ఎప్పుడు? అనేది మాత్రం చెప్పలేదు. పవన్ మూవీ అప్డేట్స్ కోసం చూస్తున్న అభిమానులకు అనసూయ అదిరిపోయే న్యూస్ చెప్పారు. అది ఏమిటంటే?

పవన్ కళ్యాణ్ గారితో సాంగ్ చేశా - అనసూయ
Anasuya Bharadwaj dances with Pawan Kalyan in a special song for his upcoming film: ప్రజెంట్ 'కిరాక్ బాయ్స్ - ఖిలాడీ గర్ల్స్' షోలో అనసూయ న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆ షోలో పవన్ కళ్యాణ్ చిన్నప్పటి ఫోటో చూపించి ఎవరో గెస్ చేయమని అడిగారు. అప్పుడు అందరూ పవన్ అని చెప్పారు. ఆ తర్వాత అసలు విషయం చెప్పారు అనసూయ. 

''తొలిసారి ఓ టెలివిజన్ షోలో ఈ విషయం చెబుతున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారితో ఒక బ్యూటిఫుల్ డ్యాన్స్ నంబర్ చేశానని చెప్పడానికి నాకు చాలా గర్వంగా ఉంది. ఆ పాట మాత్రం మన టీవీల్లో మోత మోగిపోద్ది'' అని అనసూయ చెప్పారు. ఇంతకీ, ఆ సినిమా ఏదో తెలుసా?

Also Read: 'గేమ్ ఛేంజర్' రెండో సాంగ్ లీక్ కానివ్వను - మెగా అభిమానులకు క్రేజీ అప్డేట్ ఇచ్చిన తమన్

'హరి హర వీర మల్లు'లో అనసూయ స్పెషల్ సాంగ్!
Anasuya Special Song In Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ హీరోగా 'ఓజీ', 'ఉస్తాద్ భగత్ సింగ్', 'హరి హర వీర మల్లు' సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఆ మూడు సినిమాల్లో అనసూయ స్పెషల్ సాంగ్ చేసినది వీరమల్లులో అని ఫిల్మ్ నగర్ నుంచి విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
Anasuya: పవన్ కళ్యాణ్‌తో అనసూయ స్పెషల్ సాంగ్ - అది ఏ సినిమాలోనో తెలుసా?

Also Readహను రాఘవపూడి సినిమాలో ప్రభాస్ రోల్ అదేనా - ఎన్టీఆర్, బన్నీ తర్వాత ఆ లిస్టులోకి రెబల్ స్టార్!?


మొఘల్ వంశస్థులు భారతదేశాన్ని పాలించిన కాలం నేపథ్యంలో 'హరి హర వీర మల్లు' తెరకెక్కుతోంది. ఆ సినిమాకు ఆస్కార్ పురస్కార గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఆయన ఇచ్చిన ఓ బాణీకి పవన్, అనసూయ స్టెప్స్ వేశారని తెలిసింది.


Hari Hara Veera Mallu Cast And Crew: 'హరి హర వీర మల్లు' చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం అత్యంత భారీ నిర్మాణ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా మొదలు కాగా... ఇప్పుడు మిగతా భాగాన్ని రత్నం తనయుడు జ్యోతి కృష్ణ పూర్తి చేయనున్నారు. ఇందులో పవన్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా... బాబీ డియోల్, ఎం. నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నోరా ఫతేహి తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్ పాటలు రాశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ABP Network Ideas Of India 2025:
"మానవ స్ఫూర్తిని మానవత్వం పునరుద్ధరించాలి"- ABP నెట్ వర్క్ చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్
ABP Network Ideas Of India 2025: గ్రాండ్‌గా ప్రారంభమైన ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025
గ్రాండ్‌గా ప్రారంభమైన ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025
Andhra Pradesh Latest News: మిర్చి క్వింటాకు రూ. 11,600 మించి వచ్చేలా చర్యలు- కేంద్రమంత్రి ప్రకటన 
మిర్చి క్వింటాకు రూ. 11,600 మించి వచ్చేలా చర్యలు- కేంద్రమంత్రి ప్రకటన 
Warangal Latest News: మావోయిస్టు పార్టీకి మరో షాక్- వరంగల్ పోలీసుల ఎదుట లొంగిపోయిన కీలక మహిళా నేత
మావోయిస్టు పార్టీకి మరో షాక్- వరంగల్ పోలీసుల ఎదుట లొంగిపోయిన కీలక మహిళా నేత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ideas of India 2025 : ఏబీపీ నెట్ వర్క్ చీఫ్ ఎడిటర్ Atideb Sarkar ప్రారంభోపన్యాసం | ABP DesamIdeas of India 2025 | ముంబైలో ప్రారంభమైన ఐడియాస్ ఆఫ్ ఇండియా సదస్సు | ABP DesamBan vs Ind Match Highlights Champions Trophy 2025 | యువరాజు సెంచరీ..సూపర్ విక్టరీతో..మినీ వరల్డ్ కప్ వేట ఆరంభం | ABP DesamKadiyam Costly Bonsai Plant | చెట్టు దుంగలా కనిపిస్తున్న ఈ మొక్క రేట్ ఎంతో తెలుసా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Network Ideas Of India 2025:
"మానవ స్ఫూర్తిని మానవత్వం పునరుద్ధరించాలి"- ABP నెట్ వర్క్ చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్
ABP Network Ideas Of India 2025: గ్రాండ్‌గా ప్రారంభమైన ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025
గ్రాండ్‌గా ప్రారంభమైన ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025
Andhra Pradesh Latest News: మిర్చి క్వింటాకు రూ. 11,600 మించి వచ్చేలా చర్యలు- కేంద్రమంత్రి ప్రకటన 
మిర్చి క్వింటాకు రూ. 11,600 మించి వచ్చేలా చర్యలు- కేంద్రమంత్రి ప్రకటన 
Warangal Latest News: మావోయిస్టు పార్టీకి మరో షాక్- వరంగల్ పోలీసుల ఎదుట లొంగిపోయిన కీలక మహిళా నేత
మావోయిస్టు పార్టీకి మరో షాక్- వరంగల్ పోలీసుల ఎదుట లొంగిపోయిన కీలక మహిళా నేత
Hyderabad Latest News: లవర్‌తో ఆ స్పాట్‌లో దొరికిన GHMC జాయింట్ కమిషనర్ - చితక్కొట్టిన భార్య, బంధువులు  
లవర్‌తో ఆ స్పాట్‌లో దొరికిన GHMC జాయింట్ కమిషనర్ - చితక్కొట్టిన భార్య, బంధువులు  
NTR Neel Movie :'డ్రాగన్' కోసం ఎన్టీఆర్ కెరీర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్... ప్రశాంత్ నీల్ ఈ మ్యాగ్నమ్ ఓపస్ కోసం ఎన్ని వందల కోట్లు ఖర్చు చేస్తున్నాడో తెలుసా?
'డ్రాగన్' కోసం ఎన్టీఆర్ కెరీర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్... ప్రశాంత్ నీల్ ఈ మ్యాగ్నమ్ ఓపస్ కోసం ఎన్ని వందల కోట్లు ఖర్చు చేస్తున్నాడో తెలుసా?
Free Health Insurance Scheme In AP: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్‌- త్వరలోనే ఉచిత ఆరోగ్య బీమా పథకం అమలు 
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్‌- త్వరలోనే ఉచిత ఆరోగ్య బీమా పథకం అమలు 
HYDRA Latest News: హైడ్రా భుజాన తుపాకీ పెట్టి కాలుస్తున్నారు, రద్దు చేస్తాం జాగ్రత్త- హైకోర్టు సంచలన వ్యాఖ్యలు 
హైడ్రా భుజాన తుపాకీ పెట్టి కాలుస్తున్నారు, రద్దు చేస్తాం జాగ్రత్త- హైకోర్టు సంచలన వ్యాఖ్యలు 
Embed widget